LYRIC

Urumula Rammantine Merupula Rammantine Lyrics

Song Label: Marithi Ginna – Topic

 

Urumula Rammantine Merupula Rammantine Lyrics In English

Female: Urumula Rammantine Merupula Rammantine
Urumulla Merupulla Ninne Rammantine
O Bavo, O Baavo Soosi Pommantine
Naa Bavo Enta Teesukapommantine

ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే Lyrics In Telugu

Female: ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే
ఉరుముల్లా మెరుపుల్లా నిన్నే రమ్మంటినే
ఓ బావో, ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే

Female: ఉరుముల రమ్మంటినే
మెరుపుల రమ్మంటినే
ఉరుముల్లా మెరుపుల్లా
నిన్నే రమ్మంటినే

Female: ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే

Female: సినుకై రమ్మంటినే… తనువే తాకంటినే
సినుకై రమ్మంటినే… తనువే తాకంటినే
తొలుసూరి మొలకల్లే ముస్తాబైతుంటినే

Female: ఓ బావో, ఓ బావో… ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే

Female: కడుపుల కూసుంటినే… కనులు మూసుకుంటినే
కడుపుల కూసుంటినే… కనులు మూసుకుంటినే
కలలోనైనా నిన్ను కలిసిపొమ్మంటినే

Female: ఓ బావో, ఓ బావో… ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే

Female: అలుకలు మానంటినే… సిలుకై రమ్మంటినే
అలుకలు మానంటినే… సిలుకై రమ్మంటినే
ఎంగిలి జెయ్యని జామై ఎదురుసూస్తుంటినే

Female: ఓ బావో, ఓ బావో… ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే

Female: మాటకు సై అంటినే… ఆశగా కూసుంటినే
మాటకు సై అంటినే… ఆశగా కూసుంటినే
నీ ఊసులు తలుసుకుంటు… గోసల నేనుంటినే

Female: ఓ బావో, ఓ బావో… ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO