LYRIC

 Kammani Kalalaku Aahwanam Lyrics ప్రియా ఓ ప్రియా Movie

Singers: S P Balasubramanyam, Chitra
Music: Koti
Lyrics: Bhuvana Chandra

 Kammani Kalalaku Aahwanam Lyrics In English

Hullala Hullala Hulallaa Hullallaalaala
Hullala Hullala Hulallaa Hullallaalaala

Female: Kammani Kalalaku Aahwanam
Chakkani Chelimiki Shreekaaram
Palikina Paataki Naa Praanam
Ankitham Annadhi Naa Hrudhayam
Happy New Year… Happy New Year
Pulakinchina Kaalapu Odilo
Purivippinadho Swarapushpam
Chiru Navvulu Veenalu Meeti

Female: Vinipinchinadho Navaraagam
Happy New Year… Happy New Year
 Kammani Kalalaku Aahwanam
Chakkani Chelimiki Shreekaaram
Happy New Year…

Male: O Jabilee Naa Nechhelee
Vinnaanule Neevannamaata
Female: Naa Kosame Vasthaavanee
Kattaanule O Kannethota
Male: Anuvanuvu Ninnu Thadime
Choopulake Entha Mahimo
Female: Anukshanamu Ninnu Piliche
Pedhavulaki Entha Sukhamo
Priyaa Oo Priyaa…
Male: Priyaa Oo Priyaa

Female: Manasulo Unnadhi Oo Maata…
Thelupanaa Kammagaa Ee Poota
Male: Priyaa Oo Priyaa…
Female: Hullala Hullala Hulallaa Hullallaalaala…
Hullala Hullala Hulallaa Hullallaalaala…

Male: O Nesthamaa… (O Nesthamaa)
Chirugaalitho… (Chirugaalitho)
Female: Kaburampinaa… (Kaburampinaa), Ne Naagaleka
Male: O Jaaneman… O Jaaneman
Made In Heaven… Made In Heaven
Raaseyanaa… Raaseyanaa… O Premalekha

Female: Virahamune Manchutheralo
Chikkinadho Letha Paruvam
Male: Kougililo Vechhabadithe
Karugunule Kanne Bidiyam
Priyaa Oo Priyaa…
Female: Priyaa Oo Priyaa

Manasulo Unnadhi Oo Maata…
Thelupanaa Kammagaa Ee Poota
Male: Priyaa Oo Priyaa
Pulakinchina Kaalapu Odilo
Purivippinadho Swarapushpam
Female: Priyaa Oo Priyaa…
Priyaa Oo Priyaa

Kammani Kalalaku Aahwanam Lyrics In Telugu

ఆమె: హుల్లల హుల్లల హులల్లా హుల్లల్లాలాల
హుల్లల హుల్లల హులల్లా హుల్లల్లాలాల
కమ్మని కలలకు ఆహ్వానం
చక్కని చెలిమికి శ్రీకారం
పలికిన పాటకి నా ప్రాణం
అంకితం అన్నది నా హృదయం
హ్యాపీ న్యూ ఇయర్… హ్యాపీ న్యూ ఇయర్

ఆమె: పులకించిన కాలపు ఒడిలో
పురివిప్పినదో ఓ స్వరపుష్పం
చిరు నవ్వులు వీణలు మీటి
వినిపించినదో నవరాగం
హ్యాపీ న్యూ ఇయర్
హ్యాపీ న్యూ ఇయర్
కమ్మని కలలకు ఆహ్వానం
చక్కని చెలిమికి శ్రీకారం
హ్యాపీ న్యూ ఇయర్…

ఆతడు: ఓ జాబిలీ నా నెచ్చెలీ
విన్నానులే నీవన్నమాట
ఆమె: నా కోసమే వస్తావనీ
కట్టానులే ఓ కన్నెతోట
ఆతడు: అణువణువు నిన్ను తడిమే
చూపులకే ఎంత మహిమో
ఆమె: అనుక్షణము నిన్ను పిలిచే
పెదవులకి ఎంత సుఖమో
ప్రియా… ఓ… ప్రియా
ఆతడు:  ప్రియా… ఓ… ప్రియా…

ఆమె: మనసులో ఉన్నది ఓ మాట…
తెలుపనా కమ్మగా ఈ పూట
ప్రియా… ఓ… ప్రియా…
ఆమె: హుల్లల హుల్లల హులల్లా హుల్లల్లాలాల…
ఆతడు: హుల్లల హుల్లల హులల్లా హుల్లల్లాలాల

ఆమె: ఓ నేస్తమా… ఓ నేస్తమా
చిరుగాలితో… చిరుగాలితో
కబురంపినా… కబురంపినా, నే నాగలేక
ఆతడు: ఓ జానేమన్… ఓ జనేమన్
మేడిన్ హెవెన్… మేడిన్ హెవెన్
రాసేయనా… రాసేయనా… ఓ ప్రేమలేఖ

ఆమె: విరహమనే మంచుతెరలో
చిక్కినదో లేత పరువం
ఆతడు: కౌగిలిలో వెచ్చబడితే
కరుగునులే కన్నె బిడియం
ఆతడు:ప్రియా… ఓ ప్రియా
ప్రియా ఓ… ప్రియా

ఆమె: మనసులో ఉన్నది ఓ మాట
తెలుపనా కమ్మగా ఈ పూట
ఆతడు:ప్రియా… ఓ ప్రియా
ఆమె: పులకించిన కాలపు ఒడిలో
పురివిప్పినదో స్వరపుష్పం
ఆమె: ప్రియా… ఓ ప్రియా
ఆతడు: ప్రియా… ఓ ప్రియా

కమ్మని కలలకు ఆహ్వానం Lyrics

Music Label: Aditya Music

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO