LYRIC

GANGULU LYRICS by Tharun Saidul, Singers Swarag Keerthan, Music by Bheems Ceciroleo, Maanas, Folk Song ఓయ్ గంగులూ ఏ గంగులూ

GANGULU LYRICS

Oyy Gangulu
Ae Gangulu….
Ye Nallanchu Seeredhaana
Nakileesu Pettedhaana
Navvukuntu Poyedhaana
Soode Naa Dhikku O Pilla

Hey Kantiki Kaatuka Petti
Ontiki Attharu Kotti
Light Kotte Mukkupullanu Vetti
Rayyuna Pothunnaav Endhulla

Gangulu Meeda Paanamthoti
Neelaithaandhiro Manasu
Mitta Mitta Soodangane Saalaithaandhira
Fullu Thaage Body Peggula
Dich Avathaandhiro Maama
Gangulu Soopula Maayala Soopedthaandhiraa

Aaa, Aada Gattukaada Andarunna Kaada
Atta Pothaavunte Soosindhi Gangu
Siggu Moggaleyya Chekkilla Soopu
Andari Mundara Repindhi Bongu

Neellu Nimputhunna Boringu Kaada
Edamechetha Patti Shekkindhi Kongu
Teegala Thimpudu Pokada Choosi
Kandlu Bairlukamme Nenemi Seddhu

Seerekattu Boddulu Sootthe
Siggaithaandhiro Gangulu
Muthyamole Maatalu Inte Muddhaithaandhira
Aey, Gantakoka Teeruga
Gundello Mothaithaadhiro Gangulu
Ennadu Soodani Andham Naadhaithaandhiraa

Aa Buggal Jocket Jabbakaddhanattu
Gaajula Sappudla Gal Gal Gangu
Lavvvu Lavvanukunta Jaramochhinattaaye
Ninnu Choose Gunde Jal Jal Gangu

Koyya Bomma Teeru Kontesoopu Joru
Naagupaamu Jadagantala Teeru
Vaalu Vaalu Kurulu Thaakangane
Eeda Kaalu Nilavakunda Thinnaaru Soodu

Joru Jotu Jocker Cheshtala Teeraithunnadhe Gangulu
Jaali Sooparaadhe Pillo Enduke Tinkulu
Munchinaave Pilla Nee Maayala Kongulo Gangulu
Devadasu Jeyyake Pillo Danger Rangelo ||2||

ఓయ్ గంగులూ Lyrics

ఓయ్ గంగులూ
ఏ గంగులూ

ఏ నల్లంచ్చు సీరేదాన
నకిలీసు పెట్టేదాన
నవ్వుకుంటూ పోయేదాన
సూడే నా దిక్కు ఓ పిల్ల

హేయ్ కంటీకి కాటుక పెట్టి
ఒంటికి అత్తరు కొట్టి
లైటు కొట్టే ముక్కుపుల్లను వెట్టి
రయ్యున పోతున్నావ్ ఎందుల్ల

గంగులు మీద పానంతోటి 
నీలై తాందిరో మనసు
మిట్ట మిట్ట సూడంగనే సాలైతాందిరా
ఫుల్లు తాగే బాడీ పెగ్గు
డిచ్ అవతాందిరో మామా
గంగులు సూపుల మాయల సూపెడ్తాందిరా

ఆయ్, ఆడ గట్టుకాడా అందరున్న కాడా
అట్ట పోతావుంటె సూసింది గంగు
సిగ్గు మొగ్గలెయ్య చెక్కిల్ల సూపు
అందరి ముందర రేపింది బొంగ

నీళ్లు నింపుతున్న బోరింగు కాడా
ఎడమ చేత పట్టి శెక్కింది కొంగు 
తీగల తింపుడు పోకడ చూసి 
కండ్లు బైర్లుకమ్మే నేనేమి సేద్దు

సీరెకట్టు బొడ్డులు సూత్తె
సిగ్గైతాందిరో గంగులు
ముత్యమోలే మాటలు ఇంటే ముద్దైతాందిరా
ఏయ్, గంటకొక తీరుగ
గుండెల్లో మోతైతాందిరో గంగులు 
ఎన్నడు సూడని అందం నాదైతాందిరా

ఆ బుగ్గల జాకెట్ జబ్బకద్దనట్టు 
గాజుల సప్పుడ్ల గల్ గల్ గంగు 
లవ్వులవ్వనుకుంట జరమొచ్చినట్టాయే
నిన్ను చూసే గుండె జల్ జల్ గంగు

కొయ్యబొమ్మ తీరు కొంటెసూపు జోరు 
నాగుపాము జడగంటల తీరు 
వాలు వాలు కురులు తాకంగనే 
ఈడ కాలు నిలవకుండ తిన్నారు సూడు

జోరు జోరు జోకర్ చేష్టల తీరైతున్నదే గంగులు
జాలీ సూపరాదే పిల్లో ఎందుకే టింకులు 
ముంచినావే పిల్లా నీ మాయల కొంగులో గంగులు
దేవదాసు జెయ్యకే పిల్లో డేంజర్ రేంజులో

జోరు జోరు జోకర్ చేష్టల తీరైతున్నదే గంగులు
జాలీ సూపరాదే పిల్లో ఎందుకే టింకులు 
ముంచినావే పిల్లా నీ మాయల కొంగులో గంగులు
దేవదాసు జెయ్యకే పిల్లో డేంజర్ రేంజులో

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO