LYRIC

Almost Padipoyindhe Pilla Lyrics by Das Ka Dhamki

Singers: Adithya RK, Leyon James
Music: Leon James
Lyrics: Purna Chary

Almost Padipoyindhe Pilla Lyrics In English

Male: Almost Padipoyinde Pilla Pilla
Almost Padipoyinde Pilla Pilla Pilla

Male: Sunure Jaanu… Dhillu Chejaarenu
Adhire Kannu… Konte Pilla, Pilla
O, Full Moonu Unna Ne Cloud Nainu
Vodka Wine’u… Nuvve Pilla Pilla

Male: Hey, Saawariya Cheliya… Kontega Navvesthunte
Naa Dhuniya Rendugaa Ayipothunnaadhe
Nee Maaniya Saathiyaa Mayalo Manasu Paddaanaa
Naalo Ne Lenaa, Aa Aa

Male: Almost Padipoyindhe Pilla
Chempaku Pimple Laa
Almost Padipoyindhe Pilla
Kallaku Rey-Ban Laa

Male: Almost Padipoyindhe Pilla
Mandhuku Manching Laa
Almost Padipoyinde… Pilla Pilla Pilla

Male: Le Le Le Maza… Le Le Le Maza
Le Le Le Maza, Pilla Jilla
Le Le Le Maza… Le Le Le Maza
Le Le Le Maza… Pilla Pilla Jilla

Male: Nee Chutte Thiruguthu Karuguthu Ipudu Mari
Naa Time’u Chethike Dorakatledhe
Nee Venake Urukulu Parugulu Peduthu Mari
Naa Heart Vegame Theliyatledhe

Male: Rojokka Season’u… Edho Oo Reason’u
Cheppesthu Kappestunnaane
Nuvvunte Rajunu… Nuvve Oxygen’u
No Ante No More… Ne Ne, Aa Aa

Male: Almost Padipoyindhe Pilla
Chempaku Pimple Laa
Almost Padipoyindhe Pilla
Kallaku Rey-Ban Laa

Male: Almost Padipoyindhe Pilla
Mandhuku Manching Laa
Almost Padipoyinde… Pilla Pilla Pilla

Male: Le Le Le Maza… Le Le Le Maza
Le Le Le Maza, Pilla Jilla
Le Le Le Maza… Le Le Le Maza
Le Le Le Maza… Pilla Pilla Jilla

Almost Padipoyindhe Pilla In Telugu

ఆతడు: ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా, పిల్లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, పిల్లా పిల్లా

ఆతడు: సునురే జాను… దిల్లు చేజారెను
అదిరే కన్ను… కొంటెపిల్లా, పిల్లా
ఓ ఫుల్ మూను ఉన్న నే క్లౌడ్ నైను
వోడ్కా వైను… నువ్వే పిల్లా పిల్లా

ఆతడు: హే సావరియా చెలియా… కొంటెగా నవ్వేస్తుంటే
నా దునియా రెండుగా అయిపోతున్నాదే
నీ మానియా సాథియా… మాయలో మనసు పడ్డానా
నాలో నే లేనా… ఆ ఆ

ఆతడు: ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
చెంపకు పింపుల్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
కళ్ళకు రేబాన్ లా

ఆతడు: ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
మందుకు మంచింగ్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా, పిల్లా పిల్లా

ఆతడు: లే లే లే మజా… లే లే లే మజా
లే లే లే మజా… పిల్లా జిల్లా
లే లే లే మజా… లే లే లే మజా
లే లే లే మజా… పిల్ల పిల్ల జిల్లా

ఆతడు: నీ చుట్టే తిరుగుతూ… కరుగుతూ
ఇపుడు మరి నా టైము చేతికే దొరకట్లేదే
నీ వెనకే ఉరుకులు పరుగులు పెడుతూ మరి
నా హార్ట్ వేగమే తెలియట్లేదే

ఆతడు: రోజొక్క సీజను… ఏదో ఓ రీసను
చెప్పేస్తూ కప్పేస్తున్నానే
నువ్వుంటే రాజును… నువ్వే ఆక్సిజను
నో అంటే నో మోరే, నే నే… ఆ ఆ

ఆతడు: ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
చెంపకు పింపుల్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
కళ్ళకు రేబాన్ లా

ఆతడు: ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
మందుకు మంచింగ్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పిల్లా పిల్లా

ఆతడు: లే లే లే మజా… లే లే లే మజా
లే లే లే మజా పిల్ల జిల్లా
లే లే లే మజా… లే లే లే మజా
లే లే లే మజా పిల్ల పిల్ల జిల్లా

ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా Song

Song Label & Source: Saregama Telugu

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO