LYRIC

Ayyappa Devaya Namaha Lyrics by Jonnavithula, Music by Vandemataram Srinivas, Sung by S P Balasubramanyam, From Devullu Movie Song. అయ్యప్ప దేవాయ నమః… అభయ స్వరూపాయ నమః.

Ayyappa Devaya Namaha Lyrics

Male: Ayyappa Devaaya Namaha
Abhaya Swaroopaaya Namaha
Ayyappa Devaaya Namaha
Abhaya Swaroopaaya Namaha
Hari Hara Puthra Namaha
Karunaa Samudhraaya Namaha
Nija Bheera Gambheera Shabharee Giri Shikhara
Ghana Yoga Mudhraaya Namaha
Paramaanu Hrudhayaantharaala Sthithaantha
Brahmmanda Roopaaya Namaha
Ayyappa Devaaya Namaha
Abhaya Swaroopaaya Namaha

Male: Paddhenimidhi Padimetla
Paikekki Gudikegu
Bhakthulaku Edhurochhe
Bangaru Swamy
Irumudulu Sprushiyinchi
Shubhamanuchu Deevindhi
JanaKrundhamula Chere
Jagamelu Swamy
Thana Bhakthulonarinchu
Thappulaku Thadabadi
Oka Prakka Origenaa
Ohmkaara Moorthy

Male: Swamiye Sharanam Ayyappa
Swamulandharu Thanaku
Sayammu Kaagaa
Dheemanthudai Lechi… Aa Kanne Swamy
Pattabandhamu Veedi Bhakthathatikai
Parugu Paruguna Vachhe
Bhuvi Paiki Narudai
Ayyappa Devaaya Namaha
Abhaya Swaroopaaya Namaha

Male: Ghora Keekaaranya Samsaara Yaathrikula
Sharanu Ghoshalu Vini
Roju Sabarishaa
Paapaapu Dhoshaalu
PRakshaalanamu Cheyu
Pampaanadhi Theeraa
Erumeli Vaasaa
Niyamaala Maalatho
Sugunaala Metlapai
Nadipinchi Kanipinchu
Ayyappa Swamy

Male: Makara Sankrathi… Sajyothivai Arudhenchi
Mahimalanu Choopinchu… Manikanta Swamy
Karma Bandhamu… Baapu Dharma Shastra
Kali Bheethi Tholaginchu… Bhoothaadhinetha
Ayyappa Devaaya Namaha
Abhaya Swaroopaaya Namaha

Male: Aadhyantha Rahithamau Nee Vishwaroopamu
Agnaana Thimirammu Nanuchu Shubhadheepam
Ee Naalgu Dhikkulu Padhunaalgu Bhuvanaalu
Padimetlugaa Maare… Idho Apuroopam
Amarulellaru Cheya Amruthaabhishekam
Neraverchuko Swamy… Needhu Sankalpam

Male: Ohm… Padhamulanu Mrokkagaa
Okkokka Lokam
Andhuko Nakshathra Pushpaabhishekam
Pampaanadhi Theera Shampaala
Paathaala Paapaathma Parimaarchu Swamy
Bhakthulanu Rakshinchu Swamy

Male: Sharamayyappa Sharamayyappa
Shambhu Vishnu Thanaya Sharamayyappa
Sharamayyappa Sharamayyappa
Shambhu Vishnu Thanaya Sharamayyappa
Swaamiye Sharamayyappa
Swaamiye Sharamayyappa
Om Shanthi Shanthi Shanthihi
Om Shanthi Shanthi Shanthihi

అయ్యప్ప దేవాయ నమః… అభయ స్వరూపాయ నమః Lyrics

అతడు:  అయ్యప్ప దేవాయ నమః
అభయ స్వరూపాయ నమః
అయ్యప్ప దేవాయ నమః
అభయ స్వరూపాయ నమః
హరి హర సుపుత్రాయ నమః
కరుణా సముద్రాయ నమః
నిజ భీర గంభీర శభరీ గిరి శిఖర
ఘన యోగ ముద్రాయ నమః
పరమాణు హృదయాంతరాళ స్థితానంత
బ్రహ్మాండ రూపాయ నమః
కోరస్: అయ్యప్ప దేవాయ నమః
అభయ స్వరూపాయ నమః

అతడు: పద్దెనిమిది పడిమెట్ల
పైకెక్కి గుడికేగు
భక్తులకు ఎదురొచ్చే
బంగారు స్వామి
ఇరుముడులు స్పృశియించి
శుభమనుచు దీవించి
జనకృందముల చేరే
జగమేలు స్వామి
తన భక్తులొనరించు
తప్పులకు తడబడి
ఒక ప్రక్క ఒరిగెనా
ఓంకార మూర్తి

స్వామియే శరణం అయ్యప్ప
స్వాములందరు తనకు… సాయమ్ము కాగా
ధీమంతుడై లేచి… ఆ కన్నె స్వామి
పట్టబందము వీడి భక్తతటికై
పరుగు పరుగున వచ్చె
భువిపైకి నరుడై
కోరస్:  అయ్యప్ప దేవాయ నమః
అభయ స్వరూపాయ నమః

అతడు: ఘోర కీకారణ్య సంసార యాత్రికుల
శరణు ఘోషలు విని… రోజు శబరిషా
పాపాలు దోషాలు… ప్రక్షాళనము చేయు
పంపానది తీరా… ఎరుమేలి వాసా
నియమాల మాలతో… సుగుణాల మెట్లపై
నడిపించి కనిపించు… అయ్యప్ప స్వామి

అతడు: మకర సంక్రాంతి… సజ్యోతివై అరుదెంచి
మహిమలను చూపించు… మణికంఠ స్వామి
కర్మ బందము… బాపు ధర్మ శాస్త్ర
కలి భీతి తొలగించు… భూతాధినేత
కోరస్: అయ్యప్ప దేవాయ నమః
అభయ స్వరూపాయ నమః

అతడు: ఆద్యంత రహితమౌ… నీ విశ్వరూపము
అజ్ఞాన తిమిరమ్ము నణుచు శుభదీపం
ఈ నాల్గు దిక్కులు పదునాల్గు భువనాలు
పడిమెట్లుగా మారె… ఇదో అపురూపం
అమరులెల్లరు చేయ… అమృతాభిషేకం
నెరవేర్చుకో స్వామి… నీదు సంకల్పం

అతడు: ఓం… పదములకు మ్రొక్కగా
ఒక్కోక్క లోకం
అందుకో నక్షత్ర పుష్పాభిషేకం
పంపానది తీర శంపాల
పాతాళ పాపాత్మ పరిమార్చు స్వామి
భక్తులను రక్షించు స్వామి

అతడు: శరణమయ్యప్ప శరణమయ్యప్ప
శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప
శరణమయ్యప్ప శరణమయ్యప్ప
శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
ఓం శాంతి శాంతి శాంతిః
ఓం శాంతి శాంతి శాంతిః

Music Label: Aditya Music

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO