LYRIC
Nindu Punnami Vela Lyrics by Suman Badanakal, Music by Kalyan Keys, New Folk Song నిండు పున్నమి వేళముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే, ఓపిల్ల
Nindu Punnami Vela Lyrics
Male: Nindu Punnami Vela
Muddhunga Navveti
Andala Jaabillive O Pilla
Sogasaina Sirimalleve
Female: Konte Choopulavaada
Kori Nannadaganga
Korika Neekelaraa O Pilagaa
Saalinchu Nee Maataraa
Male: Naa Oohala Raani
Nuvve Naa Thodani
Peru Raasukunnane
Kalisunde Rojulla
Noorella Bandhamani
Roopu Geesukunnane
Male: Nindu Punnami Vela
Muddhunga Navveti
Andala Jaabillive O Pilla
Sogasaina Sirimalleve
Female: Konte Choopulavaada
Kori Nannadaganga
Korika Neekelaraa O Pilagaa
Saalinchu Nee Mataraa
Male: Sinukamma Merupamma
Sindhesi Aadanga
Nemalamma Nruthyanive O Pilla
Paata Koyilammave
Female: Maatale Matthulu Soopule Soodhulu
Gundello Guchhakuraa, O Pilagaa
Nannedho Seyakuraa..!
Male: Pachhipaala Teeru Neeletha Navvulu
Entho Muddhugunnave
Ningilo Taaralu Thala Dinche Andamu
Ninnatta Ne Iduvane
Male: Nindu Punnami Vela
Muddhunga Navveti
Andala Jaabillive O Pilla
Sogasaina Sirimalleve
Female: Konte Choopulavaada
Kori Nannadaganga
Korika Neekelaraa O Pilagaa
Saalinchu Nee Maataraa
Male: Thoorpu Kondala Naduma
Ninduga Virisina Andala Singidive
O Pilla, Sooda Sakkani Gummave
Female: Kanusaiga Chesthaavu Naa Enta Vasthaavu
Maavollu Choosthaaruraa O Pilagaa
Nannisisi Elliporaa
Male: Aa Rambha Ooravashi Ee Nelana Jaari
Neelaa Maarenemo
Ye Janmala Jesina Punyamo
Ninnu Marisi Undalenule
Male: Nindu Punnami Vela
Muddhunga Navveti
Andala Jaabillive O Pilla
Sogasaina Sirimalleve
Female: Konte Choopulavaada
Kori Nannadaganga
Korika Neekelaraa O Pilagaa
Saalinchu Nee Maataraa
Male: Aashalenno Lona Chiguristha Unnavi
Nannu Aduguthunnave O Pilla
Ninnu Koruthunnave
Female: Maayedho Chesinav… Naa Manasu Dosinav
Naalokamainaavuraa O Pilagaa
Neemeeda Manasaayeraa
Male: Naa Sikkani Prema Sekkina Devatagaa
Ninnu Kolusukuntane
Adugulla Adugesi Neelona Sagamayyi
Ninnu Joosukuntane
Male: Ededu Janmala Vidiponi Bandhamai
Neethodu Nenuntane O Pilla
Kalakaalam Kalisundhame
Female: Ededu Janmala Vidiponi Bandhamai
Neethodu Nenuntaraa O Pilagaa
Kalakaalam Kalisuntaraa
నిండు పున్నమి వేళ Lyrics
అతడు: నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిల్లివే, ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే
ఆమె: కొంటె చూపులవాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకేలరా ఓ పిలగా
సాలించు నీ మాటరా
అతడు: నా ఊహల రాణి
నువ్వే నా తోడని
పేరు రాసుకున్ననే
కలిసుండే రోజుల్ల
నూరేళ్ళ బంధమని
రూపు గీసుకున్ననే
అతడు: నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిల్లివే, ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే
ఆమె: కొంటె చూపులవాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకేలరా ఓ పిలగా
సాలించు నీ మాటరా
అతడు: సినుకమ్మ మెరుపమ్మ
సిందేసి ఆడంగ
నెమలమ్మ నృత్యానివే, ఓ పిల్ల
పాట కోయిలమ్మవే
ఆమె: మాటలే మత్తులు… సూపులే సూదులు
గుండెల్లో గుచ్చకురా, ఓ పిలగా
నన్నేదో సేయకురా..!
అతడు: పచ్చిపాల తీరు… నీ లేత నవ్వులు
ఎంతో ముద్దుగున్నవే
నింగిలో తారలు తల దించే అందము
నిన్నట్ట నే ఇడువనే
అతడు: నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిల్లివే, ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే
ఆమె: కొంటె చూపులవాడ
కోరి నన్నడగంగ కోరిక నీకేలరా
ఓ పిలగా సాలించు నీ మాటరా
అతడు: తూర్పు కొండల నడుమ
నిండుగా విరిసిన అందాల సింగిడివే
ఓ పిల్ల… సూడ సక్కని గుమ్మవే
ఆమె: కను సైగ చేస్తావు… నా ఎంట వస్తావు
మావోల్లు చూస్తారురా ఓ పిలగా
నన్నిడిసి ఎళ్ళిపోరా
అతడు: ఆ రంభ ఊర్వశీ… ఈ నేలన జారి
నీలా మారేనేమోనే
ఏ జన్మల జేసిన పుణ్యమో
నిన్ను మరిసి ఉండలేనులే
అతడు: నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిల్లివే, ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే
ఆమె: కొంటె చూపులవాడ
కోరి నన్నడగంగ కోరిక నీకేలరా
ఓ పిలగా సాలించు నీ మాటరా
అతడు: ఆశలెన్నో లోన చిగురిస్త ఉన్నవి
నన్ను అడుగుతున్నవే, ఓ పిల్ల
నిన్ను కోరుతున్నవే
ఆమె: మాయేదో చేసినవ్… నా మనసు దోసినవ్
నాలోకమైనావురా ఓ పిలగా
నీమీద మనసాయేరా
అతడు: నా సిక్కని ప్రేమల… సెక్కిన దేవతగా
నిన్ను కొలుసుకుంటనే
అడుగుల్ల అడుగేసి… నీలోన సగమయ్యి
నిన్ను జూసుకుంటనే
అతడు: ఏడేడు జన్మల విడిపోని బంధమై
నీ తోడు నేనుంటనే, ఓ పిల్ల
కలకాలం కలిసుందమే
ఆమె: ఏడేడు జన్మల విడిపోని బంధమై
నీ తోడు నేనుంటరా ఓ పిలగా
కలకాలం కలిసుంటరా
Comments are off this post