LYRIC

Saroja Lyrics by Sanka Dileep Kumar, Singer Yallinti Ramana, Music by Sai & Santosh, From New Telugu Pulser Bike Ramana Folk Song. అరె రమణా..! నీ సరోజ వచ్చేస్తుందంటరోయ్ నీలి రంగు చీరగట్టి సన్నజాజి పువ్వులెట్టి కంటికేమో కాటుకెట్టి… (2023)

Saroja Lyrics

Male: Arey Ramanaa..!
Nee Saroja
Vachesthundhataroi

Male: Neeli Rangu Cheeragatti
Sannajaaji Puvvuletti
Kantikemo Kaatuketti
Nudhutameedha Kumkametti
Edhurugunda Nadusthunte Sarojaa..!

Male: O Saroja Mind’u Lona
Matthai Poyindi
O Saroja Gundelona
Gallaipoyindhi

Male: O Saroja Endakaastha
Cool’ai Poyindhi
O Saroja Nenunna Chota
Stay Ayipoyindhi

Male: Neeli Rangu Cheeragatti
Sannajaaji Puvvuletti
Kantikemo Kaatuketti
Nudhutameedha Kumkamettee

Male: Nee Kaallakunna Gajjalemo
Ghallu Ghallumatu Unte
Gundelona Pranamantha
Jallumannaadhe
Nannu Nenu Marchipoyi
Theluthunnaane

Male: Nee Mukkukemo Mukkeretti
Moothi Mudichi Thipputhunte
Maataraaka Ninnu Choosthu Undipoyaane
Aa Sky Lona StarU Laaga Veligipoyaane

Male: Nuvvu Kaarakhilli Namili
Nee Buggalu Girruna Thippi
Nuv Thippukunta
Mundhukosthe Sarojaa..!

Male: O Saroja Naaku Nuvvani Fix Ayipoyaane
O Saroja Nuvvu Nenu Okataipovaale
O Saroja Neeku Nenu Mogudaipothaane
O Saroja Neeku Naaku Pellaipovaale

Male: Neeli Rangu Cheeragatti
Sannajaaji Puvvuletti
Kantikemo Kaatuketti
Nudhutameedha Kumkamettee

Male: Nuvvu Kattukunna Kokakemo
Poolarangu FlavourUnte
Ninnu Thaake Perfume’malle Maaripoyaane
Ee Nelameedha Rainbow Laaga Thelipoyaane

Male: Ammugaamu Santhakochi
Okkasaari Ninnu Choosi
Saiga Chesi Kannu Kodithe Kotthagunnadhe
Naa Life kemo Wife Nuvvani Fix Ayipoyaane

Male: Erra Gaajula Chethulathoti
Nee Nadumuna Kadavani Petti
Nuv Cheruku Gada Namuluthunte Saroja

Male: O Saroja Neeku Naaku Sinkai Poyinadhi
O Saroja Neeku Naaku Link’Ai Poyindhi
O Saroja Neeku Naaku Fittaipoyinadhi
O Saroja Neeku Naaku Settaipoyinadhi

Male: Neeli Rangu Cheeragatti
Sannajaaji Puvvuletti
Kantikemo Kaatuketti
Nudhutameedha Kumkametti
Edhurugunda Nadusthunte Sarojaa..!

Male: O Saroja Mind’u Lona
Matthai Poyindi
O Saroja Gundelona
Gallaipoyindhi

Male: O Saroja Endakaastha
Cool’ai Poyindhi
O Saroja Nenunna Chota
Stay Ayipoyindhi

నీ సరోజ వచ్చేస్తుందంటరోయ్ Lyrics

అతడు: అరె రమణా..! నీ సరోజ
వచ్చేస్తుందంటరోయ్

అతడు: నీలి రంగు చీరగట్టి
సన్నజాజి పువ్వులెట్టి
కంటికేమో కాటుకెట్టి
నుదుటమీద కుంకమెట్టి
ఎదురుగుండా నడుస్తుంటే సరోజా

అతడు: ఓ సరోజ మైండులోన
మత్తై పోయింది
ఓ సరోజ గుండెలోన
గల్లై పోయింది

అతడు: ఓ సరోజ ఎండ కాస్త
కూలై పోయింది
ఓ సరోజ నేనున్న చోట
స్టే అయ్ పోయింది

అతడు: నీలి రంగు చీరగట్టి
సన్నజాజి పువ్వులెట్టి
కంటికేమో కటుకెట్టి
నుదుటమీద కుంకమెట్టి

అతడు: నీ కాళ్ళకున్న గజ్జలేమో
ఘళ్ళు ఘళ్ళు మంటూవుంటే
గుండెలోన ప్రాణమంత
జల్లు మన్నాదే
నన్ను నేను మర్చిపోయి
తేలుతున్నానే

అతడు: నీ ముక్కుకేమో ముక్కేరెట్టి
మూతి ముడిచి తిప్పుతుంటే
మాట రాక నిన్ను చూస్తు ఉండిపోయానే
ఆ స్కై లోన స్టారులాగ వెలిగిపోయానే

అతడు: నువ్వు ఖారాకిళ్ళీ నమిలి
నీ బుగ్గలు గిర్రున తిప్పి
నువ్ తిప్పుకుంట ముందుకొస్తే సరోజా..!

అతడు: ఓ సరోజ నాకు నువ్వని ఫిక్సై పోయానే
ఓ సరోజ నువ్వు నేను ఒకటై పోవాలే
ఓ సరోజ నీకు నేను మొగుడై పోతానే
ఓ సరోజ నీకు నాకు పెళ్ళై పోవాలే

అతడు: నీలి రంగు చీరగట్టి
సన్నజాజి పువ్వులెట్టి
కంటికేమో కాటుకెక్కి
నుదుటమీద కుంకమెట్టి

అతడు: నువ్వు కట్టుకున్న కోకకేమో
పూలరంగు ఫ్లేవరుంటే
నిన్ను తాకే పెర్ఫ్యూమ్ మల్లె మారిపోయానే
ఈ నేల మీద రెయిన్బో లాగా తేలిపోయానే

అతడు: అమ్ముగాము సంతకొచ్చి
ఒక్కసారి నిన్ను చూసి
సైగచేసి కన్ను కొడితే కొత్తగున్నాదే
నా లైఫుకేమో వైఫునువ్వని ఫిక్సై పోయానే

అతడు: ఎర్ర గాజుల చేతులతోటి
నీ నడుమున కడవని పెట్టి
నువ్ చెఱుకు గడ నములుతుంటే సరోజా..!

అతడు: ఓ సరోజ నీకు నాకు సింకై పోయినది
ఓ సరోజ నీకు నాకు లింకై పోయినది
ఓ సరోజ నీకు నాకు ఫిట్టై పోయినది
ఓ సరోజ నీకు నాకు సెట్టై పోయినది

అతడు: నీలి రంగు చీరగట్టి
సన్నజాజి పువ్వులెట్టి
కంటికేమో కాటుకెట్టి
నుదుటమీద కుంకమెట్టి
ఎదురుగుండా నడుస్తుంటే సరోజా

అతడు: ఓ సరోజ మైండులోన
మత్తై పోయింది
ఓ సరోజ గుండెలోన
గల్లై పోయింది

అతడు: ఓ సరోజ ఎండ కాస్త
కూలై పోయింది
ఓ సరోజ నేనున్న చోట
స్టే అయ్ పోయింది

Music Lable & Source: Ramana Rela Creations

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO