LYRIC

Seema Dasara Chinnodu Lyrics by Harish Patel Mendu, Singers Ushakka & Nikitha, Music by Shekar, From Folk Song. కెమెరా పట్టిండే సీమ దసరా సిన్నోడు… ఎవ్వల్ని దీత్తున్నడే సీమ దసరా సిన్నోడు.

Seema Dasara Chinnodu Lyrics

కెమెరా పట్టిండే సీమ దసరా సిన్నోడు Lyrics

ఆమె:  కెమెరా పట్టిండే సీమ దసరా సిన్నోడు
ఎవ్వల్ని దీత్తున్నడే సీమ దసరా సిన్నోడు
కెమెరా పట్టిండే సీమ దసరా సిన్నోడు
ఎవ్వల్ని దీత్తున్నడే సీమ దసరా సిన్నోడు

ఆమె: నా ఫోటో దీత్తున్నడే సీమ దసర సిన్నోడు
నాతోనే ఉంటన్నడే సీమ దసర సిన్నోడు
సీమ దసర సిన్నోడు, సీమ దసర సిన్నోడు

ఆమె: అరె సిగరెట్టు పట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
కోరస్:  సిగరెట్టు పట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే

ఆమె: మందిల సోకుల వోతడే సీమ దసర సిన్నోడే
మళ్లన్న మర్రి సూడడే సీమ దసర సిన్నోడే
సీమ దసర సిన్నోడే, సీమ దసర సిన్నోడే

ఆమె: అరె గడియారం వెట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
కోరస్: గడియారం వెట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే

ఆమె: జైతల వోతున్నడే సీమ దసర సిన్నోడే
జరు మిఠాయి దెత్తన్నడే సీమ దసర సిన్నోడే
సీమ దసర సిన్నోడే, సీమ దసర సిన్నోడే

ఆమె: అరె రేడియ వట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
కోరస్: రేడియ వెట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే

ఆమె: రేపల్లె వోతున్నడే సీమ దసర సిన్నోడే
రేల పాటలు ఇంటున్నడే సీమ దసర సిన్నోడే
సీమ దసర సిన్నోడే, సీమ దసర సిన్నోడే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO