LYRIC

Chinnanati Prema Pt – 2 Lyrics by Suresh Kadari, Music by Madeen SK, Singers by Ram Adnan & Brinda, Vaishnavi Sony, Tony Kick From Latest Folk Song చిననాటి ప్రేమ చితిమంటలోనా చీకటే అయితున్నదే

Chinnanati Prema Pt – 2 Lyrics

Male: Sinanaati Prema Chithimantalona
Cheekate Ayithunnadhe
Naa Prema Marisi Ontariga Idisi
Kaadhantu Pothunnadhe

Male: Kada Dhaaka Thodantu Kanneeru ichhi
Kanumaruge Ayithunnadhe
Selavantu Seyyidisi Sinasoopu Joosi
Sitramga Pothunnadhe
Saavanchu Daarullo Naa Premani
Sampesi Pothunnadhe

Male: Marichaava Marichaava Naa Premanu
Manasichhi Kaadhante Emavvanu
Daachaava Daachaava Nee Manasunu
Dhooramga Nuvvunte Yetu Podhunu

Male: Sinanaati Prema Chithimantalona
Cheekate Ayithunnadhe
Naa Prema Marisi Ontariga Idisi
Kaadhantu Pothunnadhe

Male: Naa Gunde Paina Nee Roopu Geesi
Manasaara Preminchina
Kaalaanni Marichi Ninne Thalachi
Nee Venta Adugesinaa

Male: Nee Thodu Needalle Nee Venta Undi
Naa Premane Panchinaa
Nee Kant Kanneeru Raaniyyakaa
Kanupaapayi Kaachinaa
 Mantallo Kaalchaavu Naa Aashanu
Gaayaale Chesaavu Naa Gundenu

Male: Marichaava Marichaava Naa Premanu
Manasichhi Kaadhante Emavvanu
Daachaava Daachaava Nee Manasunu
Dhooramga Nuvvunte Yetu Podhunu

Male: Sinanaati Prema Chithimantalona
Cheekate Ayithunnadhe
Naa Prema Marisi Ontariga Idisi
Kaadhantu Pothunnadhe

Female: Naa Nudutipaina Thilakaanni Diddhe
Raamayya Nuvvenuraa
Naa Mello Pasuputhaadunu Katte
Kannayya Nuvvenuraa

Female: Naalona Sagabhaagamainatti
O Shivudive Nuvvenuraa
Naa Panchapraanaala Adhikaarivi
Nuvve Manasaaraa

Female: Evaremi Anukunna Ninu Veedanu
Praanaalu Pothunna Ninu Maruvanu

Female: Vasthunna Vasthunna Nee Senthake
illaalu Avuthaanu Nee intike
Vasthunna Vasthunna Nee Senthake
Jantai Untaanu Ee Janmake

 

చిననాటి ప్రేమ చితిమంటలోనా Lyrics

అతడు: చిననాటి ప్రేమ చితిమంటలోనా
చీకటే అయితున్నదే
నా ప్రేమ మరిసి ఒంటరిగ ఇడిసి
కాదంటు పోతున్నదే…

అతడు: కడదాక తోడంటు కన్నీరు ఇచ్చి
కనుమరుగే ఐతున్నదే
సెలవంటు సెయ్యిడిసి సినసూపు జూసి
సిత్రంగ పోతున్నదే
సావంచు దారుల్లో నా ప్రేమనీ
సంపేసి పోతున్నదే

అతడు: మరిచావ మరిచావ నా ప్రేమనూ
మనసిచ్చి కాదంటే ఏమవ్వనూ
దాచావ దాచావ నీ మనసును
దూరంగ నువ్వుంటె ఎటు పోదునూ…

అతడు: చిననాటి ప్రేమ చితిమంటలోనా
చీకటే అయితున్నదే
నా ప్రేమ మరిసి ఒంటరిగ ఇడిసి
కాదంటు పోతున్నదే…

ఆమె:: ఆఆ ఆ ఆ ఆ ఆఆ

అతడు: నా గుండె పైన నీ రూపు గీసి
మనసార ప్రేమించినా
కాలాన్ని మరిచి నిన్నే తలచి
నీ వెంట అడుగేసినా

అతడు: నీతోడు నీడల్లే నీ వెంట ఉండి
నా ప్రేమనే పంచినా
నీ కంట కన్నీరు రానియ్యకా
కనుపాపయి కాచినా
మంటల్లో కాల్చావు నా ఆశను
గాయాలే చేసావు నా గుండెను

అతడు: మరిచావ మరిచావ నా ప్రేమనూ
మనసిచ్చి కాదంటే ఏమవ్వనూ
దాచావ దాచావ నీ మనసును
దూరంగ నువ్వుంటె ఎటు పోదునూ…

అతడు: చిననాటి ప్రేమ చితిమంటలోనా
చీకటే అయితున్నదే
నా ప్రేమ మరిసి ఒంటరిగ ఇడిసి
కాదంటు పోతున్నదే…

ఆమె: నా నుదుటిపైనా తిలకాన్ని దిద్దే
రామయ్య నువ్వేనురా
నా మెల్లో పసుపుతాడును కట్టే
కన్నయ్య నువ్వేనురా

ఆమె: నాలోన సగభాగమైనట్టి
ఓ శివుడివే నువ్వేనురా
నా పంచప్రాణాల అధికారివి
నువ్వే మనసారా

ఆమె: ఎవరేమి అనుకున్న నిను వీడను
ప్రాణాలు పోతున్న నిను మరువను

ఆమె: వస్తున్న వస్తున్న నీ సెంతకే
ఇల్లాలు అవుతాను నీ ఇంటికే
వస్తున్న వస్తున్న నీ సెంతకే
జంటై ఉంటాను ఈ జన్మకే.

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO