LYRIC

Nalla Nagulamma Part 2 Lyrics by Akunuri Devaiah & Lavanya, Music by Praveen Kaithoju, Sung by Thallapally Suresh Goud, From Latest Telugu Folk Song. నాగులమ్మ నాగులమ్మ నల్ల నాగులమ్మ…నాగులమ్మ నాగులమ్మ నల్ల నాగులమ్మ.

Nalla Nagulamma Part 2 Lyrics

నాగులమ్మ నాగులమ్మ… నల్ల నాగులమ్మ Lyrics

అతడు: నాగులమ్మో, ఓ ఓ హొయ్, ఏ పొట్టీ
నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ
నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ
నల్ల తెల్ల కళ్ళు, అందమైన ఒళ్ళు
అరె నల్ల తెల్ల కళ్ళు, అందమైన ఒళ్ళు
నిను జూత్తె నిను జూత్తె
నిను జూత్తే పాణామాగదె
ఓ పిల్లో నాగులమ్మ
సూపులతో నను సంపకే
నల్లా నాగులమ్మ

ఆమె: సాలు సాలు పోవో
సరసాలు ఆపు బావ
సాలు సాలు పోవో
సరసాలు ఆపు బావ
మాటల్తో మాటల్తో మాటల్తో
నన్ను సంపకురో అందాల బావయ్య
నీ ఆటలు నాతో ఆడకురో ముద్దూల బావయ్య

అతడు: నాగులమ్మో, ఓ ఓ హొయ్
నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ
నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మా

(ఓ పిల్లా)
అతడు: లంగావోణీ వేసి, ఓరకంట జూసి
లంగావోణీ వేసి, ఓరకంట జూసి
ముత్యమోలే ముత్యమోలే
ముత్యమోలే మెరిసిపోతివే నల్లా నాగులమ్మ
నిజమైన ప్రేమ నాదిలే పిల్లా నాగులమ్మ

ఆమె:  కొంటెసూపులోడా, నను కోరి వచ్చినోడా
కొంటెసూపులోడా, నను కోరి వచ్చినోడా
మన సుట్టూ మన సుట్టూ
మన సుట్టూ మంది ఉన్నరురో
అందాల బావయ్య
మన గుట్టురట్టు చెయ్యకురో
నా ముద్దూల బావయ్య

అతడు: నాగులమ్మో, ఓ ఓ హొయ్
నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ
నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మా

అతడు: వెంపల్లి జాతారంట
మనం కూడి పోవాలంట
వెంపల్లి జాతారంట
మనం కూడి పోవాలంట

అతడు: అంజన్న అంజన్న
అంజన్న సన్నిధి జేరాలో
పిల్లో నాగులమ్మ
మనమిద్దరమొక్కటి గావాలో
నల్లా నాగులమ్మ

ఆమె: ఆజా ఓలే ఆజి… రా రా నా శివాజీ
ఆజా ఓలే ఆజి… రా రా నా శివాజీ
పెళ్లి బాజా పెళ్లి బాజా
పెళ్లి బాజా మోగించెయ్యాలో
అందాల బావయ్య
గల్లీ గల్లీ గల్లీ చూడాలో
ముద్దూల బావయ్య

అతడు: నాగులమ్మో, ఓ ఓ హొయ్
నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ
నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మా

అతడు:  ఇష్టపడ్డావాన్నే నిను కష్టపెట్టబోనే
ఇష్టపడ్డావాన్నే నిను కష్టపెట్టబోనే
గుండెల్లో గుండెల్లో గుండెల్లో
సోటు నీదేలే నల్లా నాగులమ్మ
నా గుండెల సోటు నీదేలే పిల్లా నాగులమ్మ

ఆమె: గడుసైన వాడివి నీవే
గడుసైన వాడివి నీవే
గడుసైన వాడివి నీవే
గడుసైన వాడివి నీవే
అందమంతా అందమంతా
నా అందామంతా నీకేరో
ముద్దూల బావయ్య

ఆమె: నా చందమామ నీవేరో
నా మనసు దోచినోడ
నా చందమామ నీవేరో
నా మనసు దోచినోడ
నా చందమామ నీవేరో
నా మనసు దోచినోడ

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO