LYRIC
Oo Shivangi Lyrics are written by Sri Sai Kiran, and sung by Arun Kaundinya. while Anirudh Ravichander, has made its tune, ఓ శివంగి… ఓయ్ శివంగి ఓయ్ శివంగి… ఓ ఓయ్ శివంగి, Song from Thiru Telugu movie.
Oo Shivangi Lyrics In English
Male: Aa, Antha Bettaa… Chitti Chilaka
Alaa Paadu Alludu
Undi Undi Mandipadakaa
Maa Ammalo Prema
Aaha Aaha Aaha Aaha
Mudhuru Telivi, Aa
Ninnu Minchedhevare
Evaru..? O Shivangi..!
Ye, Kopamga Pothondhiraa
Male: Heyy Chitti Potti Pittaa Alakke
O Pattaa Pattaa Palle Korakke
Aey, Ettaa Attaa… Matthe Kirrekki
Nuvu Shivaletthi Ittaa Thirakke
Male: O Uruma Idhu Cinema
Koncham Vinamma Kopaaloddham
Naa Bujjima Kunche Pattamma
Inkaa Chaalamma… Ayyo Ee Draama
Aliselaa Potlaadi Aagedhena Nee Daadi
Chorus: Oo Shivangi… Oye Shivangi
Oyy Sivangi… O Oye Shivangi
O Shivangi… Oye Shivangi
Oye Shivangi… Thagge Shivangi ||3||
Male: Choope Arere Churrani Kaale Ishiri Pette
Chaalle Koncham Challabadammaa
Aduge Padithe Gundenu Thatte Muvvala Patti
Venake Neetho Kooda Raaniyamma
Male: Sarele Chinnaari Alake Teeraali
Okatai Enchakkaa Nadapaali
Adhigo Half Saree
Adhire Love Story
Paduchu Paataalu Chadavaali
Male: Ye, Navvaavo, O O O
Ye, Kasiraavo, Ye Ye Ye
Ye, Navvaavo… Ye Kasiraavo
Premantaave… O Shivangi
Chorus: Oo Shivangi… Oye Shivangi
Oyy Sivangi… O Oye Shivangi
O Shivangi… Oye Shivangi
Oye Shivangi… Thagge Shivangi ||2||
Male: Heyy Chitti Potti Pittaa Alakke
O Pattaa Pattaa Palle Korakke
Aey, Ettaa Attaa… Matthe Kirrekki
Nuvu Shivaletthi Ittaa Thirakke
Male: O Uruma Idhu Cinema
Koncham Vinamma Kopaaloddham
Naa Bujjima Kunche Pattamma
Inkaa Chaalamma… Ayyo Ee Draama
Aliselaa Potlaadi Aagedhena Nee Daadi
Chorus: Oo Shivangi… Oye Shivangi
Oyy Sivangi… O Oye Shivangi
O Shivangi… Oye Shivangi
Oye Shivangi… Thagge Shivangi
Shivangi..!!
Oo Shivangi Lyrics In Telugu
అతడు: ఆ, అంత బెట్టా… చిట్టి చిలకా
-అలా పాడు అల్లుడు-
ఉండి ఉండి… మండిపడకా
మా అమ్మలో ప్రేమ
ఆహా ఆహా ఆహా ఆహా
ముదురు తెలివి, ఆ
నిన్ను మించేదెవరే
ఎవరు..?
ఓ శివంగి..!
ఏ, కోపంగా పోతోందిరా..!!
అతడు: హెయ్ చిట్టి పొట్టి… పిట్టా అలక్కే
ఓ పట్టాపట్టా పళ్ళే కొరక్కే
ఎయ్, ఎట్టా అట్టా… మత్తే కిర్రెక్కి
నువు శివాలెత్తి… ఇట్టా తిరక్కే
అతడు: ఓ ఉరుమా… ఐదు సినిమా
కొంచెం వినమ్మా… కోపాలొద్దమ్మా
నా బుజ్జిమా… కుంచే పట్టమ్మా
ఇంకా చాలమ్మ… అయ్యో ఈ డ్రామా
అలిసేలా పోట్లాడి… ఆగేదేనా నీ దాడి
కోరస్: ఓ శివంగి… ఓయ్ శివంగి
ఓయ్ శివంగి… ఓ ఓయ్ శివంగి
ఓ శివంగి… ఓయ్ శివంగి
ఓయ్ శివంగి… తగ్గే శివంగీ ||3||
అతడు: చూపే అరెరే చుర్రని కాలే ఇస్తిరి పెట్టె
చాల్లే కొంచెం చల్లబడమ్మా
అడుగే పడితే… గుండెను తట్టే మువ్వల పట్టి
వెనకే నీతో కూడా రానీయమ్మ
అతడు: సరేలే చిన్నారి అలకే తీరాలి
ఒకటై ఏంచక్కా నడపాలి
అదిగో హాఫ్ సారీ
అదిరే లవ్ స్టోరీ
పడుచు పాఠాలు చదవాలి
అతడు: ఏ, నవ్వావో, ఓ ఓ ఓ
ఏ, కసిరావో, ఏ ఏ ఏ
ఏ, నవ్వావో… ఏ, కసిరావో
ప్రేమంటావే… ఓ శివంగి
కోరస్: ఓ శివంగి… ఓయ్ శివంగి
ఓయ్ శివంగి… ఓ ఓయ్ శివంగి
ఓ శివంగి… ఓయ్ శివంగి
ఓయ్ శివంగి… తగ్గే శివంగీ ||2||
అతడు: హెయ్ చిట్టి పొట్టి… పిట్టా అలక్కే
ఓ పట్టాపట్టా పళ్ళే కోరక్కే
ఎయ్, ఎట్టా అట్టా… మత్తే కిర్రెక్కి
నువు శివాలెత్తి… ఇట్టా తిరక్కే
అతడు: ఓ ఉరుమా… ఐదు సినిమా
కొంచెం వినమ్మా… కోపాలొద్దమ్మా
నా బుజ్జిమా… కుంచే పట్టమ్మా
ఇంకా చాలమ్మ… అయ్యో ఈ డ్రామా
అలిసేలా పోట్లాడి… ఆగేదేనా నీ దాడి
కోరస్: ఓ శివంగి… ఓయ్ శివంగి
ఓయ్ శివంగి… ఓ ఓయ్ శివంగి
ఓ శివంగి… ఓయ్ శివంగి
ఓయ్ శివంగి… తగ్గే శివంగీ
ఓ శివంగి..!!!
ఓ శివంగి Song Info
Singer | Arun Kaundinya |
Music | Anirudh Ravichander |
Lyrics | Sri Sai Kiran |
Star Cast | Dhanush, Raashi Khanna, Nithya Menen, Priya Bhavani Shankar |
Song Label |
Comments are off this post