LYRIC

Naa Madhi Lyrics by Srinivasa Mouli, Song by Dhanunjay. Music by Anirudh Ravichander, నా మది పువ్వది వాడిపోతూ ఉన్నదీ, చిన్నది చెయ్ విడి చిత్రహింసే అయినది. from Thiru Movie Telugu In English Song.

Naa Madhi Lyrics

Male: Naa Madhi Puvvadhi
Vaadipothu Unnadhi
Chinnadi Chey Vidi
Chitrahimse Ayinadhi

Male: Ninnu Thalachuku Mathi Chediponu
Devuda Ani Digulai Ponu
Paiki Badhaga Kanabadaneee
Manasu Pagilina Manishinile

Male: Naa Madhi Puvvadhi
Vaadipothu Unnadhi
Chinnadi Chey Vidi
Chitrahimse Ayinadhi

Male: Nijame Naadhele Paapam
Athigaa Premisthe Phalitham Shapam
Manase Naaloni Lopam
Kanuke Gundello Migile Gaayam

Male: Neede Ika Ledhule
Naalokam Cheekata
Maate Thegi Raadhule
Mounaalu Daatagaa
Thappantha Naadhe Pillaa
Nee Prema Kotte Jallaa

Male: Naa Madhi Puvvadhi
Vaadipothu Unnadhi
Chinnadi Chey Vidi
Chitrahimse Ayinadhi

Male: Ninnu Thalachuku Mathi Chediponu
Devuda Ani Digulai Ponu
Paiki Badhaga Kanabadaneee
Manasu Pagilina Manishinile

Male: Naa Madhi Puvvadhi
Vaadipothu Unnadhi
Chinnadi Chey Vidi
Chitrahimse Ayinadhi

నా మది పువ్వది Lyrics

అతడు: నా మది పువ్వది
వాడిపోతూ ఉన్నదీ
చిన్నది చెయ్ విడి
చిత్రహింసే అయినది

అతడు: నిన్ను తలచుకు మతి చెడిపోను
దేవుడా అని దిగులైపోను
పైకి బాధగ కనపడనీ
మనసు పగిలిన మనిషినిలే

అతడు: నా మది పువ్వది
వాడిపోతూ ఉన్నదీ
చిన్నది చెయ్ విడి
చిత్రహింసే అయినది

అతడు: నిజమే నాదేలే పాపం
అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం
మనసే నాలోని లోపం
కనుకే గుండెల్లో మిగిలే గాయం

అతడు: నీడే ఇక లేదులే
నా లోకం చీకట
మాటే తెగి రాదులే
మౌనాలు దాటగా
తప్పంతా నాదే పిల్లా
నీ ప్రేమకొట్టే జల్లా

అతడు: నా మది పువ్వది
వాడిపోతూ ఉన్నదీ
చిన్నది చెయ్ విడి
చిత్రహింసే అయినది

అతడు: నిన్ను తలచుకు మతి చెడిపోను
దేవుడా అని దిగులైపోను
పైకి బాధగ కనపడనీ
మనసు పగిలిన మనిషినిలే

అతడు: నా మది పువ్వది
వాడిపోతూ ఉన్నదీ
చిన్నది చెయ్ విడి
చిత్రహింసే అయినదీ

నా మది పువ్వది Song Lyrics In Telugu

Song Label: Sun TV

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO