LYRIC

Maikamaa Lyrics are written by Srinivasa Mouli, and sung by Dhanunjaywhile Anirudh Ravichander, has made its tune, మైకమా మంత్రమా తేలుతుందా తేలదా ఉన్నదా లేనిదా, Song from Thiru Telugu movie.

Maikamaa Lyrics In English

Male: Maikamaa Mantramaa
Teluthundhaa Theladaa
Unnadhaa Lenidhaa
Sky Laanti Love Idhaa

Male: Like’u Thagalani Post’u Nu Nenu
Velugu Eragani Bulbunu Nenu
Neeku Padi Nadhi Adhi Nijame
Raama Silakaa Kanugonave.

Male: Maikamaa Mantramaa
Teluthundhaa Theladaa
Unnadhaa Lenidhaa

Sky Laanti Love Idhaa

Male: Nuvve Nalife U Line U
Ekkado Innallu Vethika Nenu
Ento Pyvadi Planu
Kite U Ki Thokalle
Vanika Nenu

Male: Oo Heart Ee Miss Iynade
Nvu Gani Hacker Aa
Chusthea Mathi Poyane
Dady Drug U Dealer Aaa
Nacchave Bujji Pitta
Cheddama Chetta Patta
Male: Snehame Premaga
Maaripoye Fantasy
Ninna Na Friendu Le
Neti Nunchi Preyasi Eeee

Maikamaa Lyrics In Telugu

అతడు:  మైకమా మంత్రమా
తేలుతుందా తేలదా
ఉన్నదా లేనిదా
స్కై లాంటి లవ్ ఇదా

అతడు: లైకు తగలని పోస్టును నేను
వెలుగు ఎరగని బల్బును నేను
నీకు పడినది అది నిజమే
రామసిలకా కనుగొనవే

అతడు: మైకమా మంత్రమా..?
తేలుతుందా తేలదా..?
ఉన్నదా లేనిదా
స్కై లాంటి లవ్ ఇదా..??

అతడు: నువ్వే నా లైఫు లైను
ఎక్కడో ఇన్నాళ్లు వెతికానే
నువ్ ఏంటో పైవాడి ప్లాను
కైటుకి తోకల్లే వణికానే

అతడు: నువ్ హార్టే మిస్సయినదే
నువ్ గాని హ్యాకరా..?
చూస్తే మతిపోయెనే
డాడీ డ్రగ్ డీలరా

అతడు: నచ్చావే బుజ్జి పిట్టా
వేద్దామా చెట్టా పట్టా
స్నేహమే ప్రేమగా
మారిపోయే ఫాంటసి
నిన్నలా ఫ్రెండులే
నేటి నుంచి ప్రేయసీ

మైకమా మంత్రమా Song Info

Singer Dhanunjay
Music Anirudh Ravichander
Lyrics Srinivasa Mouli
Star Cast Dhanush, Raashi Khanna, Nithya Menen, Priya Bhavani Shankar
Song Label

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO