LYRIC
Chor Bazaar Title Lyrics are written by Asura & Selvin Francis while Suresh Bobbili has made its tune, sung by Sruthi Ranjani from Chor Bazaar Telugu movie.
Chor Bazaar Title Lyrics In English
Male: Yehe Chor Bazaar
Idho Chor Bazaar, Ye
Aaja Chor Bazaar
Male: Prathi Basthilo Unta Nenu
Ledhu Naaku Aadhar
Nachhinatte Bathukuthunta
Ledhu Naaku Baadha
Chor Bazaar Title Lyrics In Telugu
Male: యెహె చోర్ బజార్
ఇది చోర్ బజార్, ఎ
ఆజ చోర్ బజార్
Male: ప్రతి బస్తీలో ఉంటా నేను
లేదు నాకు ఆధార్
నచ్చినట్టే బతుకుతుంటా
లేదు నాకు బాధ
Male: ఖద్దర్ అయినా కాకీ అయినా
లేదు నాకు తేడా
రంగు రంగు జీవితాలు
చోర్ బజార్ ఆజా
Male: పార్కింగ్ లో కార్లు ఉంటె టైర్లన్ని మాయం
మీ ఇంటి బయట బైక్ పెడితే పార్టలన్నీ మాయం
జేబులోంచి కింద పడితే పర్సు చేస్తా మాయం
చీకటైతే ఎక్కడైనా నొక్కడం కాయం
Male: యే, కిందపడితే మా సొంతం
భూమి తల్లి బిడ్డలం
గద్దలెన్ని ఉన్న గాని
చేత చిక్కని ఈగలం
Male: ఇస్మార్ట్ దిమాక్ పోరాల్లం
అలెర్టు ఉంటం అందరం
దేనికైనా సిద్ధముంటం
లేదు తాడు బంగరం
Male: మా గల్లి అంత మా జనం
మా బస్తీ అంతా మా దళం
నువ్వు కూడ్నీకి వస్తే భాయి సలామ్
నువ్ కుస్తీకొస్తే పాతడం
Male: మా గల్లి అంత మా జనం
మా బస్తీ అంతా మా దళం
నువ్వు కూడ్నీకి వస్తే భాయి సలామ్
నువ్ కుస్తీకొస్తే పాతడం
Male: యె చోర్ బజార్
యెహె చోర్ బజార్
మన చోర్ ఎసార్
హమ్ చోర్ ఎసార్
ఇది చోర్ బజార్
యెహె చోర్ బజార్
ఆజా చోర్ బజార్
ఆజా చోర్ బజార్
Male: యెహె చోర్ బజార్
యెహె చోర్ బజార్
మన చోర్ ఎసార్
హమ్ చోర్ ఎసార్
ఇది చోర్ బజార్
యెహె చోర్ బజార్
ఆజా చోర్ బజార్
ఆజా చోర్ బజార్
Male: ఆ ఆఆ ఆఆ న ఆఆ
ఆ ఆఆ ఆఆ న ఆఆ
Male: యెహె చోర్ బజార్
మన చోర్ ఎసార్
ఇది చోర్ బజార్
ఆజా చోర్ బజార్
Male: హువా రాత్
చాలు మేర కామ్ కర్నా చాలు కియా జోల్
నా సోచ్ కి న కౌన్ ముజే పక్డేకా
కౌన్ ముజే రకేగా
పాండు భయ్యా పీచే బైట సీదా గూమ్నాయే
Male: తేరా స్కూల్ రహ్నా తుజే శాతిర్
సమీర్ మేరా మజ్బూత్
కర్తే కాలే కర్తోస్ యే తో మేర దస్తూర్
చోర్ బజార్ Title Song Info
Singer | Sruthi Ranjani |
Music | Suresh Bobbili |
Lyrics & Rap | Asura & Selvin Francis |
Star Cast | Akash Puri, Gehna Sippy |
Song Label |
Comments are off this post