LYRIC
Jada Lyrics are written by Mittapalli Surender while Suresh Bobbili has made its tune, sung by Ram Miriyala from Chor Bazaar Telugu movie.
Jada Lyrics In English
Male: Ye, Abbabbaa Adhi Em Pori
Choodagaane Kallu Chedhiri Kosesaanammo
Daani Jadapai Manasu Padi
Medaki Nadumuki Naduma
Naagupaamulaaga Kadalaadi
Uri Posindhammo Daani Kurulatho Oopiriki
Male: CharminarU Laanti LifeU Ne
Pyaarminaru Laaga Maarchene
Dillune Diwaanu Jesi Deepam Pettindhe
Oo O, Golconda Kota Laanti Nanne
Rani Vasamalle Maarchukuntu
Rangule Poosesinaadhe Kallane Kunche Chesi
Jada Lyrics In Telugu
Male: ఏ, అబ్బబ్బా అది ఏం పోరి
చూడగానే కళ్ళు చెదిరి కోసేసానమ్మో
దాని జడపై మనసు పడి
మెడకి నడుముకి నడుమ
నాగుపాములాగా కదలాడి
ఉరి పోసిందమ్మో దాని కురులతో ఊపిరికి
Male: చార్మినారు లాంటి లైఫునే
ప్యార్మినారు లాగ మార్చెనే
దిల్లునే దీవాను జేసి దీపం పెట్టిందే
ఓ ఓ, గోల్కొండ కోట లాంటి నన్నే
రాణి వాసమల్లె మార్చుకుంటూ
రంగులే పూసేసినాదే కళ్ళనే కుంచె చేసి
Male: చోరు బజారుకే… నేను జమిందారు
నన్ను దోచే వారే… ఎవరు లేనే లేరు
అనుకునే లోగ నన్ను… చేసేసావే చోరీ
ఓయ్ ఓయ్ ఓయ్, పాత బస్తీకి నేను పహిల్వాన్
ఎంత వస్తాదునైనా పడగొట్టే నన్ను
జడ గంటలతో పడేసావే పోరి, ఓ ఓఓ
Male: సిన్నబోయి కూసున్న… ప్రేమ జంట
సాయంకాల వేళ మరుగు మీద అలిగి
పొద్దుగాల ప్రేమలోన పడి పోయే
జంట కోయిలలే, జంట కోయిలలే
Male: కుదురుగుండదే మనసంతా
కునుకే పట్టదే రేయంతా
తనే లోకమై రోజంతా… తిరిగేస్తూనే ఉంటా
ఎవరు ఏమన్నా వినపడదే
ఎదురు ఎమున్నా కనపడదే
పిల్ల ప్రేమలో పడ్డాక… నను నేనే విడిపోయా
Male: ఓ ఓ, పోలీసుల వేట… డైలీ దొంగాట
మరిచే పోయానే… ఈ పిల్ల బాట బట్టినాక
సమస్య లేకుండా సరెండరై పోయా
నేరమేమి జెయ్యకుండానే ప్రేమ ఖైదీనైపోయా
Male: చోరు బజారుకే… నేను జమిందారు
నన్ను దోచే వారే… ఎవరు లేనే లేరు
అనుకునే లోగ నన్ను… చేసేసావే చోరీ
ఓయ్ ఓయ్ ఓయ్, పాత బస్తీకి నేను పహిల్వాన్
ఎంత వస్తాదునైనా పడగొట్టే నన్ను
జడ గంటలతో పడేసావే పోరి, ఓ ఓఓ
Male: అబ్బబ్బా అది ఏం పోరి
చూడగానే కళ్ళు చెదిరి కోసేసానమ్మో
దాని జడపై మనసు పడి
మెడకి నడుమకి నడుమ
నాగుపాములాగా కదలాడి
ఉరి పోసిందమ్మో దాని కురులతో ఊపిరికి
జడపై Song Info
Singer | Ram Miriyala |
Music | Suresh Bobbili |
Lyrics | Mittapalli Surender |
Star Cast | Akash Puri, Gehna Sippy |
Song Label |
Comments are off this post