LYRIC
Yeka Yeka Lyrics From Amigos Telugu Movie
Singers: Anurag Kulkarni
Music: Ghibran
Lyrics: Ramajogayya Sastry
Yeka Yeka Lyrics In English
Chorus: Yeka Yeka Yekaa… Yeka Yeka Yekaa
Ekkadundho Sneham Vethikaam
Pakka Pakka Pakkaa… Ikkadochhi Vaali
Okariki Okaram Dorikaam
Male: RekkaluGatti Egirochhaam
Dhikkulu Daati Digivachhaam
Destiny Pilupuki Badhulichaam
Dosthi Divvenu Veliginchaam
Male: Achuguddhinattu Potha Posinattu
Okkalaage Manam Unnaam Kadhaa
Maata Teeru Thennu Vere Ayinagaani
Jattukatti Jurney Cheddha Padaa
Chorus: Yeka Yeka Yekaa… Yeka Yeka Yekaa
Ekkadundho Sneham Vethikaam
Pakka Pakka Pakkaa… Ikkadochhi Vaali
Okariki Okaram Dorikaam
Male: Kadali Teeram Keratamlaage
Lets Go Rocking Together, Together
Gaganam Bhuvam Gaaliki Malle
Mana Ee Bonding Forever, Forever
Male: AaAa AaAa Awesome Amigos Maname
(Eka Eka Eka Ekaa Ekaa)
Friendship Duniya Flemingos Maname
(Eka Eka Eka Eka Eka Ekaa Ekaa)
Chorus: Yeka Yeka Yekaa… Yeka Yeka Yekaa
Ekkadundho Sneham Vethikaam
Pakka Pakka Pakkaa… Ikkadochhi Vaali
Okariki Okaram Dorikaam
Male: Hey Its Okay, Chirukopaalu
Hey Maamule Snehamlo
Hey Chaltha Hey Chirulopaalu
Hey Thappavule Manushullo
Male: Manamendukila Kalishaamo
Aa Karaname Kanipedadhaam
FriendshipLoni Magic Ni
Ee Jagatiki Choopedadhaam
Chorus: Yeka Yeka Yekaa… Yeka Yeka Yekaa
Ekkadundho Sneham Vethikaam
Pakka Pakka Pakkaa… Ikkadochhi Vaali
Okariki Okaram Dorikaam
Male: Hey Ikapaina Prathi Kanuchemma
Hey Santosham Tevaali
Hey Kanasaage Migilina Janma
Hey Snehamgaa Saagaali
Male: Baruve Kaadhika Ye Baruvu
One By Three Gaa Laagiddhaam
Edurayye Prathi Pandagani
Moodinthalu Cheseddhaam
Chorus: Yeka Yeka Yekaa… Yeka Yeka Yekaa
Ekkadundho Sneham Vethikaam
Pakka Pakka Pakkaa… Ikkadochhi Vaali
Okariki Okaram Dorikaam
Yami Yami Yaami Yami Yami Taami
Yami Yami Amigos Maname || 2 ||
ఎక ఎక ఎకా Lyrics In Telugu
కోరస్: ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా
ఎక్కడుందో స్నేహం వెతికాం
పక్క పక్క పక్కా… ఇక్కడొచ్చి వాలి
ఒకరికి ఒకరం దొరికాం
ఆతడు: రెక్కలుగట్టి ఎగిరొచ్చాం
దిక్కులు దాటి దిగివచ్చాం
డెస్టినీ పిలుపుకి బదులిచ్చాం
దోస్తీ దివ్వెను వెలిగించాం
ఆతడు: అచ్చుగుద్దినట్టు పోత పోసినట్టు
ఒక్కలాగే మనం ఉన్నాం కదా
మాటతీరు తెన్నూ… వేరే అయినాగానీ
జట్టుకట్టి జర్నీ చేద్దాం పదా
ఆతడు: ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా
ఎక్కడుందో స్నేహం వెతికాం
పక్క పక్క పక్కా… ఇక్కడొచ్చి వాలి
ఒకరికి ఒకరం దొరికాం
ఆతడు: కడలి తీరం కెరటంలాగే
లెట్స్ గో రాకింగ్ టుగెదర్, టుగెదర్
గగనం భువనం గాలికి మల్లె
మన ఈ బాండింగ్ ఫర్ ఎవర్, ఫర్ ఎవర్
కోరస్: అఅ అఅ ఆసమ్ అమిగోస్ మనమే
(ఎక ఎక ఎక ఎకా ఎకా)
ఆతడు: ఫ్రెండ్షిప్ దునియా ఫ్లెమింగోస్ మనమే
(ఎక ఎక ఎక ఎక ఎక ఎకా ఎకా)
కోరస్: ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా
ఎక్కడుందో స్నేహం వెతికాం
పక్క పక్క పక్కా… ఇక్కడొచ్చి వాలి
ఒకరికి ఒకరం దొరికాం
ఆతడు: హే ఇట్స్ ఓకే… చిరు కోపాలు
హే మాములే స్నేహంలో
హే చల్తా హే… చిరు లోపాలు
హే తప్పవులే మనుషుల్లో
ఆతడు: మనమెందుకిలా కలిశామో
ఆ కారణమే కనిపెడదాం
ఫ్రెండ్షిప్ లోని మ్యాజిక్ ని
ఈ జగతికి చూపెడదాం
కోరస్: ఎక ఎక ఎకా ఎక ఎక ఎకా
ఎక్కడుందో స్నేహం వెతికాం
పక్క పక్క పక్కా… ఇక్కడొచ్చి వాలి
ఒకరికి ఒకరం దొరికాం
ఆతడు: హే ఇకపైన ప్రతి కనుచెమ్మ
హే సంతోషం తేవాలీ
హే కొనసాగే మిగిలిన జన్మ
హే స్నేహంగా సాగాలీ
ఆతడు: బరువే కాదిక ఏ బరువు
వన్ బై త్రి గా లాగిద్దాం
ఎదురయ్యే ప్రతి పండగని
మూడింతలు చేసేద్దాం
కోరస్:ఎక ఎక ఎకా… ఎక ఎక ఎకా
ఎక్కడుందో స్నేహం వెతికాం
పక్క పక్క పక్కా… ఇక్కడొచ్చి వాలి
ఒకరికి ఒకరం దొరికాం
యమి యమి యామి యమి యమి యామి
యమి యమి యామిగోస్ మనమే || 2 ||
Music Label: Saregama Telugu
Comments are off this post