LYRIC
Enno Ratrulosthayi Lyrics From Amigos Movie
Singers: SPB Charan, Sameera Bharadwaj
Music: Dr. V. Sritharan
Lyrics: Veturi Sundararama Murthy
Enno Ratrulosthayi Lyrics in English
Male: Enno Ratrulosthayi Gaani Raadhi Vennelamma
Enno Muddhulistharu Gaani Ledhi Vedi Chemma
Female: Annaade Ye Ye Chinnodu
Annitlo O Oo Unnodu
Female: Aaha Enno Ratrulosthayi Gaani
Raadhi Vennelamma
Enno Muddhulistharu Gaani Ledhi Vedi Chemma
Enni Mohaalu Mosi
Edhala Daahalu Daachaa
Pedavi Korike… Pedavi Korake,
Oho Ho…
Male: Nenenni Kaalaalu Vechaa Enni Gaalaalu Vesaa
Mansu Adige Marula Sudike, Oho Ho
Female: Mancham Okaritho Aligina
Mounam Valapule Chadivinaa
Male: Praayam Sogasule Vethikinaa
Saayam Vayasune Adiginaa
Female: OoOo OO Oo Enno Ratrulosthayi Gaani
Male: Raadhi Vennelamma
Enno Muddhulistharu Gaani Ledhi Vedi Chemma
Gatti Vatthillakosam Gaali Kougillu Techha
Thodima Teriche Thonala Ruchike, Oho Ho
Female: Nee Goti Gichhulla Kosam,
Oohu Mogga Chekkillu IChhaa, Ha Haa
Chilipi Panula Chelimi Jathake, Oho Ho
Male: Anthe Erugani Amarika
Entho Madhurame Badalika
Chee Po Bidiyama Selavika
Nakee Paruvame Paruvika
Male: Oo OoOO OoOo OO OO
Female: Enno Ratrulosthayi Gaani Raadhi
Male: Vennelamma
Enno Muddhulistharu Gaani
Female: Ledhi Vedi Chemma Annaade Ye Ye Chinnodu
Male: Annitlo O Oo Unnodu
Female: Oho, Enno Ratrulosthayi Gaani
Raadhi Vennelamma
Male: Aaha, Enno Muddhulistharu Gaani
Ledhi Vedi Chemma
Enno Ratrulosthayi Lyrics in Telugu
ఆతడు: ఎన్నో రాత్రులొస్తాయి గాని రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గాని లేదీ వేడి చెమ్మా
ఆమె: అన్నాడే ఏ ఏ చిన్నోడు…
అన్నిట్లో, ఓ ఓ ఉన్నోడు
ఆమె: ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గాని లేదీ వేడి చెమ్మ
ఎన్ని మోహాలు మోసీ
ఎదల దాహాలు దాచా
పెదవి కొరికే… పెదవి కొరకే,
ఓహో హో…
ఆతడు: నేనెన్ని కాలాలు వేచా… ఎన్ని గాలాలు వేశా
మనసు అడిగే మరుల సుడికే, ఓహో హో
ఆమె: మంచం ఒకరితో అలిగినా
మౌనం వలపులే చదివినా
ఆతడు: ప్రాయం సొగసులే వెతికినా
సాయం వయసునే అడిగినా
ఆమె: ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఎన్నో రాత్రులొస్తాయి గానీ
ఆతడు: రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ
గట్టి ఒత్తిళ్ల కోసం… గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే, ఓహో హో
ఆమె: నీ గోటి గిచ్చుళ్ల కోసం,
ఊహు మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా,హ్హా హా
చిలిపి పనుల చెలిమి జతకే, ఓహో హో
ఆతడు: అంతే ఎరుగని అమరిక
ఎంతో మధురమే బడలిక
ఆమె: ఛీ పో బిడియమా సెలవిక నాకీ పరువమే పరువిక
ఆతడు: ఓ ఓఓ ఓఓ ఓ
ఆమె: ఎన్నోరాత్రులొస్తాయి గానీ
ఆతడు: రాదీ వెన్నెలమ్మ
ఎన్నోముద్దిలిస్తారు గానీ
ఆమె: లేదీ వేడి చెమ్మా అన్నాడే చిన్నోడు
ఆతడు: అన్నిట్లో ఉన్నోడు
ఆమె: ఓహా, ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ
ఆతడు: ఆహా, ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మా
ఎన్నోరాత్రులొస్తాయి గానీ Lyrics
Music Label: Aditya Music
Comments are off this post