LYRIC

Whistle Lyrics are written by Sahithi, sung by Anthony Daasan & Srinisha Jayaseelanwhile Devi Sri Prasad has made its tune, విజిలు విజిలు విజిలు విజిలు Song, from The Warriorr Telugu movie.

Whistle Lyrics In English

Male: Ae, Naalikitta Madatha Petti
Vellu Rendu Janta Katti
Oodhu Mari Dhamma Patti

Chorus: Whistle-U Whistle-U Whistle-U Whistle Ye
Hey, Whistle-U Whistle-U Whistle-U Whistle Ye

Male: Kallalona Torch-U Petti
Lippulona Scotch-U Petti
Vachhindhiro Cuty Beauty

Chorus: Whistle-U Whistle-U Whistle-U Whistle Ye
Hey, Whistle-U Whistle-U Whistle-U Whistle Ye

Male: Nee Oopiremo Guppumandhi Perfume Malle
Nee Thitlu Kooda Thiyyanaina Poems Ye Le
Nee Rangu Gollu Ningilona Rainbows Ye Le
Nee Andaalanni Andamga Varninchaalante Puzzles Ye Le

Chorus: Whistle-U Whistle-U Whistle-U Whistle-U
Whistle-U Whistle-U Whistle-U Whistle-U
Whistle-U Whistle-U Whistle-U Whistle-U
Whistle-U Whistle-U Whistle-U Whistle-U Whistle Ye

Chorus: Whistle-U Whistle-U Whistle-U Whistle-U
Whistle-U Whistle-U Whistle-U Whistle-U
Whistle-U Whistle-U Whistle-U Whistle-U
Whistle-U Whistle-U Whistle-U Whistle-U Whistle Ye

Male: Nee Lukke Naa Ventapadi
Hookkai Nanu Laaginadhe
Chukkaa Aa Lukkukoka Whistle Ye

Female: Nee Touch Ye Thaakindho Alaa
Switche Ye ON Ayye Ilaa
Gichhe Nee Touch-Koka Whistle Ye

Male: Hoty Gaa Nuvvunte Naughty Gaa Nenunte
Naa Oopiresindho Whistle
Female: Nee Tough Gym Body Penchindhe Naa Vedi
Naalo Nene Vesaale Whistle Ye

Chorus: Whistle-U Whistle-U Whistle-U Whistle-U
Whistle-U Whistle-U Whistle-U Whistle-U
Whistle-U Whistle-U Whistle-U Whistle-U
Whistle-U Whistle-U Whistle-U Whistle-U Whistle Ye

Chorus: Whistle-U Whistle-U Whistle-U Whistle-U
Whistle-U Whistle-U Whistle-U Whistle-U
Whistle-U Whistle-U Whistle-U Whistle-U
Whistle-U Whistle-U Whistle-U Whistle-U Whistle Ye

Male: Office-U Lo Leave Isthe… Aashalatho Nenosthe
Two Piece Lo Nuvvunte Whistle
Female: Naa Dreamulona Nuvvuna Time-lona Ne Lesthe
Roomulona Nuvvunte Whistle-U

Male: Are, Microscope Choodaleni
Naajooku Nee Nadumuni
Ne Vethiki Pattaano Whistle

Female: Nuvu Takkaralle Vaatesthe
CookerAlle Ne Maari
Vesesthaane Whistle-U, Whistle-U

Chorus: Whistle-U Whistle-U Whistle-U Whistle-U
Whistle-U Whistle-U Whistle-U Whistle-U
Whistle-U Whistle-U Whistle-U Whistle-U
Whistle-U Whistle-U Whistle-U Whistle-U Whistle Ye

Chorus: Whistle-U Whistle-U Whistle-U Whistle-U
Whistle-U Whistle-U Whistle-U Whistle-U
Whistle-U Whistle-U Whistle-U Whistle-U
Whistle-U Whistle-U Whistle-U Whistle-U Whistle Ye

Whistle Lyrics In Telugu

Male: ఏ, నాలికిట్ట మడత పెట్టి
వేళ్ళు రెండు జంట కట్టి
ఊదు మరి ధమ్మే పట్టి

Chorus: విజిలు విజిలు విజిలు విజిలే
హే విజిలు విజిలు విజిలు విజిలే

Male: కళ్ళలోన టార్చు పెట్టి
లిప్పులోన స్కాచు పెట్టి
వచ్చిందిరో క్యూటీ బ్యూటీ

Chorus: విజిలు విజిలు విజిలు విజిలే
హే విజిలు విజిలు విజిలు విజిలే

Male: నీ ఊపిరేమో గుప్పుమంది పెర్ఫ్యూమ్ మల్లె
నీ తిట్లు కూడా తియ్యనైన పోయెమ్సేలే
నీ రంగు గోళ్లు నింగిలోన రెయిన్బోసేలే
నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే ఫజిల్సేలే

Chorus: విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు విజిలే

Chorus: విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు విజిలే

Male: నీ లుక్కే నా వెంటపడి
హుక్కై నను లాగినదే
చుక్కా ఆ లుక్కుకొక విజిలే

Female: నీ టచ్చే తాకిందో అలా
స్విచ్చే ఆనయ్యె ఇలా
గిచ్చే నీ టచ్చుకొక విజిలే

Male: హాటీగా నువ్వుంటే… నాటీగా నేనుంటే
నా ఊపిరేసిందో విజిలు
Female: నీ టఫ్ జిమ్ బాడీ పెంచిందే నా వేడి
నాలో నేనే వేసాలే విజిలే

Chorus: విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు విజిలే

Chorus: విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు విజిలే

Male: ఆఫీసులో లీవిస్తే… ఆశలతో నేనొస్తే
టూ పీసులో నువ్వుంటే విజిలు
Female: నా డ్రీములోన నువ్వున్న టైంలోన నే లేస్తే
రూములోన నువ్వుంటే విజిలు

Male: అరె మైక్రోస్కోప్ చూడలేని
నాజూకు నీ నడుముని
నే వెతికి పట్టానో విజిలు

Female: నువు టక్కరల్లే వాటేస్తే
కుక్కరల్లే నే మారి
వేసేస్తానే విజిలు, విజిలు

Chorus: విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు విజిలే

Chorus: విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు విజిలే

విజిలు విజిలు Song Info

Singers Anthony Daasan & Srinisha Jayaseelan
Music Devi Sri Prasad
Lyrics Sahithi
Star Cast Ram Pothineni, Aadhi Pinnishetty, Krithi Shetty, Akshara Gowda
Song Label

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO