LYRIC

Sayamkala Samayamlo Lyrics

లక్ష్మి హరతి పాట

Sayamkala Samayamlo Lyrics In English

Female: Sayamkaala Samayamulo
Sandhya Deepaaraadhanalo
Vachhunu Thalli Mahalakshmi
Vachhunu Thalli Varalakshmi

Female: Kaallaku Gajjelu Kattindhi
Medalo Haaram Vesindhi
Pilichina Ventane Palikindhi
Adiginadhanthaa Ichhindhi

Female: Sayamkaala Samayamulo
Sandhya Deepaaraadhanalo
 Vachhunu Thalli Mahalakshmi
Vachhunu Thalli Varalakshmi
Vachhunu Thalli Varalakshmi
Vachhunu Thalli Varalakshmi
||Sayamkaala||

Female: Dhanamulanichhunu Dhana Lakshmi
Dhaanyamulichhunu Dhaanya Lakshmi
Varamulanichhunu Varalakshmi
Santhaanamichhunu Santhaana Lakshmi
||Sayamkaala||

Female:  Andaru Cheri Raarandi
Rakarakaala Poolu Therandi
Deviki Arpana Cheyandi
Devi Roopamunu Chudandi

Female: Sayamkaala Samayamulo
Sandhya Deepaaraadhanalo
Vachhunu Thalli Mahalakshmi
Vachhunu Thalli Varalakshmi
Vachhunu Thalli Varalakshmi
Vachhunu Thalli Varalakshmi
||Sayamkaala||

Female: Vajra Kireetam Chudandi
Muthyaala Haaram Chudandi
Naagabharanam Chudandi
Mangala Roopam Kanarandi

Female: Sayamkaala Samayamulo
Sandhya Deepaaraadhanalo
Vachhunu Thalli Mahalakshmi
Vachhunu Thalli Varalakshmi
Vachhunu Thalli Varalakshmi
Vachhunu Thalli Varalakshmi

Sayamkala Samayamlo Lyrics In Telugu

ఆమె: సాయంకాల సమయములో
సంధ్య దీపారాధనలో
వచ్చును తల్లి మహాలక్ష్మి
వచ్చును తల్లి వరలక్ష్మి

ఆమె: కాళ్లకు గజ్జెలు కట్టింది
మేడలో హారం వేసింది
పిలిచిన వెంటనే పలికింది
అడిగినదంతా ఇచ్చింది

ఆమె: సాయంకాల సమయములో
సంధ్య దీపారాధనలో
వచ్చును తల్లి మహాలక్ష్మి
వచ్చును తల్లి వరలక్ష్మి

ఆమె: ధనములనిచ్చును ధనలక్ష్మి
ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి
వరములనిచ్చును వరలక్ష్మి
సంతానిమిచ్చును సంతానలక్ష్మి

ఆమె: సాయంకాల సమయములో
సంధ్య దీపారాధనలో
వచ్చును తల్లి మహాలక్ష్మి
వచ్చును తల్లి వరలక్ష్మి
||సాయంకాల సమయములో||

ఆమె: అందరు చేరి రారండి
రకరకాలు పూలు తేరండి
దేవికి అర్పణ చేయండి
దేవీ రూపమును చూడండి

ఆమె: సాయంకాల సమయములో
సంధ్య దీపారాధనలో
వచ్చును తల్లి మహాలక్ష్మి
వచ్చును తల్లి వరలక్ష్మి
||సాయంకాల సమయములో||

ఆమె: వజ్ర కిరీటం చూడండి
ముత్యాల హారం చూడండి
నాగాభరణం చూడండి
మంగళ రూపం కనరండి

ఆమె: సాయంకాల సమయములో
సంధ్య దీపారాధనలో
వచ్చును తల్లి మహాలక్ష్మి
వచ్చును తల్లి వరలక్ష్మి
వచ్చును తల్లి వరలక్ష్మి
వచ్చును తల్లి వరలక్ష్మి

సాయంకాల సమయములో Song Info

Song Source: Bhakthi Channel – Bhakthi TV

Song Category: Telugu Devotional

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO