LYRIC

Aigiri Nandini Lyrics by Adi Sankaracharya, Garu Sung by Rajalakshmee Sanjay, Garu From Mahishasura Mardini Stotram Song. మహిషాసుర మర్ధిని స్తోత్రం అయిగిరి నందిని నందిత మేదిని… విశ్వ వినోదిని నందనుతే.

Aigiri Nandini Lyrics

Ayi Giri Nandini, Nandhitha Medhini,
Viswa Vinodhini Nandanuthe,
Girivara Vindhya Sirodhi Nivasini,
Vishnu Vilasini Jishnu Nuthe,
Bhagawathi Hey Sithi Kanda Kudumbini,
Bhoori Kudumbini Bhoori Kruthe,
Jaya Jaya He Mahishasura Mardini,
Ramya Kapardini Shaila Suthe

అయిగిరి నందిని నందిత మేదిని Lyrics

అయిగిరి నందిని నందిత మేదిని…. విశ్వ వినోదిని నందనుతే
గిరివర వింధ్య శిరోధిని వాసిని… విష్ణు విలాసిని జిష్ణునుతే
భగవతి హేశితి కంఠ కుటుంబిని… భూరి కుటుంబిని భూరికృతే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

సురవర వర్షిణి దుర్దర ధర్షిణి దుర్ముఖ మర్షిణి హర్షరతే
త్రిభువన పోషిణి శంకరతోషిణి… కిల్బిషమోషిణి ఘోషరతే
దనుజనిరోషిణి దితిసుతరోషిణి… దుర్మదశోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

అయి జగదంబ మదంబ కదంబ వనప్రియవాసిని హాసరతే
శిఖరిశిరోమణి తుంగహిమాలయ… శృంగ నిజాలయ మధ్యగతే
మధుమధురే మధుకైటభగంజిని… కైటభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

అయిశతఖండ విఖండితరుండ… వితుండిత శుండ గజాధిపతే
రిపుగజగండ విదారణ చండ… పరాక్రమ శుండ మృగాధిపతే
నిజభుజదండ నిపాతిత ఖండ… విపాతితముండ భటాధిపతే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

అయి రణదుర్మద శత్రువధోదిత దుర్ధర నిర్జర శక్తిభృతే
చతుర విచారధురీణ మహాశివ… దూతకృత ప్రమథాధిపతే
దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

అయి శరణాగత వైరివధూవర… వీరవరా భయ దాయకరే
త్రిభువన మస్తక శూల విరోధి శిరోధి కృతామల శూలకరే
దుమి దుమి తామర దుందుభి నాద… మహో ముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

అయినిజ హుంకృతిమాతృ నిరాకృత… ధూమ్రవిలోచన ధూమ్రశతే
సమర విశోషిత శోణితబీజ… సముద్భవశోణిత బీజలతే
శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

ధనురనుసంగ రణక్షణసంగ… పరిస్ఫుర దంగ నటత్కటకే
కనక పిశంగ పృషత్క నిషంగర సద్భట శృంగ హతావటుకే
కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

జయ జయ జప్య జయే జయ… శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే
భణ భణ భింజిమి భింకృతనూపుర… సింజితమోహిత భూతపతే
నటిత నటార్ధ నటీనట నాయక… నాటిత నాట్య సుగానరతే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే
శ్రిత రజనీరజ నీరజ నీరజ నీరజ నీకర వక్త్రవృతే
సునయన విభ్రమరభ్రమరభ్రమరభ్రమరభ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

సహిత మహాహవ మల్లమ… తల్లిక మల్లిత రల్లక మల్లరతే
విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గ వృతే
సితకృత పుల్లసముల్ల… సితారుణ తల్లజ పల్లవ సల్లలితే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

అవిరల గండగలన్మద మేదుర… మత్తమతంగజ రాజపతే
త్రిభువన భూషణ భూతకళానిధి… రూపపయోనిధి రాజసుతే
అయి సుదతీజన లాలస మానస మోహన మన్మథ రాజసుతే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

కమలదలామల కోమలకాంతి… కలాకలితామల భాలలతే
సకల విలాస కళానిలయక్రమ… కేళిచలత్కల హంసకులే
అలికుల సంకుల కువలయ మండల మౌలిమిలద్భకులాలి కులే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

కరమురళీరవ వీజిత కూజిత… లజ్జిత కోకిల మంజుమతే
మిళిత పులింద మనోహర… గుంజిత రంజితశైల నికుంజగతే
నిజగుణభూత మహాశబరీగణ… సద్గుణసంభృత కేళితలే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

కటితటపీత దుకూల విచిత్ర… మయూఖ తిరస్కృత చంద్రరుచే
ప్రణత సురాసుర మౌళిమణిస్ఫుర దంశులసన్నఖ చంద్రరుచే
జితకనకాచల మౌళిపదోర్జిత… నిర్భరకుంజర కుంభకుచే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే
కృత సురతారక సంగరతారక సంగరతారక సూనునుతే
సురథసమాధి సమానసమాధి సమాధిసమాధి సుజాతరతే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం సశివే
అయి కమలే కమలానిలయే… కమలానిలయః స కథం న భవేత్
తవ పదమేవ పరంపద మిత్యను శీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

కనకలసత్కల సింధుజలైరను సించినుతే గుణ రంగభువం
భజతి స కిం న శచీకుచకుంభ తటీ పరిరంభ సుఖానుభవమ్
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

తవ విమలేందుకులం వదనేందుమలం సకలం నను కూలయతే
కిము పురుహూత పురీందుముఖీ సుముఖీ భిరసౌ విముఖీ క్రియతే
మమ తు మతం శివనామధనే… భవతీ కృపయా కిముత క్రియతే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే
అయి జగతో జననీ కృపయాసి… యథాసి తథానుభితాసిరతే
యదు చితమత్ర భవత్యురరి కురుతాదురుతా పమపాకురుతే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

సురలలనా తతథేయి తథేయి కృతాభినయోదర నృత్యరతే
కృత కుకుథః కుకుథో గడదాదికతాల కుతూహల గానరతే
ధుధుకుట ధుక్కుట ధింధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

|| ఇతి శ్రిమహిశాసురమర్దినిస్తోత్రం సంపూర్ణం ||

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO