LYRIC

Rushivanamlona Lyrics by శాకుంతలం Movie

Singers: Sid Sriram, Chinmayee Sripada
Music: 
Mani Sharma
Lyrics:
Shreemani

Rushivanamlona Lyrics In English

Male: Rushivanamlona Swargadhaamam
Himavanamlona Agnivarsham
Pranayakaavyaana Prathama Parvamlaa
Manuvu Kaaryaana Vanamu Saakshyamlaa

Female: Swayamvaramedhi Jarugaledhe
Swayamgaa Thaane Valachinaadu
Cheruku Sarame Visirinaade
Chiguru Edhane Gelichinaade
Male: Rushivanamlona Swargadhaamam
Himavanamlona Agnivarsham

Female: Vanamulo Nenu Poolakosame Alaa
Valapu Virisindhi Ninnu Choosilaa
Male: Adavilo Nenu Vetagaadinai Ilaa
Varudu Vetaadinaadu Nannilaa

Female: Chukkal Koka Chilukale Alige
Male: Chukkandhaalu Maavani
Female: Katthul Thoti Thummedha Dhooke
Male: Puvvul Thene Thamadhani
Chikken Gaantha Dhakkenani Naake
Chakkangaane Thagavulaade
Neeve… Naatho Raa

Female: Swayamvaramedhi Jarugaledhe
Swayamgaa Thaane Valachinaadu

Female: Kalala Siri Vaagu Aana Daati Erulaa
Vidhigaa Jeraali Saagaraannilaa
Male: Maalini Teera Laalaninkaa Chaalika
Kommalanu Daati Raave Kokilaa
Ellalleni Yavvanavalokam

Female: Manakai Vechi Undigaa
Male: Kallal Leni Kottha Navaneetham
Female: Manane Swaagathinchagaa
Male: Adavin Gaayu Vennelaa Raave
Raajyaannelu Ranivai Neeve
Neeve… Nenai Raa, Aa AaAa

Male: Rushivanamlona Swargadhaamam
Himavanamlona Agnivarsham

ఋషివనంలోనా స్వర్గధామం సాంగ్ ఇన్ లిరిక్స్

ఆతడు: ఋషివనంలోనా స్వర్గధామం
హిమవనంలోనా అగ్నివర్షం
ప్రణయకావ్యానా ప్రథమ పర్వంలా
మనువు కార్యానా వనము సాక్ష్యంలా

ఆమె: స్వయంవరమేది జరుగలేదే
స్వయంగా తానే వలచినాడు
చెఱుకు శరమే విసిరినాడే
చిగురు ఎదనే గెలిచినాడే

ఆతడు: ఋషివనంలోనా స్వర్గధామం
హిమవనంలోనా అగ్నివర్షం

ఆమె: వనములో నేను… పూలకోసమే అలా
వలపు విరిసింది… నిన్ను చూసిలా
ఆతడు: అడవిలో నేను… వేటగాడినై ఇలా
వరుడు వేటాడినాడు నన్నిలా

ఆమె: చుక్కల్ కొక చిలుకలే అలిగే
ఆతడు: చుక్కందాలు మావని
ఆమె: కత్తుల్ తోటి తుమ్మేదే దూకే
ఆతడు: పువ్వుల్ తేనె తమదని
చిక్కెన్ గాంత దక్కేనని నాకే
చక్కంగానే తగవులాడే
నీవే… నాతో రా

ఆమె: స్వయంవరమేది జరుగలేదే
స్వయంగా తానే వలిచినాడే

ఆమె: కలల సిరి వాగు ఆన దాటి ఏరులా
విధిగా జేరాలి సాగరాన్నిలా
ఆతడు: మాలిని తీర లాలనింకా చాలిక
కొమ్మలను దాటి రావే కోకిలా
ఎల్లల్లేని యవ్వనవలోకం
ఆమె: మనకై వేచి ఉందిగా
ఆతడు: కల్లల్ లేని కొత్త నవనీతం
ఆమె: మననే స్వాగతించగా
ఆతడు: అడవిన్ గాయు వెన్నెలా రావే
రాజ్యాన్నేలు రాణివై నీవే
నీవే… నేనై రా, ఆ ఆఆ ఆ

ఆతడు: ఋషివనంలోనా స్వర్గధామం
హిమవనంలోనా అగ్ని వర్షం

Music Label: Tips Telugu

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO