LYRIC
Yelelo Yelelo Lyrics by Chaitanya Prasad, Music: Mani Sharma, Sung by: Anurag Kulkarni, From శాకుంతలం Telugu Movie Song. ఏలేలో ఏలేలో ఏలో యాలా ఏటిలోన సాగే నావా ఏలేలో ఏలేలో ఏలో యాలా దూరాలేవో చేరే తోవా సీరే కట్టుకొచ్చిందే సందమామ సొగసైన సిన్నదానిలా, ఓ ఓ ఓ ఓ దాయి.
Yelelo Yelelo Lyrics
Chorus: Yelelo Yelelo Yelo Yaalaa
Yetilona Saage Naavaa
Yelelo Yelelo Yelo Yaalaa
Dooraalevo Chere Thovaa
Male: Seere Kattukochhindhe Sandamama
Sogasaina Sinnadaanilaa, Oo Oo Oo Daayi
Seere Kattukochhindhe Sandamama
Sogasaina Sinnadaanilaa
Saare Pattukochhindhe Sandamaama
Chelikaani Goode Seragaa
Male: Amme Thaanu Ayye Vela
Andhaale Sindhe Baalaa
Tana Maaraajainode Pooje Sesedo
Muni Gaaraalammaa Seyye Pattedaa
Tana Penaalannee Thaane Ayyedaa
Chorus: Yelelo Yelelo Yelo Yaalaa
Orakanta Soosinaava
Yelelo Yelelo Yelo Yaalaa
Dhora Siggai Navvinaava
Male: Raaje Taanai Raajyaleletodu
Ninu Soodangaane Bantai Untadu, Ho Oo
Rani Laaga Ninne Susetodu
Nuvu Serangaane Daasudoutadu
Male: Melaalenno Techhi… Tanu Dharuve Vesee
Menaalenno Techhi… Ninu Athane Mosi
Poole Jalli Deveralle Ooregitthade
IlaLone Unna Menaka Nuvvamma
Enaleni Goppa Kaanuka Nuvvamma
Chorus: Yelelo Yelelo Yelo Yaalaa
Santoshanga Saage Naava
Uyyaalai Jampalai Ooge Naava
Oohallona Thelinaavaa
Male: Tupaanaina Gipaanaina Raani
Ragileti Aashaa Deepaannarpenaa, Ho Oo
Kopaalaina Shaapalaina Raani
Edhureedhe Keratannaapenaa, Ho Oo
Male: Eedhemaina Gaani
Edha Nadhi Aagenaa
Maaneyannaa Gaani
Manasanagaarenaa
Male: Yere Inki Neere Bonki Daare Dibbainaa
Dari Seraalamma Saage Naavammaa
Prathi Roju Kottha Kaanpe Soodamma
Chorus: Yelelo Yelelo Yelo Yaalaa
Teeralenno Daate Naava
Yelelo Yelelo Yelo Yaalaa
Sonta Goode Serinaava
ఏలేలో ఏలేలో ఏలో యాలా Lyrics
కోరస్: ఏలేలో ఏలేలో ఏలో యాలా
ఏటిలోన సాగే నావా
ఏలేలో ఏలేలో ఏలో యాలా
దూరాలేవో చేరే తోవా
ఆతడు: సీరే కట్టుకొచ్చిందే సందమామ
సొగసైన సిన్నదానిలా, ఓ ఓ ఓ ఓ దాయి
సీరే కట్టుకొచ్చిందే సందమామ
సొగసైన సిన్నదానిలా
సారే పట్టుకొచ్చిందే సందమామ
చెలికాని గూడే సేరగా
ఆతడు: అమ్మే తాను అయ్యే వేళ
అందాలే సిందే బాలా
తన మారాజైనోడే పూజే సేసేడో
ముని గారాలమ్మ సెయ్యే పట్టేడా
తన పేనాలన్నీ తానే అయ్యేడా
కోరస్: ఏలేలో ఏలేలో ఏలో యాలా
ఓరకంట సూసినావ
ఏలేలో ఏలేలో ఏలో యాలా
దోర సిగ్గై నవ్వినావా
ఆతడు: రాజే తానై రాజ్యాలేలేటోడు
నిను సూడంగానే బంటై ఉంటాడు, హో ఓఓ
రాణిలాగ నిన్నే సూసేటోడు
నువు సేరంగానే దాసుడౌతాడు, ఓ ఓ
ఆతడు: మేళాలెన్నో తెచ్చి… తను దరువే వేసీ
మేనాలెన్నో తెచ్చి… నిను అతనే మోసి
పూలేజల్లి దేవేరల్లే ఊరేగిత్తాడే
ఇలలోనే ఉన్న మేనక నువ్వమ్మా
ఎనలేని గొప్ప కానుక నువ్వమ్మా
కోరస్: ఏలేలో ఏలేలో ఏలో యాలా
సంతోషంగా సాగే నావ
ఉయ్యాలై జంపాలై ఊగే నావ
ఊహల్లోన తేలినావా
ఆతడు: తుపానైనా గిపానైనా రాని
రగిలేటి ఆశ దీపానార్పేనా హో
కోపాలైనా శాపాలైనా రాని
ఎదురీదే కెరటాన్నాపేనా హో
ఆతడు: ఏదేమైనా గాని ఎద నది ఆగేనా
మానేయన్నా గాని మనసనగారేనా
ఏరే ఇంకి నీరే బొంకి… దారే దిబ్బయినా
దరి సేరాలమ్మ సాగే నావమ్మా
ప్రతి రోజు కొత్త కాన్పే సూడమ్మా
కోరస్: ఏలేలో ఏలేలో ఏలో యాలా
తీరాలెన్నో దాటే నావ
ఏలేలో ఏలేలో ఏలో యాలా
సొంత గూడే సేరినావా
Music Label: Tips Telugu
Comments are off this post