LYRIC

Aafat Liger Lyrics are written by Bhaskara Bhatla, sung by Anurag Kulkarni, and Shravana Bhargavi, while Tanishk Bagchi, has made its tune, జవానీ తేరి… ఆఫట్ Song from Liger Telugu movie.

Aafat Liger Lyrics In English

Female: Thene Kallathoti
Pillagaadu Pattesinde
Mandhu Pettesinde
Manta Puttinchinde

Female: Prema Jenda Techhi
Gundellona Naatesinde
Naalo Dhooresinde
Nanne Maarchesinde

Male: Ye, Chesindhe Chesi
Nannantaavendhi
Naa Lovely Lollipop

Both: Jawani Teri… Aafat
Jawani Teri… Aafat
Jawani Teri… Aafat
Jawani Teri… Aa Aa

Nanne Ichhukuntaanu
Gilli Gichhukuntaanu
Panti Gaatuthoti
Pachhabottu Pettukuntaanu

Aafat Liger Lyrics In Telugu

Female: తేనె కళ్ళతోటి
పిల్లగాడు పట్టేసిండే
మందు పెట్టేసిండే
మంట పుట్టించిండే

Female: ప్రేమ జెండ తెచ్చి
గుండెల్లోన నాటేసిండే
నాలో దూరేసిండే
నన్నే మార్చేసిండే

Male: ఏ, చేసిందే చేసి
నన్నంటావేందీ
నా లవ్లీ లాలిపాప్

Both: జవానీ తేరి… ఆఫట్
జవానీ తేరి… ఆఫట్
జవానీ తేరి… ఆఫట్
జవానీ తేరి… ఆ ఆ
ఫట్ కేలియే చోడ్ దో ముజే

Female: నన్నే ఇచ్చుకుంటాను
గిల్లి గిచ్చుకుంటాను
పంటి గాటుతోటి
పచ్చ బొట్టు పెట్టుకుంటాను

Female: నిన్నే కప్పుకుంటాను
చుట్టూ తిప్పుకుంటాను
నాలో నొప్పులేంటో
తిప్పలేంటో చెప్పుకుంటాను

Male: హే, నువ్వడిగావంటే
కాదంటానేంటే
నువ్వే నా లబ్ డబ్

Both: జవానీ తేరి… ఆఫట్
జవానీ తేరి… ఆఫట్
జవానీ తేరి… ఆఫట్
జవానీ తేరి… ఆ ఆ చోడ్ దో
చోడ్ దో చోడ్ దో ముజే
జవానీ తేరి… ఆ ఫట్

ఆఫట్ Liger Song Info

Singer Anurag Kulkarni, Shravana Bhargavi
Music Tanishk Bagchi
Lyrics Bhaskara Bhatla
Star Cast Vijay Deverakonda, Ananya Panday, Mike Tyson
Song Label & Source

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO