LYRIC

బుల్లెట్టు Telugu Lyrics sung by Silambarasan TR & Haripriya, while Devi Sri Prasad, Come On Baby Let’s Go On the Bullet-U Song, from The Warriorr Telugu movie Song.

బుల్లెట్టు Telugu Lyrics

అతడు: నా పక్కకు నువ్వే వస్తే
హార్ట్ బీటే స్పీడౌతుంది
ఓ టచ్ఛే నువ్వే ఇస్తే
నా బ్లడ్డే హీటౌతుంది
నా బైకే ఎక్కావంటే
ఇంక బ్రేకే వద్దంటుంది
నువ్వు నాతో రైడుకి వస్తే
రెడ్ సిగ్నల్ గ్రీనౌతుంది

అతడు: కమ్, కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు

ఆమె: హే, ట్వంటీ ట్వంటీలాగ
నీ ట్రావెల్ థ్రిల్లింగుంది
వరల్డ్ కప్పే కొట్టినట్టు
నీ కిస్సే కిక్కిచ్చింది
హే, బస్సు లారీ కారు
ఇక వాటిని సైడుకి నెట్టు
మన బైకే సూపర్ క్యూటు
రెండు చక్రాలున్న ఫ్లైటు

ఆమె: కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు
కోరస్: డుడుడుడు డుడుడుడు

అతడు: హైవేపైనే వెళ్తూ వెళ్తూ
ఐస్క్రీమ్ పార్లర్లో ఆగుదాం
ఓ కుల్ఫీతోనే సెల్ఫీ తీసుకుందాం
కోరస్: డుడుడుడు డుడుడుడు

ఆమె: టుమారో నే లేనట్టుగా
టుడే మనం తిరుగుదాం
వన్డేలోనే వరల్డే చుట్టేద్దాం
కోరస్: డుడుడుడు డుడుడుడు

అతడు: మిడ్నైట్ అయినా కూడా
హెడ్ లైట్ ఏసుకుపోదాం
అరె హెల్మెట్ నెత్తిన పెట్టి
కొత్త హెడ్ వెయిట్ తోనే పోదాం

ఆమె: సీటు మీద జారిపడి
చిన్ని చిన్ని ఆశలు తీర్చుకుందాం
అతడు: కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు

ఆమె: కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు
అతడు: ఏ, చెట్టాపట్టాలేసుకొని ఇంస్టా రీలు దింపుదాం
నా ఉడ్బీ అంటూ స్టేటస్ పెట్టుకుందాం
కోరస్: డుడుడుడు డుడుడుడు

ఆమె:  హారర్ సినిమా హాలుకు వెళ్ళి
కార్నర్ సీట్లో నక్కుదాం
భయపెట్టే సీన్లో ఇట్టే హత్తుకుందాం
కోరస్: డుడుడుడు డుడుడుడు

అతడు: సైలెన్సర్ హీటు… వేసుకుందాం హామ్లెట్టు
మన రొమాంటిక్కు ఆకలికి ఇదో కొత్త రూటు
ఆమె: సుర్రుమంటూ తుర్రుమంటూ
ఈ బండి పండగని ఎంజాయ్ చేద్దాం

అతడు: కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు
ఆమె: క్ కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు, హాయ్
కోరస్: డుడుడుడు డుడుడుడు
డుడుడుడు డుడుడుడుర్ర్ర్

Bullet Song Info

Singer Silambarasan TR & Haripriya
Music Devi Sri Prasad
Lyrics Shree Mani
Star Cast Ram Pothineni, Krithi Shetty
Song Label

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO