LYRIC
Thank You Title Lyrics are written by Vanamali while Thaman S has made its tune, sung by Karthik from Thank You movie.
Thank You Title Lyrics In Telugu
Male: కలలా కరిగిందే నువు చేసిన
అందమైన గాయం… థ్యాంక్ యూ
ఇపుడీ ఎదలోని బరువంతా
చిటికెలోన మాయం… థ్యాంక్ యూ
Male: నువు చేసినా త్యాగముకు
మనసును నిలువున తడిపే
జ్ఞాపకములకు అన్నిటికీ థ్యాంక్ యూ
Male: ఏ ఋణమే చోటా మిగిలిపోయిందో… థ్యాంక్ యూ
ఆ దరికే చేరి చెబుతున్నా… థ్యాంక్ యూ
(థ్యాంక్ యూ)
Male: వెలుతురులో నను కమ్మిన చీకటి కడిగి
లోకము చూపిన కన్నులకూ
సాయం చేసిన చేతుల విలువను తెలిపే
మమతలకే థ్యాంక్ యూ
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓఓ
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓఓ
Male: కలలా కరిగిందే నువు చేసిన
అందమైన గాయం… థ్యాంక్ యూ
ఇపుడీ ఎదలోని బరువంతా
చిటికెలోన మాయం… థ్యాంక్ యూ
(థ్యాంక్ యూ… థ్యాంక్ యూ)
Male: ఎపుడో వేరైనా నీలోనే నన్ను దాచినావా, నేస్తం
గతమే చేదైన చిరునవ్వుతో చేరువయ్యినావా, నేస్తం
కలవని దారులు ఒకటౌతాయని తెలిపి
నీ జతలోనే నను నిలిపి
నీకిక మేమున్నామనే నిండుగ పలికే
ఓ నేస్తం… థ్యాంక్ యూ
Male: తమ చెయ్యందించి
నను గమ్యం చేర్చే (థ్యాంక్ యూ)
ప్రతి మనసుకు నేడు చెబుతున్న
థ్యాంక్ యూ (థ్యాంక్ యూ)
Male: నను సరిదిద్దిన నిన్నటి నా తప్పులకి
నడకలు నేర్పిన దారులకీ
నా కన్నీటిని తుడిచిన నీ చేతులకి
అందరికీ… థ్యాంక్ యూ
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓఓ
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓఓ
Thank You Title Lyrics In English
Male: Kalala Karigindhe Nuvu Chesina
Andamaina Gaayam… Thank You
Ipudi Edhaloni Baruvantha
Chitikelona Maayam… Thank You
Male: Nuvu Chesina Thyaagamuku
Manasunu Niluvuna Thadipe
Gnapakamulaku Annitiki Thank You
Male: Ye Runamechota Migilipoyindho-Thank You
Aa Darike Cheri Chebuthunna – Thank You
(Thank You)
Male: Veluthurulo Nanu Kammina Cheekati Kadigi
Lokamu Choopina Kannulaku
Saayam Chesina Chethula Viluvanu Telipe
Mamathalake Thank You
Male: Kalala Karigindhe Nuvu Chesina
Andamaina Gaayam… Thank You
Ipudi Edhaloni Baruvantha
Chitikelona Maayam… Thank You
Male: Epudo Veraina Neelone Nannu Daachinaava, Nestham
Gathame Chedhaina Chirunavvutho Cheruvayyinaava, Nestham
Kalavani Daarulu Okatauthaayani Telipi
Nee Jathalone Nanu Nilipi
Neekika Mumunnaamani Ninduga Palike
O Nestham… Thank You
Male: Thama Cheyyandinchi
Nanu Gamyam Cherche (Thank You)
Prathi Manasuku Nedu Chebuthunna
Thank You (Thank You)
Male: Nanu Sariddina Ninnati Naa Tappulaki
Nadakalu Nerpina Daarulaki
Naa Kanneetini Thudichina
Nee Chethulaki Andariki Thank You
థ్యాంక్ యూ Song Info
Singer | Karthik |
Music | Thaman S |
Lyrics | Vanamali |
Star Cast | Naga Chaitanya, Sai Pallavi |
Song Label |
No comments yet