LYRIC

Silaka Silaka Gorinka Lyrics by Uppena Movie

Singers:
Kailash Kher
Music:
Devi Sri Prasad
Lyrics:
Shree Maniare

 Silaka Silaka Gorinka Lyrics In Engilsh 

Male: Ye… Silaka Silaka Gorinka
Egire Egirevendhaakaa
Dhaare Leni Nee Uraka
Ee Dharikaa Mari Aa Dharikaa

Chorus: Ye… Sinukaa Sinukaa Jaaraaka
Megham Needhe Kaadhinkaa
Sontha Rekkalu Kattaaka
Nee Dhaaredho Needhinkaa

Male: Selayerundho Sudigaalundho
Velle Dhaarilo
Chirujallundho Jadivaanundho
Ee Malupulo
Vichhe Poolu, Guchhe Mullu
Vaale Vaakitlo
Em Dhaagundho Emo
Premane Mungitlo

Chorus: Oo… Silaka Silaka Gorinka
Neelaakaasham Needhinkaa
Rekke Vippu Egurinkaa
Ninne Aapedhevarinkaa

Chorus: Ye… Sinuka Sinuka Jaarinka
Vaagu Vanka Needhinkaa
Alupu Solupu Ledhinkaa
Dhorikindhiraa Dhaarinkaa

Male: Selayeralle Pongiporle Preme Santosham
Dhaanni Attepettu
Nee Gundellone Kalakaalam
Polimerale Leneleni
Preme Nee Sontham
Ika Ninne Veedi Ponepodhu
Ee Vasantham

Silaka Silaka Gorinka Lyrics In Telugu 

ఆతడు: ఏ… సిలకా సిలకా గోరింకా
ఎగిరే ఎగిరేవేందాకా
దారే లేని నీ ఉరకా
ఈ దరికా మరి ఆ దరికా

ఆతడు: ఏ… సినుకా సినుకా జారాకా
.మేఘం నీదే కాదింకా
సొంత రెక్కలు కట్టాక
నీ దారేదో నీదింకా

ఆతడు: సెలయేరుందో సుడిగాలుందో
వెళ్ళే దారిలో
చిరుజల్లుందో జడివానుందో
ఈ మలుపులో
విచ్చే పూలు, గుచ్చే ముళ్ళు
వాలే వాకిట్లో
ఏం దాగుందో ఏమో
ప్రేమనే ముంగిట్లో

కోరస్: ఓఓ… సిలకా సిలకా గోరింకా
నీలాకాశం నీదింకా
రెక్కే విప్పి ఎగురింకా
నిన్నే ఆపేదెవరింకా

కోరస్: ఏ, సినుకా సినుకా జారింకా
వాగూ వంకా నిదింకా
అలుపూ సొలుపూ లేదింకా
దొరికిందిరా దారింకా

ఆతడు: సెలయేరల్లే పొంగిపొర్లే ప్రేమే సంతోషం
దాన్ని అట్టేపెట్టు
నీ గుండెల్లోనే కలకాలం
పొలిమేరలే లేనేలేని
ప్రేమే నీ సొంతం
ఇక నిన్నే వీడి పోనేపోదు
ఈ వసంతం

కోరస్: సిలకా సిలకా గోరింకా
నీలాకాశం నీదింకా
రెక్కే విప్పి ఎగురింకా
నిన్నే ఆపేదెవరింకా

కోరస్: సినుకా సినుకా జారింకా
వాగూ వంకా నిదింకా
అలుపూ సొలుపూ లేదింకా
దొరికిందిరా దారింకా

సిలకా సిలకా గోరింకా Song Info

Song Label: Aditya Musi

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO