LYRIC
Selave Antu Lyrics From Valentines Night Movie Telugu
Singers, Music & Lyrics: Anil Gopireddy
Selave Antu Lyrics In English
Male: Selave Antu Vellipoke
Koluvai Undi Yadhalona
Nuvve Cheliya Vadilellake
Male: Naa Vedhana Vinaleve
Naa Rodhana Kanaleve
Manasa Manninchanve
Male: Naa Aduge Thadabaduthundhe
Naa Shwaase Vidipothundhe
Sakhiya Nuv Naa Praaname
Male: Payaninche Daaranthaa
Nee Roope Choosthunte
Kanneeraagadhe Daare Thochadhe
Male: Muripinche Nee Navve
Naavaipu Choosthunte
Manasu Aagadhe. Emi Thochadhe
Malli Ninnu Kalisedhennado
Praanam Thirigi Vachhedhennado
Naa Nuve Lenidhe, Nee Nene Lenugaa
Premaa Veliveyake
Male: Muripinche Nee Navve
Naavaipu Choosthunte
Manasu Aagadhe. Emi Thochadhe
Malli Ninnu Kalisedhennado
Praanam Thirigi Vachhedhennado
Naa Nuve Lenidhe, Nee Nene Lenugaa
Premaa Veliveyake
సెలవే అంటు లిరిక్స్ In Telugu
ఆతడు: సెలవే అంటు వెళ్ళిపోకే
కొలువై ఉంది యదలోన
నువ్వే చెలియా వదిలెళ్ళకే
ఆతడు: నా వేదన వినలేవే
నా రోదన కనలేవే
మనసా మన్నించవే
ఆతడు: నా అడుగే తడబడుతుందే
నా శ్వాసే విడిపోతుందే
సఖియా నువ్ నా ప్రాణమే
ఆతడు: పయనించే దారంతా
నీ రూపే చూస్తుంటే
కన్నీరాగదే… దారే తోచదే
ఆతడు: మురిపించే నీ నవ్వే
నావైపు చూస్తుంటే
మనసు ఆగదే… ఏమి తోచదే
మళ్ళీ నిన్ను కలిసేదెన్నడో
ప్రాణం తిరిగి వచ్చేదెన్నడో
నా నువేే లేనిదే… నీ నేనే లేనుగా
ప్రేమా… వెలివేయకే
ఆతడు: మురిపించే నీ నవ్వే
నావైపు చూస్తుంటే
మనసు ఆగదే… ఏమి తోచదే
మళ్ళీ నిన్ను కలిసేదెన్నడో
ప్రాణం తిరిగి వచ్చేదెన్నడో
నా నువేే లేనిదే… నీ నేనే లేనుగా
ప్రేమా… వెలివేయకే
Song Label Video: Tips Telugu
Comments are off this post