LYRIC
Rasi Petti Lyrics
Lyrics: Rahman
Rasi Petti Lyrics In English
Male: Rasipetti Unnattundhe
Rajayogamochhesindhe
Nallanaina Kannulloki
Vennelammalaa
Male: Raathalanni Maarchesindhe
Rangulenno Techhesindhe
Endamaavi Gundelloki
Neeti Chemmalaaa
Male: Emito Emito Anthuleni
O Haayilo Theli Pothondhi
Naa Paadame
Devathe Naa Jathai
Nammaleni Ee Maayalo Munchi
Andhinche Adhrushtame
Male: Naalo Nannu Maayamchesi
Ae Addhamo
Ninne Ninne Choopisthundhe
Aapaalanna Veeleleni Ye Vegamo
Nanne Nanne Oopesthundhe
Male: Eppudu Edure Padani
Evevo Bhaavaalu
Saraa Sari Edurai
Edhane Thadipe
Nee Choopu
Meghaalu Mari Mari
Male: Eppudu Kalalo Kanani
Enneno Chitraalu
Chupaayee Naa Kallu
Kanule Kalipe Kalane
Parichayame Chesi Vesaavu
Praayaala Sankellu
Male: Oopire Aadadhe
Chenthake Cherithe
Praaname Aagaadhe
Doorame Aagithe
Male: ilaa Elaa Anenthalaa Maikam
Kshanaalalo Vichithramai
Lokham Cherele
Male: Naalona Neevalle
Mundhunnadhi Samudramai
Andham Padhe Padhe
Pravaahamai Praanam
Saagele Nee Vente Vaagalle
Rasi Petti Lyrics In Telugu
ఆతడు: రాసిపెట్టి ఉన్నట్టుందే
రాజయోగమొచ్చేసిందే
నల్లనైన కన్నుల్లోకి
వెన్నెలమ్మలా
ఆతడు: రాతలన్ని మార్చేసిందే
రంగులెన్నో తెచ్చేసిందే
ఎండమావి గుండెల్లోకి
నీటి చెమ్మలా
ఆతడు: ఏమిటో ఏమిటో
అంతులేని ఓ హాయిలో
తేలిపోతోంది నా పాదమే
దేవతే నా జతై
నమ్మలేని ఈ మాయలో ముంచి
అందించే అదృష్టమే
ఆతడు: నాలో నన్ను మాయంచేసి ఏ అద్ధమో
నిన్నే నిన్నే చూపిస్తుందే
ఆపాలన్న వీలేలేని ఏ వేగమో
నన్నే నన్నే ఊపేస్తుందే
ఆతడు: ఎపుడూ ఎదురే పడని
ఏవేవో భావాలు సరాసరి
ఎదురై ఎదనే తడిపే
నీ చూపు మేఘాలు మరీ మరీ
ఆతడు: ఎపుడూ కలలో కననీ
ఎన్నెన్నో చిత్రాలు
చూపాయి నాకళ్ళు
కనులే కలిపే కలనే
పరిచయమే చేసి వేసావు
ప్రాయాల సంకెళ్లు
ఆతడు: ఊపిరే ఆడదే… చెంతకే చేరితే
ప్రాణమే ఆగదే… దూరమే ఆగితే
ఆతడు: ఇలా ఎలా అనేంతలా
మైకం క్షణాలలో
విచిత్రమై లోకం చేరేలే
నాలోన నీవల్లే
ముందున్నది సముద్రమై అందం
పదే పదే ప్రవాహమై ప్రాణం
సాగేలే నీ వెంటే వాగల్లే
రాసిపెట్టి ఉన్నట్టుందే Song
Song Label: – Aditya Music
Comments are off this post