LYRIC

Ranu Ranu Antundi Chinado Lyrics by Krishna Chaitanya, while Mahathi Swara Sagar has made its tune, sung by lipsika ఆ,మాచర్ల సెంటర్ లో మాపటేల నేనొస్తే Song, from Macherla Niyojakavargam Movie.

Ranu Ranu Antundi Chinado Lyrics In Telugu

Female: ఆ, మాచర్ల సెంటర్ లో
మాపటేల నేనొస్తే
సందమామ సందులోకి వచ్చెనంటరే

Female: మసక మసక వింటర్ లో
పైట నేను జారిస్తే
పట్టపగలే సుక్కలు
సూపిచ్చెనంటరే

Female: వేసవి లో ఎండకు
పట్టేటి సెమటకు
నా పైటే ఏసీ గా ఊపుతానులే
వింటర్ లో మంటకు
వణికేటి జంటకు
నా ఒంటి హీటర్’నే ఎలిగిస్తాలే

Female: ఐ యాం రెడీ…
నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లె పువ్వులాంటి ఒల్లు సెంటు బుడ్డీ

Female: రా రా రెడ్డి… ఐ యాం రెడీ…
నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లె పువ్వులాంటి ఒల్లు సెంటు బుడ్డీ
రా రా రెడ్డి..!

Male: యే, లవ్వింగు సేత్తవా…

Female: ఐ యాం సారీ
కలిసి లివ్వింగు ఇష్టమా… వెరీ సారీ

Male: మరి పెళ్లాంగా వస్తవా…

Female: సో సో సారీ
ఆ గొల్లెం నాకొద్దురో… సారీ సారీ

Female: నేనేమో ఒంటరు… నాకుంది మేటరు
ఒక సోట ఆగలేను నేనొసారి
తిరుగుద్ది మీటరు… హై బీపీ రెటురో
ఈ రూట్ కు మల్లోత్త ఏదో సారి

Female: ఐ యాం రెడీ…
నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లె పువ్వులాంటి ఒల్లు సెంటు బుడ్డీ

Female: రా రా రెడ్డి… ఐ యాం రెడీ…
నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లె పువ్వులాంటి ఒల్లు సెంటు బుడ్డీ
రా రా రెడ్డి..!

Female: రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చె సిన్నదో సిన్నది
రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది

Female: కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో
తోటకాడకొచ్చింది కుర్రదో కుర్రది
పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో
పళ్ళోట్టుకొచ్చిందే పిల్లదో పిల్లది

Female: రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చె సిన్నదో సిన్నది
రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది

రాను రానంటూనే సిన్నదో సిన్నదో Song Info

Singer lipsika
Music Mahathi Swara Sagar
Lyrics Krishna Chaitanya
Star Cast Nithiin, Krithi Shetty & Catherine
Song Label

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO