LYRIC

Poonakaalu Loading Lyrics Waltair Veerayya Movie

Singers: Ram Miryala & Roll Rida
Music: Devi Sri Prasad
Lyrics: Roll Rida

Poonakaalu Loading Lyrics In English

Male: Yo This is not a mass song. This is mega mass song.

Male: Arey Alaay Balaay Malay Pulaay
Dillu Mottham Kholo
Arey Maama Chichhaa Chesey
Rachha Enjoyment Yolo

Male:  Mana Boss’u Ittaa Vachhaadante
Esukuntu Steppu
Arey Kachhithamgaa Egiripoddhi
Intipaina Kappu

Chorus: Ye Lyric Girik Pakkana Pett
Beat’u Geetu Lapet Lapet

Male: Don’t Stop Dancing
Poonakaalu Loading
Don’t Stop Dancing
Poonakaalu Loading

Male: Aey Chetak Pataak Lataak Bataak
Masthugundi Jodu
Aey Gira Giraa Lepikottu
Mogipoddhi Town’u

Male: Aey Salaam Kottu Jillam Kottu
Manadheraa Place’u
Aey Teenumaaru Eelakotti
Penchu Jara Dose’u

Chorus: Ye Lyric Girik Pakkana Pett
Beat’u Geetu Lapet Lapet

Male: Aey, Don’t Stop Dancing
Poonakaalu Loading
Don’t Stop Dancing
Poonakaalu Loading

Male: Abba Annayya Paamula Melikalu Thirigipothunnaade.
Edho Mee Abhimaanamakkaai..!!

Male: Aey, Don’t Stop Dancing
Poonakaalu Loading

Chorus: Aey Raaja Aaja
Aey Raaja Aaja, Aaja Aaja Aaja
Onemore Time Please.

Male: Aaja Raaja Majaa Cheddhaam
Kirraakundhi Tune’u
Ye, Aada Eeda Yedaa Vinnaa
Idhe Ring’u Tone’u

Male: Ye Gippi Gippi Gappa Gappa
Rock’u And Roll’u
Ee Paatathoni Petanthaa
Under Control’u

Chorus: Ye Lyric Girik Pakkana Pett
Beat’u Geetu Lapet Lapet

Male: Aey, Don’t Stop Dancing
Poonakaalu Loading
Don’t Stop Dancing
Poonakaalu Loading

Male: Aey, Don’t Stop Dancing
Poonakaalu Loading
Don’t Stop Dancing
Poonakaalu Loading

Poonakaalu Loading Lyrics In Telugu

ఆతడు:  యో దిస్ ఈజ్ నాట్ ఎ మాస్ సాంగ్
దిస్ ఈజ్ మెగా మాస్ సాంగ్

ఆతడు: అరె అలయ్ బలయ్
మలయ్ పులయ్
దిల్లు మొత్తం ఖోలో
అరె మామ చిచ్చా చేసెయ్
రచ్చ ఎంజాయ్మెంట్ యోలో

ఆతడు: మన బాసు ఇట్టా వచ్చాడంటే
ఏసుకుంటు స్టెప్పు
అరె కచ్చితంగా ఎగిరిపోద్ది
ఇంటిపైన కప్పు

కోరస్: ఏ లిరిక్ గిరిక్ పక్కన పేట్
బీటు గీటు లపేట్ లపేట్

ఆతడు: డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
పూనకాలు లోడింగ్
డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
పూనకాలు లోడింగ్

ఆతడు: ఎయ్ చెటాక్ పటాక్ లటాక్ బటాక్
మస్తుగుంది జోడు
ఏయ్ గిరా గిరా లేపికొట్టు
మోగిపోద్ది టౌను

ఆతడు: ఎయ్ సలామ్ కొట్టు జిలం కొట్టు
మనదేరా ప్లేసు
ఎయ్ తీనుమారు ఈలకొట్టి
పెంచు జరా డోసు

కోరస్: ఏ లిరిక్ గిరిక్ పక్కన పేట్
బీటు గీటు లపేట్ లపేట్

ఆతడు: ఏయ్, డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
పూనకాలు లోడింగ్
డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
అబ్బ పూనకాలు లోడింగు

ఆతడు: అబ్బ..! అన్నయ్య పాములా మెలికెలు తిరిగిపోతున్నాడే.
ఏదో మీ అభిమానమక్కాయ్.!

ఆతడు: ఏయ్, డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
పూనకాలు లోడింగ్

కోరస్: ఎయ్ రాజా, ఆజా..!
ఎయ్ రాజా, ఆజా ఆజా ఆజా ఆజా
వన్ మోర్ టైమ్ ప్లీజ్

ఆతడు: ఆజా రాజా మజా చేద్దాం
కిర్రాకుంది ట్యూను
ఏ, ఆడా ఈడా ఏడా విన్నా
ఇదే రింగు టోను

ఆతడు: ఏ, గిప్పి గిప్పి గప్ప గప్పా రాక్’న్ రోల్
ఈ పాటతోని పేటంతా అండర్ కంట్రోలు

కోరస్: ఏ లిరిక్ గిరిక్ పక్కన పేట్
బీటు గీటు లపేట్ లపేట్

ఆతడు: ఏయ్, డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
పూనకాలు లోడింగ్
డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
అబ్బ పూనకాలు లోడింగు

ఆతడు: ఏయ్, డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
పూనకాలు లోడింగ్
డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
అబ్బ పూనకాలు లోడింగు

పూనకాలు లోడింగ్ Lyrics

Music Lable:  Sony Music South

Added by

Admin

SHARE

  1. N.basha

    January 7, 2023 at 7:54 pm

    It’s a good song lyrics

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO