LYRIC

Pilla Padesave Lyrics

Singer: Haricharan
Music: Bhaskara Bhatla
Lyrics: Bhaskara Bhatla

Pilla Padesave Lyrics In English

Chorus: Too Tu Tu TuTuToo
Too Tu Tu TuTuToo
Too Tu Tu TuTuToo
Too Tu Tu TuTuToo

Male: Ooru Ooru Antha
Thana Vaipe Choosthundhanta
Thanu Maatram Sigge Paduthu
Naavaipe Choosthundhanta

Male: Achham Puvvula Thota
Thanu Aduge Pettina Chota
Kalipindhe Maata Maata
Kadupe Nindindee Poota

Male: Arey Navve Navvindhante Poonakaale
Aa Kalle Thippindhante Kallolaale
Naa Gundeki Daaram Katti
Laagaave Allari Pilla
Paddhathigaa Undevaanni
Chedipoyaane Nee Dhayavallaa

Male: Padesaave Pilla Padesaave
Padesaave Pilla Padesaave
Padesaave Pilla Padesaave
Padesaave Pilla Padesaave

Male: Pilla Padesave… Pilla Padesave
Pilla Padesave… Pilla Padesave

Chorus: Too Tu Tu TuTuToo
Too Tu Tu TuTuToo
Too Tu Tu TuTuToo
Too Tu Tu TuTuToo

Male: Epudaina Anipinchindho
Edhalo Edho Bhaaram
Ninu Thaluchukunte
Thelikapadadhaa
Naa Chinni Praanam

Male: Chuttura Evarunnaaro
Gamaninchadhu Naa Kannu
Anthidhigaa Nennee
Maikamlona Koorukupoyaanu

Male: Mana Madhyaki Vasthe Raani
Prathi Roju Edho Yuddham
Shanthamga Maaraalante
Nee Muddhe Mantram

Male: Nuvve Ento Telusu Kadhe
Kadigina Muthyam Nuvvu Kadhe
Nuv Chesaavante Neram Kooda
Nyaayanguntundhe

Male: Ninnodhili Pettane
Pilla Ninnodhili Pettane
Naa Praanam Poyinaa
Ninnu Vadhili Pettane

Male: Ninnodhili Pettane
Pilla Ninnodhili Pettane
Naa Praanam Poyinaa
Ninnu Vadhili Pettane

Male: Ooru Ooru Antha
Thana Vaipe Choosthundhanta
Thanu Maatram Sigge Paduthu
Naavaipe Choosthundhanta

Male: Achham Puvvula Thota
Thanu Aduge Pettina Chota
Kalipindhe Maata Maata
Kadupe Nindindee Poota

Chorus: Too Tu Tu TuTuToo
Too Tu Tu TuTuToo
Too Tu Tu TuTuToo
Too Tu Tu TuTuToo

Male: Pilla Padesave
Pilla Padesave
Pilla Padesave
Pilla Padesave

పిల్లా పడేసావే Lyrics In Telugu

కోరస్: టూ టుటు టు టు టు
టూ టుటు టు టు టు
టూ టుటు టు టు టు
టూ టుటు టు టు టు

ఆతడు: ఊరు ఊరు అంతా
తన వైపే చూస్తుందంట
తను మాత్రం సిగ్గే పడుతూ
నా వైపే చూస్తుందంట

ఆతడు: అచ్చం పువ్వుల తోట
తను అడుగే పెట్టిన చోట
కలిపిందే మాట మాట
కడుపే నిండిందీ పూట

ఆతడు: అరె నవ్వే నవ్విందంటే, పూనకాలే
ఆ కళ్లే తిప్పిందంటే, కల్లోలాలే
నా గుండెకి దారం కట్టి లాగవే అల్లరిపిల్లా
పద్ధతిగా ఉండేవాన్ని
చెడిపోయానే నీ దయవల్లా

ఆతడు: పడేసావే… పిల్లా పడేసావే
పడేసావే… పిల్లా పడేసావే
పడేసావే… పిల్లా పడేసావే
పడేసావే… పిల్లా పడేసావే

ఆతడు: పిల్లా పడేసావే… పిల్లా పడేసావే
పిల్లా పడేసావే… పిల్లా పడేసావే

కోరస్: టూ టుటు టు టు టు
టూ టుటు టు టు టు
టూ టుటు టు టు టు
టూ టుటు టు టు టుటు

ఆతడు: ఎపుడైనా అనిపించిందో
ఎదలో ఏదో భారం
నిను తలుచుకుంటే
తేలికపడదా నా చిన్ని ప్రాణం

ఆతడు: చుట్టురా ఎవరున్నారో
గమనించదు నా కన్ను
అంతిదిగా నేన్నీ
మైకంలోనా కూరుకుపోయాను

ఆతడు: మన మధ్యకి వస్తే రాని
ప్రతి రోజు ఏదో యుద్ధం
శాంతంగా మారాలంటే
నీ ముద్దే మంత్రం

ఆతడు: నువ్వే ఏంటో తెలుసు కదే
కడిగిన ముత్యం నువ్వు కదే
నువ్ చేసావంటే నేరం కూడా
న్యాయంగుటుందే

ఆతడు: నిన్నొదిలి పెట్టనే
పిల్లా వదిలి పెట్టనే
నా ప్రాణం పోయినా
నిన్ను వదిలి పెట్టనే

ఆతడు: నిన్నొదిలి పెట్టనే
పిల్లా వదిలి పెట్టనే
నా ప్రాణం పోయినా
నిన్ను వదిలి పెట్టనే

ఆతడు: ఊరు ఊరు అంతా
తన వైపే చూస్తుందంట
తను మాత్రం సిగ్గే పడుతూ
నా వైపే చూస్తుందంట

ఆతడు: అచ్చం పువ్వుల తోట
తను అడుగే పెట్టిన చోటా
కలిపిందే మాట మాట
కడుపే నిండిందీ పూట

 కోరస్: టుటు టు టు టు
టూ టుటు టు టు టు
టూ టుటు టు టు టు
టూ టుటు టు టు టుటు

ఆతడు: పిల్లా పడేసావే.. పిల్లా పడేసావే
పిల్లా పడేసావే.. పిల్లా పడేసావే

Music Label & Source:  Sony Music South

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO