LYRIC
Oo Sanam Lyrics are written by Anvesh Rao Kagitala while Anvesh Rao Kagitala has made its tune, sung by Yasaswi Kondepudi from Oo Sanam Song.
Oo Sanam Lyrics In English
Oorike Oopiraapake
Oohake Oosuliyyake
O Cheli Kopamenduke
Ee Okkasaariki Jaali Choopave
Yedhe Oka Ranamulaaga Maaripothe
Kadhe Ika Chirigipoyi Chithiga Maarene
Idhe Premanna Maata Nijamu Ayithe
Nuvve Nuvve Kaavaali Anna Korikokkate
Oo Sanam Nuvu Raavaa Ee Kshanam
Nuvu Lenidhe Ne Naashanam
Oo Sanam Nuvu Raavaa Eekshanam
Ee Gundeke Nee Avasaram
Aa AaAa AaAaAaa Aa Aaa
Nuvvu Nenu Veru Veru Anukoledhu
Kanneeru Daachaleru Evaru Inthagaa
Nuvvu Leni Gnapakaale Mande Mantalai
Nannu Naalo Kaalchuthundhe Ponge Uppenai
Yedhe Oka Ranamulaaga Maaripothe
Kadhe… Ika Chirigipoyi Chithiga Maarene
Idhe… Premanna Maata Nijamu Ayithe
Nuvve Nuvve… Kaavaali Anna Korikokkate
Oo Sanam Nuvu Raavaa Ee Kshanam
Nuvu Lenidhe Ne Naashanam
Oo Sanam Nuvu Raavaa Eekshanam
Ee Gundeke Nee Avasaram
—- Kaaranam Edhainaa Premalo Chivari Bahumathi Kanneere.
Adhi Aanandam Ayina Badha Ayinaa.—-
ఓ సనం నువ్వు Lyrics In Telugu
ఊరికే ఊపిరాపాకే
ఊహకే ఊసులియ్యకే
ఓ చెలి కోపమెందుకే
ఈ ఒక్కసారికి జాలి చూపవే
ఎదే ఒక రణములాగా మారిపోతే
కధే ఇక చిరిగిపోయి చితిగా మారెనే
ఇదే ప్రేమన్న మాట నిజము అయితే
నువ్వే నువ్వే కావాలి అన్న కోరికొక్కటే
ఓ సనం నువ్వు రావా ఈ క్షణం
నువ్వు లేనిదే నే నాశనం
ఓ సనం నువ్వు రావా ఈక్షణం
ఈ గుండెకే నీ అవసరం
నువ్వు నేను వేరు వేరు అనుకొలేదు
కన్నీరు దాచలేరు ఎవరు ఇంతగా
నువ్వు లేని జ్ఞాపకాలే మండే మంటలై
నన్ను నాలో కాల్చుతుందే పొంగే ఉప్పెనై
ఎదే ఒక రణములాగా మారిపోతే
కధే ఇక చిరిగిపోయి చితిగా మారెనే
ఇదే ప్రేమన్న మాట నిజము అయితే
నువ్వే నువ్వే కావాలి అన్న కోరికొక్కటే
ఓ సనం నువ్వు రావా ఈ క్షణం
నువ్వు లేనిదే నే నాశనం
ఓ సనం నువ్వు రావా ఈక్షణం
ఈ గుండెకే నీ అవసరం
—- కారణం ఏదైనా ప్రేమలో చివరి బహుమతి కన్నీరే. అది ఆనందం అయినా బాధ అయినా—-
ఊరికే ఊపిరాపాకే Song Info
Singer | Yasaswi Kondepudi |
Music | Anvesh Rao Kagitala |
Lyrics | Anvesh Rao Kagitala |
Star Cast | Akhil Sarthak | Swetha Sharma |
Song Label |
No comments yet