LYRIC
Darshana Telugu Lyrics Yasaswi Kondepudi Album Song
Singers: Yasaswi Kondepudi, Sankeerthana Kondepudi
Music: Yasaswi Kondepudi
Lyrics: Ala Raju
Darshana Telugu Lyrics In English
Male: Ninnenaa Chusthunnaa
Unnaanemo Kallonaa
Nee Navve Choosaaka Praanam Vaalene
Kalala Prapanchamlona
Male: Darshana Nee Oohalo Madi Oogene
Darshana Nee Choope O Mantram
Darshana Aa Amrutham Nee Swaraalu
Darshanaa
Male: Enaadu Punyam Cheshaano Emo
Neelaanti Roopam Choosaanilaa
Ye Poraatam Cheyaalo Emo
Nuvve Sonthamai Cheru Vela
Male: Entha Ishtamo Cheppanelenu Telusaa
Kurula Gaalike Manasu Thelipothundhigaa
Neetho Aduge Padani Chaalugaa
Male: Darshana Nee Oohalo Madi Oogene
Darshana Nee Choope O Mantram
Darshana Aa Amrutham Nee Swaraalu
Darshanaa
Darshana Telugu Lyrics
Male: నిన్నేనా చూస్తున్నా
ఉన్నానేమో కల్లోనా
నీ నవ్వే చూసాకే ప్రాణం వాలెనే
కలల ప్రపంచంలోన
Male: దర్శనా నీ ఊహలో మది ఊగెనే
దర్శనా నీ చూపే ఓ మంత్రం
దర్శనా ఆ అమృతం నీ స్వరాలు, దర్శనా
Male: ఏనాడు పుణ్యం చేశానో ఏమో
నీలాంటి రూపం చూసానిలా
ఏ పోరాటం చేయాలో ఏమో
నువ్వే సొంతమై చేరు వేళా
Male: ఎంత ఇష్టమో చెప్పనేలేను తెలుసా
కురుల గాలికే మనసు తేలిపోతుందిగా
నీతో అడుగే పడనీ చాలుగా
Male: దర్శనా నీ ఊహలో మది ఊగెనే
దర్శనా నీ చూపే ఓ మంత్రం
దర్శనా ఆ అమృతం నీ స్వరాలు, దర్శనా
Male: దర్శనా నీ ఊహలో మది ఊగెనే
దర్శనా నీ చూపే ఓ మంత్రం
దర్శనా ఆ అమృతం నీ స్వరాలు, దర్శనా
దర్శనా నీ ఊహలో Telugu Song
Song Label: Yasaswi Kondepudi (YouTube)
Producer : Thrimurthulu Rayudu
Comments are off this post