LYRIC

Oh Isha Lyrics are written by Rajiv Bharadwaj while Sricharan Pakala has made its tune, sung by Armaan Malik, Chinmayi Sripada from Major Telugu movie.

Oh Isha Lyrics In English

Male: Haayi Haayi, Haayi
Ee Maaya Emitoyi
Gunde Aagi Aagi Eguruthunnadhi

Male: Chikkulanni Koorchi
O Lekkalevo Nerchi
Ankelaataledho Aaduthunnadhi

Oh Isha, Haa Aa… Oh Isha
Oh Isha, Haa Aa… Oh Isha

Male: O Ontarantu… O Nesthamante
O Kotthalokam Cheraalilaa
O Sankhya Visirina
Sankellu Tarachi Cherava, Nannilaa

Male: Oh Isha, Haa Aa… Oh Isha
Oh Isha, Haa Aa… Oh Isha

Female: Nidurane Laakkoni… Kalalo Daakkoni
Kosari Kosari Kougilinthalivvamaakalaa
Eduruga Nilabadi… Manasulo Alajadi
Penchi Penchi Premalona Munchithe Elaa

Male: O Kottha Daarilo… O Prema Pagelo
O Kadhani Raaddaam, Raa Ilaa
O Sankhya Visirinaa
Sankellu Tarachi Cheravaa, Nannilaa

Male: Oh Isha, Haa Aa… Oh Isha
Oh Isha, Haa Aa… Oh Isha
Oh Isha, Haa Aa… Oh Isha
Oh Isha, Haa Aa… Oh Isha

Oh Isha Lyrics In Telugu

Male: ఓఓ ఓ హో ఓఓ ఓ
ఓఓ ఓ హో ఓఓ ఓ

Male: హాయి హాయి… హాయి
ఈ మాయ ఏమిటోయి
గుండె ఆగి ఆగి ఎగురుతున్నదీ

చిక్కులన్ని కూర్చి
ఓ లెక్కలేవో నేర్చి
అంకెలాటలేదో ఆడుతున్నదీ

Male: ఓ ఒంటరంటు… ఓ నేస్తమంటే
ఓ కొత్తలోకం చేరాలిలా
ఓ సంఖ్య విసిరినా
సంకెళ్లు తరచి చేరవా, నన్నిలా

Male: ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా

Female: నిదురనే లాక్కొని… కలలో దాక్కొని
కొసరి కొసరి కౌగిలింతలివ్వమాకలా
ఎదురుగా నిలబడి… మనసులో అలజడి
పెంచి పెంచి ప్రేమలోన ముంచితే ఎలా

Male: ఓ కొత్త దారిలో… ఓ ప్రేమ పేజిలో
ఓ కధని రాద్దాం, రా ఇలా.
ఓ సంఖ్య విసిరినా
సంకెళ్లు తరచి చేరవా, నన్నిలా

Male: ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
ఓ ఇషా, హా ఆ… ఓ ఇషా
ఓఓ ఓ హో ఓఓ ఓ
ఓఓ ఓ హో ఓఓ ఓ

ఓ ఇషా Song Info

Singer Armaan Malik, Chinmayi Sripada
Music Sricharan Pakala
Lyrics Rajiv Bharadwaj
Star Cast Adivi Sesh, Sobhita Dhulipala & Saiee M Manjrekar.
Song Label

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO