LYRIC
Nenu Pytesina First Roje Lyrics are written by Avadhani, sung by Viakom Vijayalakshmi, while Achu Rajamani has made its tune, నేను పైటేసిన ఫస్టు రోజే Song from Janaki Ram Telugu movie.
Nenu Pytesina First Roje Lyrics In English
Female: Nenu Paitesina FirstU Roje
Maa Intiki Pedda Name’Ochhindi
Chorus: Nenu Bajaarulo Nadusthunte
Naa Ontiki Fame’Ochhindi
Female: Maa Ammaku Power’unna
Pedda Saaarle Phone’Ochhindi
Aa Benz Car’Lo Blank Check Intikochhindi
Currency’Lu Carlu Akkarledhu
Aasthulu Anthasthulu Asaloddhu
Female: Ettaa Cheppanayyo
Vayase Vachhindi Padhihedu
Inkaa Nachhaledhe Naaku
Ittaandi Kurraadu
Nenu Pytesina First Roje Lyrics In Telugu
Female: నేను పైటేసిన ఫస్టు రోజే
మా ఇంటికి పెద్ద నేమొచ్చింది
Chorus: నేను బజారులో నడుస్తుంటే
నా ఒంటికి ఫేమొచ్చింది
Female: మా అమ్మకు పవరున్న
పెద్దసార్లే ఫోనొచ్చింది
ఆ బెంజ్ కార్లో బ్లాంక్ చెక్కు ఇంటికొచ్చింది
కరెన్సీలూ కార్లు అక్కర్లేదు
ఆస్థులు అంతస్థులు అసలొద్దు
Chorus: మరి ఏటి కావాలేటి నీకు
Female: ఎట్టా చెప్పనయ్యో
వయసే వచ్చింది పదిహేడు
ఇంకా నచ్చలేదే
నాకు ఇట్టాంటి కుర్రాడు
Female: ఎట్టా చెప్పనయ్యో
వయసే వచ్చింది పదిహేడు
ఇంకా నచ్చలేదే
నాకు ఇట్టాంటి కుర్రాడు
Female: కంటి నిండా కునుకు లేదు
ఒంటికేమో అంటు లేడు
నిద్దరైనా పడతలేదు
ఒంటి పానం ఉంటలేదు
Chorus: సరె సరే ఎలాంటోడు కావాలేటి నీకు
Female: అద్ధంలాంటి… దగదగ అద్ధంలాంటి
నిగనిగ అద్ధంలాంటి అందం నాది
బద్దలుకొట్టే వాడు మొగోడే
నా అందం చందం
బద్దలుకొట్టే వాడు మొగోడే
Female: నిద్దర రాని సంపద నాది
బద్దలుకొట్టే వాడు మొగోడే
నా లెఫ్ట్ రైటు చూపు చూసే వాడు కుర్రోడే
నా ఫ్రంట్ బ్యాక్ చూపు చూసే వాడు చిన్నోడే
Chorus: అబ్బా దీనికి ఈడున్నోడు
ఎవడూ సరిపోయేటట్టు లేడురోయ్
Male: ఆదివారం నాడు వత్తనె పిల్ల
నీకు అద్ధం బరినెలు తెత్తనె పిల్లా
సోమవరం నాడు వత్తనె పిల్ల
నీకు చీర జాకెట్టు తెత్తనె పిల్లా
Male: మగళవారం నాడు వత్తానే పిల్ల
నీకు మువ్వల పట్టీలు తెత్తనె పిల్లా
బుధవారం నాడు వత్తనే పిల్ల
నీకు బంగారు గొలుసులు తెత్తనె పిల్లా
Male: ఒయ్, గురువరం నాడు వత్తనే పిల్ల
నీ సేతికి గాజులు తెత్తనె పిల్లా
శుక్రరాం నాడు వత్తనే పిల్ల
నీ చెవులకు దుద్దులు తెత్తనె పిల్లా
శనివారం నాడు వత్తనె పిల్ల
నిన్ను సినిమాకే తీసుకెల్తనె పిల్లా, ఒయ్
Female: వాడు టచ్ చేస్తే…
Chorus: ఆహా టచ్ చేస్తే
Female: వాడు టచ్ చేస్తే…
Chorus: ఏంటి టచ్ చేస్తే
Female: వాడు టచ్ చేస్తే… చీర కొంగులు జారిపోవాలి
వాడి రాపిడికి… రైక ముడులు ఊడిపోవాలి
Female: హొయ్, ఆదివారం వాడు రావాలి
ఆ, ఆత్రంగా నా వంక చూడాలి
సోమవారం వాడు రావాలి
నా చీర చెంగును లాగాలి
Female: మగళవారం వాడు రావాలి
ముగ్గులోకి నన్ను దించాలి
బుధవారం వాడు రావాలి
నా బుగ్గని గిల్లి పోవాలి
Female: గురువారం వాడు రావాలి
నా గుండెని మీటి పోవాలి
శుక్రవారం వాడు రావాలి
నా ఒంటికి చెమటలు జారాలి
Female: శనివారం వాడు రావాలి
Chorus: ఆ, వచ్చాను చాలు మరి
శనివారం వాడు రావాలి
నా సర్వం దోచుకోవాలి
ఆ, శనివారం వాడు రావాలి
నా సర్వం దోచుకోవాలి
Female: వాడు ఎదురొస్తే, (ఆ ఎదురొస్తే)
వాడు ఎదురొస్తే
నా మనసే ఎగిరి పడాలి
వాడు కనిపిస్తే నా సొగసే ఉలికి పడాలి
వాడు ఎదురొస్తే
నా మనసే ఎగిరి పడాలి
వాడు కనిపిస్తే నా సొగసే ఉలికి పడాలి
Female: అరె, అద్ధంలాంటి… దగదగ అద్ధంలాంటి
నిగనిగ అద్ధంలాంటి అందం నాది
బద్దలుకొట్టే వాడు మొగోడే
నా అందం చందం
బద్దలుకొట్టే వాడు మొగోడే
Female: నిద్దర రాని సంపద నాది
బద్దలుకొట్టే వాడు మొగోడే
నా లెఫ్ట్ రైటు చూపు చూసే వాడు కుర్రోడే
నా ఫ్రంట్ బ్యాక్ చూపు చూసే వాడు చిన్నోడే
నేను పైటేసిన ఫస్టు రోజే Song Info
Singers | Viakom Vijayalakshmi |
Music | Achu Rajamani |
Lyricist | Avadhani |
Star Cast | Vijay Naveen Krishna, Keerthy Suresh |
Song Label |
Comments are off this post