LYRIC

Nanu Veedi Lyrics by Rahman, Music by Akeeva B, Singer by Kaala Bhairava, From Ustaad Telugu Movie Song. నను వీడి నువు దూరం పోతుంటే ప్రతి నిమిషం ప్రాణం పోతున్నట్టుందే.

Nanu Veedi Lyrics

Male: Nanu Veedi Nuvu Dhooram Pothunte
Prathi Nimisham Praanam Pothunnattundhe
Kanumarugai Nee Sneham Kanipinchani
Oka Gaayam Lolopala Ragilindhe
Challaarani Chithilaa

Male: Choopinchaleni Aavedhanantha
Nittoorpu Segalai Niluvellaa Kopaalai
Naapaine Regele, Nanne Kaalchesele

Male: Ne Nammina Bandhaale
Chejaarina Swapnaalai
Kanureppala Maatullo
Kanneerai Pongele

Male: Naa Payanam, Naa Gamyam
Ayipothunte Maayam
Ledhe Ika Ye Saayam

Male: Ontarinai Nilichaane Ee Naalugu Dhikkullo
Kalinai Medhilaane Tellaarani Cheekatlo
Ontarinai Nilichaane Ee Naalugu Dhikkullo
Kalinai Medhilaane Tellaarani Cheekatlo

Male: Ninnaloni Baasalanni
Neetimeeda Raathalaaye
Ee Kshanam

Male: Manasenduku Kalipaave
Enduku Virichesaave
Asalendhuku Vachaave
Enduku Vadhilellaave

Male: Manasenduku Kalipaave
Enduku Virichesaave
Asalendhuku Vachaave
Enduku Vadhilellaave

Male: Maatalakandani O Pralayamu Naalona
Evariki Choopanule Lerika Okaraina
Nidure Marichilaa Yuddhame Chesthunna
Bayatiki Kanabadani Naathoti Nene

Male: Lolona Teerani Gaayamunna
Aariponi Aasedho Egisindhila
Aashe Shwaasai Choopenu
O Lakshyaanne

Male: Vekuvalo Egire Rekkalu
Aa Panthame Veedavule
Aa Panthame Naa Sonthamai
Aakaashapu Anuvanuvuna
Muddhaadaka Vadhalanu
Idhi Naakinko Preyasi Kadhaa

Male: Ippudu Janmisthunna
Mallee Ne Sarikotthaga
Brathukante O Ardhamu
Telise Ee Nimishamulonaa

నను వీడి Lyrics

అతడు:  నను వీడి నువు దూరం పోతుంటే
ప్రతి నిమిషం ప్రాణం పోతున్నట్టుందే
కనుమరుగై నీ స్నేహం కనిపించని
ఒక గాయం లోలోపల రగిలిందే
చల్లారని చితిలా

అతడు: చూపించలేని ఆవేదనంత
నిట్టూర్పు సెగలై నిలువెల్లా కోపాలై
నాపైనే రేగేలే, నన్నే కాల్చేసెలే

అతడు: నే నమ్మిన బంధాలే చేజారిన స్వప్నాలై
కనురెప్పల మాటుల్లో కన్నీరై పొంగేలే

అతడు: నా పయనం, నా గమ్యం
అయిపోతుంటే మాయం
లేదే ఇక ఏ సాయం

అతడు: ఒంటరినై నిలిచానే ఈ నాలుగు దిక్కుల్లో
కలినై మెదిలానే తెల్లారని చీకట్లో
ఒంటరినై నిలిచానే ఈ నాలుగు దిక్కుల్లో
కలినై మెదిలానే తెల్లారని చీకట్లో

అతడు: నిన్నలోని బాసలన్ని
నీటిమీద రాతలాయె ఈ క్షణం

అతడు: మనసెందుకు కలిపావే
ఎందుకు విరిచేసావే
అసలెందుకు వచ్చావే
ఎందుకు వదిలెళ్ళావే ||2||

అతడు: మాటలకందని ఓ ప్రళయము నాలోన
ఎవరికి చూపనులే లేరిక ఒకరైనా
నిదురే మరిచిలా యుద్ధమే చేస్తున్నా
బయటికి కనబడని నాతోటి నేనే

అతడు: లోలోన తీరని గాయమున్న
ఆరిపోని ఆసేదో ఎగిసిందిల
ఆశే శ్వాసై ఇక చూపెను ఓ లక్ష్యాన్నే

అతడు: వేకువలో ఎగిరే రెక్కలు
ఆ పంతమె వీడవులే
ఆ పంతమె నా సొంతమై
ఆకాశపు అణువణువున
ముద్దాడక వదలను
ఇది నాకింకో ప్రేయసి కదా

అతడు: ఇప్పుడు జన్మిస్తున్న
మళ్ళీ నే సరికొత్తగ
బ్రతుకంటే ఓ అర్ధము
తెలిసే ఈ నిమిషములోనా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO