LYRIC

Aakasam Adhire Lyrics by Lakshmi Priyanka, Music by Akeeva B, Sung by Kaala Bhairava, Aditya Sreeram, From Ustaad Telugu Movie Song. ఆకాశమదిరే మేఘాలు చెదిరే. వేగాలు పెరిగే, బింకాలు కదిలే. తీసింది పరుగే.

Aakasam Adhire Lyrics

Male: Aakasamadhire Meghaalu Chedhire
Vegaalu Perige, Binkaalu Kadhile
Theesindhi Paruge
Enthaina Dhoorame
Ninnaapedhi Evarule

Male: Unna Chota Undipothe
Cheralemu Nee Gamyanne
Gaali Vaalu Saagipothu
Doosukellipovaa Nuvve

Male: Rahadaarulalo Vinu Veedhulalo
Viharinchaali Nuvvainaa
Malupulu Daati Thaarala Baate
Payaninchaali Emainaa

Male: Rahadaarulalo Vinu Veedhulalo
Viharinchaali Nuvvainaa
Malupulu Daati Thaarala Baate
Payaninchaali Emainaa

Male: Paduthu Lesthu Saage Keratam
Teeram Chere Daare Padhilam
Egise Alani Aapedhevaru

Male: Needhe Bhuvanam
Needhe Gamanam
Thikamaka Makathika
Daarulu Neeve
Ningina Merise Taaralu Neeve

Male: Cheekati Cheralaku Ika Selavantu
Vekuva Vaipuki Nuvu Sayyantu
Adugulu Vesthu
Rekkalu Neeve, Dikkulu Neeve
Padaraa Nuvvu Munduku Dhookthe

Male: Rahadaarulalo Vinu Veedhulalo
Viharinchaali Nuvvainaa
Malupulu Daati Thaarala Baate
Payaninchaali Emainaa

Male: Rahadaarulalo Vinu Veedhulalo
Viharinchaali Nuvvainaa
Malupulu Daati Thaarala Baate
Payaninchaali Emainaa

ఆకాశమదిరే మేఘాలు చెదిరే Lyrics

అతడు: ఆకాశమదిరే మేఘాలు చెదిరే
వేగాలు పెరిగే, బింకాలు కదిలే
తీసింది పరుగే
ఎంతైన దూరమే నిన్నాపేది ఎవరులే

అతడు: ఉన్నచోట ఉండిపోతే
చేరలేము నీ గమ్యాన్నే
గాలి వాలు సాగిపోతూ
దూసుకెళ్ళిపోవా నువ్వే
(దూసుకెళ్ళిపోవా నువ్వే)

అతడు: రహదారులలో వినువీధులలో
విహరించాలి నువ్వైనా
మలుపులు దాటి తారల బాటే
పయనించాలి ఏమైనా

అతడు: రహదారులలో వినువీధులలో
విహరించాలి నువ్వైనా
మలుపులు దాటి తారల బాటే
పయనించాలి ఏమైనా…

అతడు: పడుతు లేస్తూ సాగే కెరటం
తీరం చేరే దారే పదిలం
ఎగిసే అలని ఆపేదెవరు
నీదే భువనం నీదే గమనం
తికమక మకతిక దారులు నీవే
నింగిన మెరిసే తారలు నీవే

అతడు: చీకటి చెరలకు ఇక సెలవంటూ
వేకువ వైపుకి నువు సయ్యంటు
అడుగులు వేస్తు
రెక్కలు నీవే, దిక్కులు నీవే
పదరా నువ్వు ముందుకు దూక్తే

అతడు: రహదారులలో వినువీధులలో
విహరించాలి నువ్వైనా
మలుపులు దాటి తారల బాటే
పయనించాలి ఏమైనా

అతడు: రహదారులలో వినువీధులలో
విహరించాలి నువ్వైనా
మలుపులు దాటి తారల బాటే
పయనించాలి ఏమైనా

అతడు: రహదారులలో వినువీధులలో
విహరించాలి నువ్వైనా
మలుపులు దాటి తారల బాటే
పయనించాలి ఏమైనా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO