LYRIC
Roju Nadichina Chote Lyrics by Ananth Sriram, Music by Akeeva B, Sung by Anurag Kulkarni, From Ustaad Telugu Movie Song. రోజు నడిచిన చోటే. ఈరోజేం జరిగినదో. రోజు పలికిన బాషే.
Roju Nadichina Chote Lyrics
Roju Nadichina Chote
Eerojem Jariginadho
Roju Palikina Bashe
Eerojem Telipinadho
Roju Thaake Cheyye Gaani
Eerojem Chesindho
Roju Choose Choope Gaani
Eerojem Choopindho
Rendu Dehaalai Kanipinche
O Praanamidhenaa
Munuguthundha Premalalona
Daare Godarai Pongenaa
Ye Vaipuna Neetho Unna
Aa Vaipuna Velugula Vaana
Roju Nuv Naatho Unna
Ledhe Idhi Ninna Monna
Chuttu Nalugurikemauthunna
Naadhaaka Cherunaa
Ye Vaipuna Neetho Unna
Aa Vaipuna Velugula Vaana
Roju Nuv Naatho Unna
Ledhe Idhi Ninna Monna
Chuttu Nalugurikemauthunna
Eerojedho Maaya
Kannullona Gundellona Lolothullona
Mundhu Roju Kante Nenu
Nedu Kontha Thelikaithini
Nuvvilaa Chirunavvullaa
Naakanta Paduthunte
Mundu Roju Kante Nenu
Nedu Kontha Erragaithini
Nuvvilaaga Needalaaga
Venta Venta Paduthunte
Ye Rojuna Choodani
Chilipi Malupulee Daariki
Ikkada Ipudu Molichinavi
Saayamkaalaalanni Intha Saayam
Chesthaayanukole
Udayaale Enni Ullaasaallo
Telusthunnaaye
Neevalle Neevalle Ee Janma
(Neevalle Neevalle Ee Janma)
Illaane Roju Roju Kalani Kalisinadhe
(Illaane Roju Roju Kalani Kalisinadhe)
Neevalle Neevalle Ee Janma
(Neevalle Neevalle Ee Janma)
Illaane Roju Roju Kalani Kalisinadhe
(Illaane Roju Roju Kalani Kalisinadhe)
Ye Vaipuna Neetho Unna
Aa Vaipuna Velugula Vaana
Roju Nuv Naatho Unna
Ledhe Idhi Ninna Monna
Chuttu Nalugurikemauthunna
Naadhaaka Cherunaa
రోజు నడిచిన చోటే Lyrics
రోజు నడిచిన చోటే
ఈరోజేం జరిగినదో
రోజు పలికిన బాషే
ఈరోజేం తెలిపినదో
రోజు తాకే చెయ్యే గానీ
ఈరోజేం చేసిందో
రోజు చూసే చూపే గానీ
ఈరోజేం చూపిందో
రెండు దేహాలై కనిపించే
ఓ ప్రాణమిదేనా
మునుగుతుందా ప్రేమలలోనా
దారే గోదారై పొంగేనా
ఏ వైపున నీతో ఉన్నా
ఆ వైపున వెలుగుల వాన
రోజు నువ్వు నాతో ఉన్నా
లేదే ఇది నిన్న మొన్న
చుట్టూ నలుగురికేమౌతున్న
నాదాక చేరునా
ఏ వైపున నీతో ఉన్నా
ఆ వైపున వెలుగుల వాన
రోజు నువ్వు నాతో ఉన్నా
లేదే ఇది నిన్న మొన్న
చుట్టూ నలుగురికేమౌతున్న
ఈ రోజేదో మాయ
కన్నుల్లోనా గుండెల్లోనా లోలోతుల్లోనా
ముందు రోజు కంటె నేను
నేడు కొంత తేలికైతిని
నువ్విలా చిరునవుల్లా
నా కంట పడుతుంటే
ముందు రోజు కంటె నేను
నేడు కొంత ఎర్రగైతిని
నువ్విలాగ నీడలాగ
వెంట వెంట పడుతుంటే
ఏ రోజున చూడని
చిలిపి మలుపులీ దారికి
ఇక్కడ ఇపుడు మొలిచినవి
సాయంకాలాలన్నీ ఇంత సాయం
చేస్తాయనుకోలే
ఉదయాలే ఎన్ని ఉల్లాసాల్లో
తెలుస్తున్నాయే
నీవల్లే నీవల్లే ఈ జన్మ
(నీవల్లే నీవల్లే ఈ జన్మ)
ఇల్లానే రోజు రోజు కలని కలిసినదే
(ఇల్లానే రోజు రోజు కలని కలిసినదే)
నీవల్లే నీవల్లే ఈ జన్మ
(నీవల్లే నీవల్లే ఈ జన్మ)
ఇల్లానే రోజు రోజు కలని కలిసినదే
(ఇల్లానే రోజు రోజు కలని కలిసినదే)
ఏ వైపున నీతో ఉన్నా
ఆ వైపున వెలుగుల వాన
రోజు నువ్వు నాతో ఉన్నా
లేదే ఇది నిన్న మొన్న
చుట్టూ నలుగురికేమౌతున్న
నాదాక చేరునా
Comments are off this post