LYRIC

Chukkalonchi Lyrics by Rahman, Music by Akeeva B, Singer Karthik, From Ustaad Movie Telugu In English Song. చుక్కల్లోంచి తొంగి చూసే చక్కనైన జాబిల్లి…

Chukkalonchi Lyrics

Male: Chukkallonchi Thongi Choose
Chakkanaina Jaabilli
Pakkakochi Koorchunnadhi
Aibaaboi Em Cheyyaali
Muttukundhaamante Choopu
Mulle Guchhe Sirimalli

Male: Ayyo Rama Idhi Em Varasa
Andam Chandam Anni Unnaa
Atombombe Ee Pillaa
Ardham Ayyinayye Undi
Anthe Chikkadhule Mallaa

Male: Maate Chura Chura
Choope Karakura
Manase Bandaru Ladduraa

Male: Paipaikala Urumulu Urumuthu
Lolopala Manasunu Thaduputhu
Naa Daarilo Cherina Meghamu Thaane
Oohinchani Malupulu Thipputhu
Naa Kantiki Rangulu Pulumuthu
Naa Aashala Bandini Ekkenu Eenaade

Male: Rammani Pilavadhu
Dhooramga Jaragadhu
Nadumana Nilabadi
Evaipo Telupadhuraa

Male: Pommani Kasaradhu
Pogidithe Karagadhu
Emito Ee Maguvaa
Adigithe Palakadhu
Anumathi Adagadhu
Naapai Thanakedho
Evariki Leni Chanuvanukonaa

Male: Cheyye Patti Laagesthundhi
Chal Chal Naatho Antu
Cheyye Vesthe Thosesthundhi
Haddhe Dhaatoddhantu
Edhemaina Baane Undhi Thanemanna

Male: Paipaikala Urumulu Urumuthu
Lolopala Manasunu Thaduputhu
Naa Daarilo Cherina Meghamu Thaane

Male: Oohinchani Malupulu Thipputhu
Naa Kantiki Rangulu Pulumuthu
Naa Aashala Bandini Ekkenu Eenaade

చుక్కల్లోంచి తొంగి చూసే Lyrics

అతడు: చుక్కల్లోంచి తొంగిచూసే చక్కనైన జాబిల్లి
పక్కకొచ్చి కూర్చున్నాది
అయ్ బాబోయ్ ఏం చెయ్యాలి
ముట్టుకుందామంటే చూపు
ముల్లే గుచ్చే సిరిమల్లీ

అతడు: అయ్యో రామ ఇది ఏం వరస
అందం చందం అన్నీ ఉన్నా
ఆటంబాంబే ఈ పిల్లా
అర్ధం అయ్యినట్టే ఉంది
అంతే చిక్కదులే మళ్ళా

అతడు: మాటే చుర చుర
చూపే కరుకుర
మనసే బందరు లడ్డురా

అతడు: పైపైకల ఉరుములు ఉరుముతు
లోలోపల మనసును తడుపుతు
నా దారిలొ చేరిన మేఘము తానే

అతడు: ఊహించని మలుపులు తిప్పుతు
నా కంటికి రంగులు పులుముతు
నా ఆశలబండిని ఎక్కెను ఈనాడే

అతడు: రమ్మని పిలవదు
దూరంగా జరగదు
నడుమన నిలబడి
ఏవైపో తెలుపదురా

అతడు: పొమ్మని కసరదు
పొగిడితే కరగదు
ఏమిటో ఈ మగువా
అడిగితే పలకదు
అనుమతి అడగదు
నాపై తనకేదో
ఎవరికి లేనీ చనువనుకోనా

అతడు: చెయ్యేపట్టి లాగేస్తుంది
చల్ చల్ నాతో అంటూ
చెయ్యే వేస్తే తోసేస్తుంది
హద్దే దాటొద్దంటూ
ఏదేమైనా బానే ఉంది తనేమన్నా

అతడు: పైపైకల ఉరుములు ఉరుముతు
లోలోపల మనసును తడుపుతు
నా దారిలొ చేరిన మేఘము తానే

అతడు: ఊహించని మలుపులు తిప్పుతు
నా కంటికి రంగులు పులుముతు
నా ఆశలబండిని ఎక్కెను ఈనాడే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO