LYRIC

Manasulona Kopam Enthunna Lyrics

Singer: Sindhuja Srinivasan
Music: Vijay Bulganin
Lyrics: Krishna Kanth

Manasulona Kopam Enthunna Lyrics In English

Female: Manasulona Kopam Enthunna
Arere, Anthalone Maayam Chesthaare
Thappukuntu Dhooram Untunnaa
Alige Ventapaduthu Raane Vasthaare

Female: Manasasale Theliyadhe
Vethakadamu Prayaase
Bayatasale Padadhe
Theliyadhule

Female: Alakalu Alakale
Kudhuruga Undanelevule
Arere, Chanuvika Kaburulai
Kudirene Snehame

Female: Alakalu Alakale
Kudhuruga Undanelevule
Arere, Chanuvika Kaburulai
Kudirene Snehame

Female: Manasuku Nachhina
Pogadane Pogadaru
Asaladhi Eppudu
Bayatiki Chepparu

Female: Premani Telisina Mouna Viduvaru
Thadabadinasalu Vishayame Teluparu
Adhantha Emaina Idhenu Premeraa
Maatallo Lekunna Kanulalo Teliyadhaa

Female: Tamasha Entante
Ilaanti Kopaale
Kramanga Guruthugaa
Migalavaa

Female: Alakalu Alakale
Kudhuruga Undanelevule
Arere, Chanuvika Kaburulai
Kudirene Snehame

Female: Alakalu Alakale
Kudhuruga Undanelevule
Arere, Chanuvika Kaburulai
Kudirene Snehame

మనసులోన కోపం ఎంతున్నా Lyrics In Telugu

ఆమె: మనసులోన కోపం ఎంతున్నా
అరెరే, అంతలోనే మాయం చేస్తారే
తప్పుకుంటు దూరం ఉంటున్నా
అలిగే వెంటపడుతు రానే వస్తారే

ఆమె: మనససలే తెలియదే
వెతకడమూ ప్రయాసే
బయటసలే పడేదే
తెలియదులే

ఆమె: అలకలు అలకలే
కుదురుగా ఉండనేలేవులే
అరెరే, చనువిక కబురులై
కుదిరెనే స్నేహమే

ఆమె: అలకలు అలకలే
కుదురుగా ఉండనేలేవులే
అరెరే, చనువిక కబురులై
కుదిరెనే స్నేహమే

ఆమె: మనసుకు నచ్చిన
పొగడనే పొగడరు
అసలది ఎప్పుడు
బయటకి చెప్పరూ

ఆమె: ప్రేమని తెలిసిన మౌనం విడువరు
తడబడినసలు విషయమే తెలుపరు
అదంతా ఏమైనా ఇదేను ప్రేమేరా
మాటల్లో లేకున్నా కనులలో తెలియదా

ఆమె: తమాషా ఏంటంటే
ఇలాంటి కోపాలే
క్రమంగా గురుతుగా
మిగలవా..!!

ఆమె: అలకలు అలకలే
కుదురుగా ఉండనేలేవులే
అరెరే, చనువిక కబురులై
కుదిరెనే స్నేహమే

ఆమె: అలకలు అలకలే
కుదురుగా ఉండనేలేవులే
అరెరే, చనువిక కబురులై
కుదిరెనే స్నేహమే

మనసులోన కోపం ఎంతున్నా Lyrics

Music Label: Sony Music South

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO