LYRIC
Jessica Telugu Lyrics From Prince Movie
Singer & Music: Thaman S
Lyrics: Ramajogayya Sastry
Jessica Telugu Lyrics In English
Male: Humpty Dumpty… Humpty Dumpty
From the Child My Heart is Empty
Twenty… Twenty Kalalu Plenty
Cheppabothe Words So Empty
Male: Hey, London Rani… Khandam Daati
India Land’uki Vachhenuraa
Thana Mutthaathalu Etthukupoyina
Diamond’laa Velugichhenuraa
Male: Oxford Sumati Sathakam
Combination Super Duper
Telugu Medium Ayyaadipudu
William Shakespeare
Male: Hey Jessica Jessica Jessica
Nachhaave English Chilaka
Hey Jessica Jessica Jessica
Padi Chasthunna Nee Venaka || 2 ||
Jessica Telugu Lyrics
ఆతడు: హంప్టీ డంప్టీ… హంప్టీ డంప్టీ
ఫ్రం ద చైల్డ్… మై హార్ట్ ఈజ్ ఎంప్టీ
ట్వంటీ ట్వంటీ… కలలు ప్లెంటి
చెప్పబోతే వర్డ్స్ సో ఎంప్టీ
ఆతడు: హే, లండన్ రాణి… ఖండం దాటి
ఇండియా ల్యాండుకి వచ్చెనురా
తన ముత్తాతలు ఎత్తుకుపోయిన
డైమండ్ లా వెలుగిచ్చెనురా
ఆతడు: ఆక్స్‌ఫర్డు సుమతి శతకం కాంబినేషన్
సూపర్ డూపర్
తెలుగు మీడియం అయ్యాడిపుడు
విలియం షేక్స్ పియరే
ఆతడు: హే, జెస్సికా జెస్సికా జెస్సికా
నచ్చావే ఇంగ్లీష్ చిలకా
హే, జెస్సికా జెస్సికా జెస్సికా
పడిచస్తున్న నీ వెనకా || 2 ||
ఆతడు: ఓ జెస్సికా ఓ జెస్సికా
వీడు జెన్యూన్ లవ్వరే జెస్సికా
ఇంతందాగాడిని వదిలెయ్కా
ఇపుడే ఇచ్చేసెయ్ లవ్ టీకా
ఆతడు: హే జనకా జనకా జజ్జనకా
వీడు ఇంగ్లీష్ వీకే బేసిక్గా
కాని లవ్ లో మాత్రం కెవ్ కేక
తొందరగా అచ్చెయ్ శుభలేఖ
ఆతడు: (జెస్సికా), ఏ ఫర్ ఏంజెల్… బి ఫర్ బేబీ
లుక్ మై ఇంగ్లీషే
మన జోడి సేల్ఫీ స్టేటస్ పెడితే
లక్షల్లో లైక్సే
ఆతడు: అదిరినదే నీ వైబ్… జత పడవే ఫర్ లైఫ్
హే దొర దొర దొర దొరసాని… నాకే దొరికావే
నిగ నిగ సొగసులు చూపించి
మనసుని కెలికావే
ఆతడు: అరెరే ఒంటికి డ్యాష్ ఇచ్చిందే నీ గ్లామర్
అది నా గుండెకి నేర్పిచ్చిందే లవ్ గ్రామర్
హే, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి
లండన్ బ్రిడ్జిని లైకింగే
ఈఫిల్ టవరు సైబర్ టవరు
దగ్గరకొచ్చి హగ్గింగే
ఆతడు: ఆక్స్‌ఫర్డు సుమతి శతకం కాంబినేషన్
సూపర్ డూపర్
తెలుగు మీడియం అయ్యాడిపుడు
విలియం షేక్స్ పియరే
ఆతడు: హే, జెస్సికా జెస్సికా జెస్సికా
నచ్చావే ఇంగ్లీష్ చిలకా
హే, జెస్సికా జెస్సికా జెస్సికా
పడిచస్తున్న నీ వెనకా || 2 ||
జెస్సికా జెస్సికా Song Info
Singer | Thaman S |
Music | Thaman S |
Lyrics | Ramajogayya Sastry |
Star Cast | Sivakarthikeyan, Maria Riaboshapka |
Song Label & Source |
Comments are off this post