LYRIC
Hey Abbayi Lyrics by Krishna Kanth, Singers Nutana Mohan, and Hymath, Music by Mickey J Meyer, From Sreekaram Telugu Movie Song. హేయ్ అబ్బాయి హే హేయ్ అబ్బాయి. నో నో వద్దన్నా. నిను ఫాలో చేస్తున్నా ఏదో రోజు ఎస్ అంటావని. ఎదురే చూస్తున్నా.
Hey Abbayi Lyrics
Female: No No Vaddhannaa… Ninu Follow Chesthunnaa
Edho Roju Yes Antaavani… Edhure Choosthunnaa
Hey Po Po Pommanna… Padigaape Kaasthunnaa
Girl Friend Ayye Moment Kosam Plane Ye Vesthunnaa
Sorry Annaa Kshamisthunnaa… Ne Vintaanaa Vasthaa Emainaa
Chorus: Hey Abbayi Hey Hey Abbayi
Inka Poselu Chaaloyi… Kaasthaa Itepu Choodoyi
Hey Abbayi… Hey Hey Abbayi
Siggentoi Abbayi… Neeke Muddhotichhi Pogottei Naa
Female: Hey Abbaayi… Hey Hey Abbaayi
Male: Nenu Choosthunna Paruve Theesethunnaa
Ponipaapam Ammaayantu Vadhilesthu Unnaa
Needhe Thappunnaa… Innaallu Thaggunnaa
Padane Nenu Vadhelei Nannu… Aapei Antunnaa
Nuvvemannaa Vasthaanannaa…
Ne Vintaanaa Buddhigaa Aagammaa
Chorus: Hey Ammaayi… Hey Hey Ammaayi
Aapesei Golantu… Inka Elaaga Cheppaali
Hey Ammaayi… Hey Hey Ammaayi
Oo Meedhepadipoyi Ittaa Coloring Isthe… Cut Cheseinaa
Female: Thega Preme Unnaa Neepaina… Cheapayyaanaa
Tholichoopullone Manasu Needhe Telusukunnaa
Ika Appatnunche Emainaa Neetho Unnaa
Ika Ninne Ninne Thagina Jodane Oohisthunnaa
Nedani Repani Enthakaalame Ayinaa
Edhee Choodaka Okkamaatapai Nenunnaa
Ayinaa Neekidhi Ardamainanu Kaakunnaa
Asale Ninnu Vadhileponu
Neethopaate Nenuntaa, Heyyy
Chorus: Hey Abbayi Hey Hey Abbayi
Inka Poselu Chaaloyi… Kaasthaa Itepu Choodoyi
Hey Abbayi… Hey Hey Abbayi
Siggentoi Abbayi… Neeke Muddhotichhi Pogottei Naa
హేయ్ అబ్బాయి హే హేయ్ అబ్బాయి Lyrics
ఆమె: నో నో వద్దన్నా… నిను ఫాలో చేస్తున్నా
ఏదో రోజు ఎస్ అంటావని… ఎదురే చూస్తున్నా
హే పో పో పోమ్మన్నా… పడిగాపే కాస్తున్నా
గర్ల్ ఫ్రెండ్ అయ్యే మూమెంట్ కోసం ప్లానే వేస్తున్నా
సారీ అన్నా క్షమిస్తానా… నే వింటానా వస్తా ఏమైనా
కోరస్: హేయ్ అబ్బాయి హే హేయ్ అబ్బాయి
ఇంకా ఫోజులు చాలోయి… కాస్తా ఇటేపు చూడోయి
హేయ్ అబ్బాయి… హే హేయ్ అబ్బాయి
సిగ్గేంటోయ్ అబ్బాయి… నీకే ముద్దోటిచ్చి పోగొట్టెయ్ నా
ఆమె: హేయ్ అబ్బాయి… హే హేయ్ అబ్బాయి
అతడు: నేను చూస్తున్నా పరువే తీసేస్తున్నా
పోనీ పాపం అమ్మాయంటు వదిలేస్తూఉన్నా
నీదే తప్పున్నా… ఇన్నాళ్ళు తగ్గున్నా
పడనే నేను వదిలేయ్ నన్ను… ఆపేయ్ అంటున్నా
నువ్వేమన్నా వస్తానన్నా… నే వింటానా బుద్దిగా ఆగమ్మా
కోరస్: హేయ్ అమ్మాయి… హే హేయ్ అమ్మాయి
ఆపేసెయ్ గోలంటూ… ఇంకా ఎలాగ చెప్పాలి
హేయ్ అమ్మాయి… హే హేయ్ అమ్మాయి
ఓ మీదేపడిపోయి ఇట్టా కలరింగ్ ఇస్తే… కట్ చేసెయ్ నా
ఆమె: తెగ ప్రేమే ఉన్నా నీ పైన… చీపయ్యానా
తొలిచూపుల్లోనే మనసు నీదే తెలుసుకున్నా
ఇక అప్పట్నుంచే… ఏమైనా నీతో ఉన్నా
ఒక నిన్నే నిన్నే తగిన జోడనే ఊహిస్తున్న
నేడని రేపని ఎంతకాలమే అయినా
ఏదీ చూడక ఒక్కమాటపై నేనున్నా
అయినా నీకిది అర్థమైననూ కాకున్నా
అసలే నిన్ను వదిలేపోను… నీతోపాటే నేనుంటా, హేయ్
కోరస్: హేయ్ అబ్బాయి హే హేయ్ అబ్బాయి
ఇంకా ఫోజులు చాలోయి… కాస్తా ఇటేపు చూడోయి
హేయ్ అబ్బాయి… హే హేయ్ అబ్బాయి
సిగ్గేంటోయ్ అబ్బాయి… నీకే ముద్దోటిచ్చి పోగొట్టెయ్ నా
Music Label: Sony Music South
Comments are off this post