LYRIC

Family Party Lyrics MCA Movie

Singers: Jaspreet Jasz
Music: Devi Sri Prasad
Lyrics: Shree Mani

Family Party Lyrics In English

Male: It’s A Family Party
Hey… Light Settingakkarle
Mike Settultho Panle
Manintine Cheseddhaam
Discothekkalle

Male: Hey… Night Ninevvakkarle
Baitike Ellakkarle
Ilaa Manam Clubbaithe
Pubbavadhaa Ille
Happy Gaa Gadipelaa
Ye Foreign Ko Vellaalaa

Male: Manamunde Chote Ooty, Shimla
Gadape Dhaatakkarlaa
Ee Vanke Chaale Pillaa
Mari Monkeylai Poyelaa
Mannaapedhavadu, Adigedhevadu
Chalo Chalo Mari Cheddhaam Gola

Chorus: It’s A Family Party
It’s A Family Party
It’s A Family Party
It’s A Family Party

Male: Fast Beat Esthaavo
Romance Paate Pedathaavo
Siggendhuku Dance Chei
Chuttoo Manavaalle
Kindhapadi Dhorlesthaavo
Gaalilo Ganthesthaavo
Male:Paithyamanthaa Choopinchei
Anthaa Mana Ille
Jeans Panteskunnaa
Arre Ringa Ringa Chesko
Arre… Pattucheere Kattukunnaa
Kevvu Keka Antu Nuv Kummesko

Chorus: It’s A Family Party
It’s A Family Party
It’s A Family Party
It’s A Family Party

Male: Liquor Undi Siddhamgaa
Kickku Neeke Panchangaa
Nikkaresukochhesei
Ille Baralle
Arre… Uppu Konchem Plussainaa
Kaarame Minussainaa
Inti Vanta Saatenaa
Five Star Hotellle
Ye Boundaryle Leni
Ee Bond Ne Love Chesko
Arre… Gunde Nindaa Prema Panche
Sonthavaanni Kanti Reppalaa Choosko

Chorus: It’s A Family Party
It’s A Family Party
 It’s A Family Party
It’s A Family Party

Family Party Lyrics In Telugu

ఆతడు: ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
హెయ్… లైట్ సెట్టింగక్కర్లే
మైక్ సెట్టుల్తో పన్లే
మనింటినే చేసేద్దాం
డిస్కో థెక్కల్లే
హెయ్… నైటు నైనవ్వక్కర్లే
బైటికే ఎళ్ళక్కర్లే
ఇలా మనం క్లబ్బైతే
పబ్బవదా ఇల్లే

ఆమె:  హ్యాపీగా గడిపేలా
ఏ ఫారిన్ కో వెళ్ళాలా
మనముండే చోటే ఊటీ, సిమ్లా
గడపే దాటక్కర్లా
ఈ వంకే చాలే పిల్లా
మరి మంకీలై పోయేలా
మన్నాపేదెవడు, అడిగేదెవడు
చలో చలో మరి చేసేద్దాం గోల

కోరస్: ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ

ఆతడు: ఫాస్ట్ బీటే ఏస్తావో
రొమాన్స్ పాటే పెడతావో
సిగ్గెందుకు డాన్సే చెయ్
చుట్టూ మనవాళ్ళే
కిందపడి దొర్లేస్తావో
గాలిలో గంతేస్తావో
పైత్యమంతా చూపించెయ్… అంతా మన ఇల్లే
జీన్స్ ఫాంటేస్కున్నా
అరె రింగా రింగా చేస్కో
అరె… పట్టుచీరే కట్టుకున్నా
కెవ్వు కేక అంటూ నువ్ కుమ్మేస్కో

కోరస్: ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ

ఆతడు: లిక్కరుంది సిద్దంగా
కిక్కు నీకే పంచంగా
నిక్కరేసుకొచ్చేసెయ్
ఇల్లే బారల్లే
ఆతడు: అరె… ఉప్పు కొంచెం ప్లస్సయినా
కారమే మైనస్సైనా
ఇంటి వంట సాటేనా
ఫైవ్ స్టార్ హొటల్లే
ఏ బౌండరీలే లేని
ఈ బాండ్ నే లవ్ చేస్కో
అరె… గుండె నిండా ప్రేమ పంచే
సొంతవాణ్ణి కంటి రెప్పలా చూస్కో

కోరస్: ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ

ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ Lyrics

Music Lable: Aditya Music

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO