LYRIC

Du Du Telugu Lyrics

Singers: Prudhvi Chandra
Music: Bheems Ceciroleo
Lyrics: Ramajogayya Sastry

Du Du Telugu Lyrics In English

Male: Veedu Egabadi Tegabadi
Kalabadi Geliche Mass
Vaadu Manasunu
Medhadunu Padhunuga
Visire Class

Male: Veedi Glamour Ayithe Pogaru
Vaadu Corporate Power
Veedu Cheyyi Vesthe Pidugu
Vaadu Veyyi Watts Velugu

Male: DaBa Du Du Du Du Du
Veedu Land mine Lekka
DaBa Du Du Du Du Du
Vaadu Gold mine Kaka
DaBa Du Du Du Du Du
Idhi Double’u Dhamaka
DaBa Du Du Du Du Du

Male: By Nature Rebel’Eedu
Aggression Full Load’u
Prathi Manishilo Unde
Mass Element Ki
Symbol Laantodu

Male: By Birth Ye Prince Ayinaa
Simple Gaa Untaadu
Manalo Kadhalaade
Class Angle Ki Idol Raa Veedu

Male: Dhoosraa Teesraa
Maatanu Ledhuraa
Veedi Life Lo Philosophy
Chill Bro Chill Maaroraa

Male: Dhoosraa Teesraa
Route AYina Ok Raa
Race loki Dhookaado Vaadu
Boss’lake Boss Ayipothaadu

Male: Veedu Yegabadi Thegabadi
Kalabadi Geliche Mass

Du Du Telugu Lyrics

Male: వీడు ఎగ‌బ‌డి తెగ‌బ‌డి
క‌ల‌బ‌డి గెలిచే మాస్‌
వాడు మ‌న‌సును
మెద‌డును ప‌దునుగ
విసిరే క్లాస్‌

Male: వీడి గ్లామరైతే పొగ‌రు
వాడు కార్పొరేటు ప‌వ‌రు
వీడు చెయ్యి వేస్తే పిడుగు
వాడు వెయ్యి వాట్స్ వెలుగు

Male: డ‌బ డూ డూ డూ డూ డూ
వీడు ల్యాండు మైను లెక్క‌
డ‌బ డూ డూ డూ డూ డూ
వాడు గోల్డుమైను కాకా
డ‌బ డూ డూ డూ డూ డూ
ఇది డ‌బ‌లు ధ‌మాకా
డ‌బ డూ డూ డూ డూ డూ

Male: బై నేచ‌ర్ రెబ‌లీడు
అగ్రెషన్ ఫుల్ లోడు
ప్ర‌తి మ‌నిషిలో ఉండే
మాస్ ఎలిమెంటుకి
సింబల్ లాంటోడు

Male: బై బ‌ర్తే ప్రిన్సయినా
సింపుల్ గా ఉంటాడు
మ‌న‌లో క‌ద‌లాడే
క్లాస్ యాంగిల్ కి ఐడ‌ల్ రా వీడు

Male: దూస్రా తీస్రా
మాటంటూ లేదురా
వీడి లైఫ్ లో ఫిలాస‌ఫీ
చిల్ బ్రో… చిల్ మారోరా

Male: దూస్రా తీస్రా… రూటైనా ఓకేరా
రేసులోకి దూకాడో వాడు
బాసుల‌కే బాసైపోతాడు

Male: వీడు ఎగ‌బ‌డి తెగ‌బ‌డి
క‌ల‌బ‌డి గెలిచే మాస్‌

వీడు ఎగ‌బ‌డి తెగ‌బ‌డి Song

Song Label: Divo Music

Source: People Media Factory

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO