LYRIC

Dola Re Telugu Lyrics by Raghuram, and sung by Mangli, while RR Dhruvan has made its tune, అమ్మడి కన్నుల కాటుక మెరిసే, గుమ్మడి పువ్వులు చాటుగ విరిసే Song from Lambasingi movie.

Dola Re Telugu Lyrics In English

Female: Ammadi Kannula Kaatuka Merise
Gummadi Puvvulu Chaatuga Virise
Putthadi Navvulu Ninduga Kurise
Kotthaga Ee Velaa

Female: Chindara Vandara Sandhadulanni
Thondara Tondarapettenu Ipude
Mundara Mundara KannulaMundara
Kalale Telchelaa

Female: Yelo Yelo Yelo… Ennelale Vachhenu Yaalo
Oorantha Oogipoyelaaga Sindheveyaalo
Hey, Kolo Kolo Kolo… Saradaala Kolaatamlo
Janamantha Ukkiri Bikkiri Ayye Gole Seyyaalo

Female: Hey, Sinna Pedda Tedaalanni Marisipovaalo
Are, Suttu Seri Suttaalandaru Aate Aadaalo

Female: Dolare Dola Re Dil Dolaa
Daruve Veyyaala… Sandalle Sontham Ayyela, Oo
Relare Rela Rela Relaa
Nele Adirelaa… Naatyaale Enno Seyyaala

Female: Ammadi Kannula Kaatuka Merise
Gummadi Puvvulu Chaatuga Virise
Putthadi Navvulu Ninduga Kurise
Kotthaga Ee Velaa

Female: Chindara Vandara Sandhadulanni
Thondara Tondarapettenu Ipude
Mundara Mundara KannulaMundara
Kalale Telchelaa

Female: Hey, Aakashamlo Megham
Are Chesindhemo Aagam
Kanuke Manakai Chinukai Kurisindhe
Inthati Santosham

Female: Gundellonaa Vegam
Penchindhe Ee Anuraagam
Ambarame Ante Sambarame
Palikindhe Aahwanam

Female: Gingira Gira Gira Bongaramai
Manase Thirigesindhe
Chekkili Gili Gili Giliginthalu
Ennenno Penchindhe

Female: Kondakonallo Swachhamaina Preme Choodaga
Kottha Gaaledho Dhaare Maari Maa Ille Cherindhigaa

Female: Dolare Dola Re Dil Dolaa
Daruve Veyyaala… Sandalle Sontham Ayyela, Oo
Relare Rela Rela Relaa
Nele Adirelaa… Naatyaale Enno Seyyaala

Dola Re Telugu Lyrics In Telugu

Female: అమ్మడి కన్నుల కాటుక మెరిసే
గుమ్మడి పువ్వులు చాటుగ విరిసే
పుత్తడి నవ్వులు నిండుగ కురిసే
కొత్తగ ఈవేళా

Female: చిందర వందర సందడులన్నీ
తొందర తొందరపెట్టెను ఇపుడే
ముందర ముందర కన్నుల ముందర
కలలే తెచ్చేలా

Female: ఏలో ఏలో ఏలో… ఎన్నెలలే వచ్చెను యాలో
ఊరంతా ఊగిపోయేలాగా… సిందేవేయాలో
హే, కోలో కోలో కోలో… సరదాల కోలాటంలో
జనమంతా ఉక్కిరి బిక్కిరి అయ్యే గోలే సెయ్యాలో

Female: హే, సిన్నా పెద్దా తేడాలన్నీ మరిసిపోవాలో
అరె, సుట్టూ సేరి సుట్టాలందరు ఆటే ఆడాలో

Female: డోలారే డోలారే దిల్ డోలా
దరువే వెయ్యాలా… సందల్లే సొంతం అయ్యేలా, ఓ ఓ
రేలారే రేలా రేలారేలా
నేలే అదిరేలా… నాట్యాలే ఎన్నో సెయ్యాలా

Female: అమ్మడి కన్నుల కాటుక మెరిసే
గుమ్మడి పువ్వులు చాటుగ విరిసే
పుత్తడి నవ్వులు నిండుగ కురిసే
కొత్తగ ఈవేళా

Female: చిందర వందర సందడులన్నీ
తొందర తొందరపెట్టెను ఇపుడే
ముందర ముందర కన్నుల ముందర
కలలే తెచ్చేలా

Female: హే, ఆకాశంలో మేఘం
అరె చేసిందేమో ఆగం
కనుకే మనకై చినుకై కురిసిందే
ఇంతటి సంతోషం

Female: గుండెల్లోనా వేగం
పెంచిందే ఈ అనురాగం
అంబరమే అంటే సంబరమే
పలికిందే ఆహ్వానం

Female: గింగిర గిర గిర బొంగరమై
మనసే తిరిగేసిందే
చెక్కిలి గిలి గిలి గిలిగింతలు
ఎన్నెన్నో పెంచిందే టెన్ టు ఫైవ్

Female: కొండకోనల్లో స్వచ్ఛమైన ప్రేమే చూడగా
కొత్త గాలేదో దారే మారి మా ఇల్లే చేరిందిగా

Female: డోలారే డోలారే దిల్ డోలా
దరువే వెయ్యాలా… సందల్లే సొంతం అయ్యేలా, ఓ ఓ
రేలారే రేలా రేలారేలా
నేలే అదిరేలా… నాట్యాలే ఎన్నో సెయ్యాలా

డోలారే డోలారే Telugu Song Info

Singer Mangli
Music RR Dhruvan
Lyrics Raghuram
Star Cast Bharat Raj, Divi Vadthya
Song Label

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO