LYRIC

Beast Mode Lyrics Telugu From Beast Movie.

Singers: Sri Rama Chandra & Anirudh Ravichander
Music:
Anirudh Ravichander
Lyrics:
Chandra Bose

Beast Mode Lyrics Telugu In English

Chorus: Meaner Leaner Stronger
Can You Feel The Power, Terror Fire
Meaner Leaner Stronger
Can You Feel The Power, Terror Fire

 Male: Terapai Prakasham
Oka Pravaham, Oka Pramadam Kanabadaga
Can You Feel The Power, Terror Fire
Migata Prapancham
Thana Prathapam Kani Amaantham Bhayapadadaa
Can You Feel The Power, Terror Fire

Male: Bariloki Dhigithe… O Chaavuku Swaagathame
Guri Choosi Kodithe Maarunu Jaathakame
Adugesi Velithe Vidwamsapu Santhakame
Thana Needa Venuke Nadichenu Choodu Vijayame

Chorus: Meaner Leaner Stronger
Can You Feel The Power, Terror Fire
Meaner Leaner Stronger
Can You Feel The Power, Terror Fire

Male: Brathakaalane Thapanunnacho
Thanavaipuku Raakani Vinnapam
Thana Dehame Anwaayudham
Thanu Pelithe Bhasmam Bhoogolam

Male: Anthe Lenidhi Thana Jore
Antham Lenidhi Thana Pere
Poti Annadi Thanakepudu
Lere Evvare

Male: Bariloki Dhigithe… O Chaavuku Swaagathame
Guri Choosi Kodithe Maarunu Jaathakame
Adugesi Velithe Vidwamsapu Santhakame
Thana Needa Venuke Nadichenu Choodu Vijayame

Male: Terapai Prakasham
Oka Pravaham, Oka Pramadam Kanabadaga
Migata Prapancham
Thana Prathapam Kani Amaantham Bhayapadadaa

Chorus: Meaner Leaner Stronger
Can You Feel The Power, Terror Fire
Meaner Leaner Stronger
Can You Feel The Power, Terror Fire

Beast Mode Lyrics Telugu

 కోరస్: మీనర్ లీనర్ స్ట్రాంగర్
కెన్ యూ ఫీల్ ద పవర్ టెర్రర్ ఫైర్
మీనర్ లీనర్ స్ట్రాంగర్
కెన్ యూ ఫీల్ ద పవర్ టెర్రర్ ఫైర్

ఆతడు:  తెరపై ప్రకాశం
ఒక ప్రవాహం, ఒక ప్రమాదం కనబడగా
కెన్ యూ ఫీల్ ద పవర్, టెర్రర్ ఫైర్
మిగతా ప్రపంచం
తన ప్రతాపం కని… అమాంతం భయపడదా
కెన్ యూ ఫీల్ ద పవర్, టెర్రర్ ఫైర్

ఆతడు: బరిలోకి దిగితే… ఓ, చావుకు స్వాగతమే
గురి చూసి కొడితే… మారును జాతకమే
అడుగేసి వెలితే… విధ్వంసపు సంతకమే
తన నీడ వెనుకే… నడిచేను చూడు విజయమే

కోరస్: మీనర్ లీనర్ స్ట్రాంగర్
కెన్ యూ ఫీల్ ద పవర్ టెర్రర్ ఫైర్
మీనర్ లీనర్ స్ట్రాంగర్
కెన్ యూ ఫీల్ ద పవర్ టెర్రర్ ఫైర్

ఆతడు: బ్రతకాలనే తపనున్నచో
తనవైపుకు రాకని విన్నపం
తన దేహమే అణ్వాయుధం
తను పేలితే భస్మం భూగోళం

ఆతడు: అంతే లేనిదీ తన జోరే
అంతం లేనిదీ తన పేరే
పోటీ అన్నది తనకెపుడూ
లేరే ఎవ్వరే

ఆతడు: బరిలోకి దిగితే… ఓ, చావుకు స్వాగతమే
గురి చూసి కొడితే… మారును జాతకమే
అడుగేసి వెలితే… విధ్వంసపు సంతకమే
తన నీడ వెనుకే… నడిచేను చూడు విజయమే

ఆతడు: తెరపై ప్రకాశం
ఒక ప్రవాహం, ఒక ప్రమాదం కనబడగా
మిగతా ప్రపంచం
తన ప్రతాపం కని… అమాంతం భయపడదా

కోరస్: మీనర్ లీనర్ స్ట్రాంగర్
కెన్ యూ ఫీల్ ద పవర్ టెర్రర్ ఫైర్
మీనర్ లీనర్ స్ట్రాంగర్
కెన్ యూ ఫీల్ ద పవర్ టెర్రర్ ఫైర్

బరిలోకి దిగితే Song

Song Label & All Credits ©: Gemini TV

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO