LYRIC

Bathukamma Bathukamma Uyyalo Song Lyrics by Traditional, Song by Telu Vijaya, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో.

Bathukamma Bathukamma Uyyalo Song Lyrics

Bathukamma Bathukamma Uyyaalo… Bangaru Bathukamma Uyyaalo

Aanaati Kaalaana Uyyaalo… Dharmangudanu Raju Uyyalo
Aa Raju Baryayu Uyyalo… Athi Sathyavathiyandru Uyyalo
Nooru Nomulu Nomi Uyyalo… Nooru Mandhini Gaanche Uyyalo
Vaaru Shoorulai Uyyalo… Vairulache Hathamayiri Uyyalo
Thallidhandrulappudu Uyyalo… Tharagani Sokamuna Uyyalo
Dhana Dhaanyamulanu Baasi Uyyalo… Dhaayadhulanu Baasi Uyyalo

Vanithatho Aa Raju Uyyalo… Vanamandhu Nivasinche Uyyalo
Kaliki Lakshmini Koorchi Uyyalo… Ghanatha Pondhirinka Uyyalo
Prathyakshamai Lakshi Uyyalo… Paliki Varamadagamane Uyyalo
Vinipinchi Vedadhini Uyyalo… Veladhi Thana Grbhamuna Uyyalo

Puttumani Vedaga Uyyalo… Pooboni Madhi Mechhi Uyyalo
Sathyavadhi Garbhamuna Uyyalo… Janminche Sri Lakshmi Uyyalo
Anthalo Manulunu Uyyalo… Akkadiki Vachhiri Uyyalo

Kapila Gaalamulu Uyyalo… Kasyapaanga Rushulu Uyyalo
Athri Vashishtulu Uyyalo… Aagandri Nanu Choochi Uyyalo
Brathukagane Ee Thalli Uyyalo… Bathukamma Yanirantha Uyyalo

Piluvaga Athivalu Uyyalo… Priyamuga Thallidhanrulu Uyyalo
Bathukamma Yanu Peru Uyyalo… Prajalantha Andhuru Uyyalo
Thaanu Dhanyudanchu Uyyalo… Thana Biddatho Raaraaju Uyyalo
Nijapatnamukegi Uyyalo… Nela Paalinchagaa Uyyalo

Sri Maha Vishnundu Uyyalo… Chakraagudanu Pera Uyyalo
Raju Veshamuna Uyyalo… Raju Intiki Vachhi Uyyalo
Illinta Maniyundi Uyyalo… Athiva Bathukammanu Uyyalo
Pendlaadi Kodukula Uyyalo… Pekkumandhini Gaanche Uyyalo
Aaru Vela Mandhi Uyyalo… Athi Sundharaangulu Uyyalo

Dharmangudanu Raju Uyyalo… Thana Bhaarya Sathyavathi Uyyalo
Sirileni Sirulatho Uyyalo… Santhoshamondhiri Uyyalo
Jagathipai Bathukamma Uyyalo… Shaashwathamugaa Velise Uyyalo

Bathukamma Bathukamma Uyyaalo… Bangaru Bathukamma Uyyaalo
Bathukamma Bathukamma Uyyaalo… Bangaru Bathukamma Uyyaalo

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో Lyrics

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో

ఆనాటి కాలాన ఉయ్యాలో… దర్మాంగుడను రాజు ఉయ్యాలో

ఆ రాజు భార్యయు ఉయ్యాలో… అతి సత్యవతి యండ్రు ఉయ్యాలో
ఆ రాజు భార్యయు ఉయ్యాలో… అతి సత్యవతి యండ్రు ఉయ్యాలో…

నూరు నోములు నోమి ఉయ్యాలో… నూరు మందిని కాంచె ఉయ్యాలో

వారు సూరులై ఉయ్యాలో… వైరులచే హతమయిరి ఉయ్యాలో

తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో… తరగని సోకమున ఉయ్యాలో

ధన ధాన్యములను బాసి ఉయ్యాలో… దాయదులను బాసి ఉయ్యాలో

వనితతో ఆ రాజు ఉయ్యాలో… వనమందు నివసించే ఉయ్యాలో

కలికి లక్ష్మిని కూర్చి ఉయ్యాలో… ఘనత పొందిరింక ఉయ్యాలో

ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో… పలికి వరమడగమనే ఉయ్యాలో

వినిపించి వెడదిని ఉయ్యాలో… వెలది తన గర్భమున ఉయ్యాలో

పుట్టుమని వేడగా ఉయ్యాలో… పూబోణి మది మెచ్చి ఉయ్యాలో

సత్యవతి గర్భమున ఉయ్యాలో… జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో

అంతలో మునులును ఉయ్యాలో… అక్కడికి వచ్చిరి ఉయ్యాలో

కపిల గాలములు ఉయ్యాలో… కష్యపాంగ ఋషులు ఉయ్యాలో

అత్రి వశిష్టులు ఉయ్యాలో… ఆగండ్రి నను చూచి ఉయ్యాలో

బ్రతుకగనే ఈ తల్లి ఉయ్యాలో… బతుకమ్మ యనిరంత ఉయ్యాలో

పిలువుగా అతివలు ఉయ్యాలో… ప్రియముగా తల్లిదండ్రులు ఉయ్యాలో

బతుకమ్మ యనుపేరు ఉయ్యాలో… ప్రజలంత అందురు ఉయ్యాలో

తానూ ధన్యుడంచు ఉయ్యాలో… తన బిడ్డతో రారాజు ఉయ్యాలో

నిజ పట్నముకేగి ఉయ్యాలో… నేల పాలించగా ఉయ్యాలో

శ్రీ మహా విష్ణుండు ఉయ్యాలో… చక్రాంగుడను పేర ఉయ్యాలో

రాజు వేషమున ఉయ్యాలో… రాజు ఇంటికి వచ్చి ఉయ్యాలో

ఇల్లింట మనియుండి ఉయ్యాలో… అతివ బతుకమ్మను ఉయ్యాలో

పెండ్లాడి కొడుకుల ఉయ్యాలో… పెక్కు మందిని కాంచె ఉయ్యాలో
పెండ్లాడి కొడుకుల ఉయ్యాలో… పెక్కు మందిని కాంచె ఉయ్యాలో…
ఆరు వేల మంది ఉయ్యాలో… అతి సుందరాంగులు ఉయ్యాలో

ధర్మంగుడను రాజు ఉయ్యాలో… తన భార్య సత్యవతి ఉయ్యాలో

సిరిలేని సిరులతో ఉయ్యాలో… సంతోషమొందిరి ఉయ్యాలో

జగతిపై బతుకమ్మ ఉయ్యాలో… శాస్వతమ్ముగా వెలిసే ఉయ్యాలో
జగతిపై బతుకమ్మ ఉయ్యాలో… శాస్వతమ్ముగా వెలిసే ఉయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO