LYRIC
Anna Konchem Lyrics are written by Rajashri Sudhakar while G.V Prakash Kumar has made its tune, sung by Sarath Santhosh, Narayanan & Shenbhagaraj from Enugu movie.
Anna Konchem Lyrics In English
Male: Anna Kochem Choodanna
Eedi Worst Kathanu Inanna
Thaagi Taagi Illu Gulla Ayina
Kathanu Inannaa
Male: Aey, Tellaarithe Cutting Cutting Shop
Shop Thiyyagaane Getting Getting, Aa
Pellaamu Thitting Thitting
Aagadhu Ika Aagadhu
Eedi Thaagudinka Aagadhu
Anna Konchem Lyrics In Telugu
Male: అన్న కొంచెం చూడన్న
ఈడి వరస్ట్ కథను ఇనన్నా
తాగి తాగి ఇల్లు గుల్ల అయిన
కథను ఇనన్నా
Male: ఏయ్, తెల్లారితే కటింగ్ కటింగ్
షాప్ తియ్యగానే గెట్టింగ్ గెట్టింగ్, ఆ
పెళ్ళాము తిట్టింగ్ తిట్టింగ్
ఆగదు ఇక ఆగదు ఈడి తాగుడింక ఆగదు
Male: సందుల్లో తాగాడు… గొందుల్లో తాగాడు
పెళ్ళాం పుస్తెలు అమ్మేసి తాగాడు
(సర్లేరా, తర్వాతేమైంది?)
Male: వేసి వేసి చూసి ఓ రోజు
వదినకొచ్చింది కోపం
ఇక మనోడి గతేమో పాపం
చీపురుకట్టతో కొట్టి కొట్టి
ఆవిడ వేసెను దరువే
Male: ఆడ్ని కుళ్ళా కుళ్ళా పొడిచిపోరా
బయటికి పొమ్మని తరిమే
Male: ఎయ్ రారా ఎయ్ రారా
మందు మత్తును దించేసెయ్ రా
ఎయ్ పోరా ఎయ్ పోరా
అరె మ్యారేజ్ ఇపుడు వద్దులేరా
Male: ఎయ్ రారా… ఎయ్ రారా
మందు మత్తును దించేసెయ్ రా
ఎయ్ పోరా… ఎయ్ పోరా
అరె మ్యారేజ్ ఇపుడు వద్దులేరా
Male: మందుబాబువైతే నీకు
మ్యారేజ్ థాటే రానీకు
పిల్ల నీకు నచ్చిందనీ
కంపెల్ చేసెయ్కు
Male: పెళ్ళామంటే బానిసని
బాబు నువ్వు లెక్కెయ్కు
ఆవిడకు కోపమొస్తే పడకు చికాకు
Male: టెన్షన్కి విరుగుడని
సాకు నువ్వు చెప్పేయ్కు
చేతులు కాలినాక
ఆకులు పట్టెయ్కు
Male: లైటుగా మందేసి చిందేస్తే చిల్లింగు
టైటుగా తాగొచ్చి ఎందుకు భయ్యా ఫీలింగు
పొగనే పీల్చుతుంటే పోతావురా పైలోకం
స్టడీగా ఉండకుంటే నీకెందుకు కళ్యాణం
Male: ఎయ్ రారా… ఎయ్ రారా
మందు మత్తును దించేసెయ్ రా
ఎయ్ పోరా… ఎయ్ పోరా
అరె మ్యారేజ్ ఇపుడు వద్దులేరా
Male: ఎంతమాట బ్రదరు
నువ్వు మ్యారేజ్ వద్దని అన్నావు అన్నా
అది వేరు ఇది వేరు
నువ్వు మ్యారేజ్ వద్దంటే అది పొరపాటు
Male: ఆడాళ్ళు లేని లైఫు బోరు
ఒంటిగాడికిక తోడు ఎవరు
పిల్లా జల్లతో ఇంటి హోరు
నీకు నచ్చును వయసు జోరు
Male: వద్దని చెప్పొద్దూ
నియమాలు పెట్టొద్దు
పంతమెందుకంటా అన్నయ్యకు
జంట లేక నువ్వు కాలమంతా ఉంటె
దిగులు కదా మీయమ్మకు
Male: హే, బండోడివైనా మొండిడివైనా
సరిగా చెప్పావు జిమ్మీ
Male: ప్రేమన్నదీ పంచావంటే
పాషాణమూ పరమాన్నమే
ఇంటిలోనా తగ్గావంటే
ఊరు మొత్తం నీ వశమే
Male: జాతి మతం చూడదంటా
వీడి గుండెల్లోనా బేధం లేదూ
ఏ మతమూ సమ్మతమే
సమ్మతమే మన మతమే
Male: హే ఊళ్ళో అందరి తోడూ నీడై
వీడే ఉంటాడంటా
పిల్లా పాపలు చల్లంగుంటే
వీడికి ఇష్టం అంటా
Male: స్వార్ధమన్నది లోలోన ఉంటె
సోలో అవుతారన్న
అందరి బాగులు కోరే వాడే
మా రవి అన్నా
Male: మందుబాబువైతే నీకు
మ్యారేజ్ థాటే రానీకు
పిల్ల నీకు నచ్చిందనీ
కంపెల్ చేసెయ్కు
Male: పెళ్ళామంటే బానిసని
బాబు నువ్వు లెక్కెయ్కు
ఆవిడకు కోపమొస్తే పడకు చికాకు
Male: టెన్షన్కి విరుగుడని
సాకు నువ్వు చెప్పేయ్కు
చేతులు కాలినాక
ఆకులు పట్టెయ్కు
Male: లైటుగా మందేసి చిందేస్తే చిల్లింగు
టైటుగా తాగొచ్చి ఎందుకు భయ్యా ఫీలింగు
పొగనే పీల్చుతుంటే పోతావురా పైలోకం
స్టడీగా ఉండకుంటే నీకెందుకు కళ్యాణం
అన్న కొంచెం Song Info
Singers | Sarath Santhosh, Narayanan & Shenbhagaraj |
Music | G.V Prakash Kumar |
Lyrics | Rajashri Sudhakar |
Star Cast | Arun Vijay, Priya Bhavani Shankar |
Song Label |
Comments are off this post