LYRIC

Yetu Pone Lyrics From Dear Comrade

Singers: Kaala Bhairava
Music:
Justina Prabhakaran
Lyrics:
Kk

Yetu Pone Lyrics In English

Male: Yetu Pone
Ninu Thalachi Thalachi
Kalalu Vidichi, Yetupone
Yetu Pone
Edhakedhuru Niliche
Pilupu Vidichi… Yetu Pone

Male: Bahudhoorapu Dhaarilo
Ninu Chere Malupuke
Nadipinche Dhikkukai
Ninu Vethikaane

Male: Theguthunna Dhaarame
Guruthulatho Neyanaa..!
Mana Gaalipatamune
Nenegarainaa… Aa Aa

Male: Aapaleni Koapame
Maarchaleni Lopmaa
Adhupuleni Mantani Nenu
Vachhi Kougilinchavaa

Male: Manchai Aavahinchavaa
Nidhure Raadhu Kanneetike
Adde Pade Kala Marakale
Cheragave… Ye Ye Oo

Male: Padileche Payanaale
Orpante Nerpenule
Ekaantham Saayam
Shaanthamuke Adigithine

Male: Panti Biguvuna Baadhaniche
Navvuthunnaa Ninu Thalache
Emainaa Naatho
Veravani Theerokate

Male: Velloddhe Velloddhe
Untaane Thaggunde Nadhai
Nee Raktham Nee Vennele
Paduthunte Naalo

Male: Neneko Egase Uppenane
Chiguraakainaa Raalchanule
Kurulanu Saitham Baadhinchani
Oo Gaale Avanaa

Male: Thedhileni Maasamai
Endamaavi Theeramai
Undalenu Oopiraaguthu
Inkaa Neeku Dhooramai
Inkaa Neeku Dhooramai

Male: Yetu Pone
Ninu Thalachi Thalachi
Kalalu Vidichi, Yetupone
Yetu Pone… Yetu Pone
Edhakedhuru Niliche
Pilupu Vidichi… Yetu Pone

Yetu Pone Lyrics In Telugu

ఆతడు: ఎటు పోనే
నిను తలచి తలచి
కలలు విడిచి, ఎటు పోనే
ఎటు పోనే
ఎదకెదురు నిలిచే
 పిలుపు విడిచి… ఎటు పోనే

ఆతడు: బహుదూరపు దారిలో… నిను చేరే మలుపుకే
నడిపించే దిక్కుకై… నిను వెతికానే
తెగుతున్నా దారమే… గురుతులతో నేయనా
మన గాలిపటమునే నేనెగరైనా, ఆ ఆ

ఆతడు: ఆపలేని కోపమే… మార్చలేని లోపమా
అదుపులేని మంటని నేను… వచ్చి కౌగలించవా
మంచై ఆవహించవా… ఆ ఆ నిదరే రాదు కన్నీటికే
అడ్డేపడే కల మరకలే చెరగవే… ఏ ఏ ఓ

ఆతడు: పడిలేచె పయనాలే… ఓర్పంటె నేర్పెనులే
ఏకాంతం సాయం… శాంతముకే అడిగితినే
పంటి బిగువున బాధనిచే
నవ్వుతున్నా నిను తలచే
ఏమైనా నాతో… వేరవని తీరోకటే

ఆతడు: వెళ్లొద్దే వెళ్లొద్దే నువ్వే… ఉంటానే తగ్గుండే నదై
నీ రక్తం నీ వెన్నెలే… పడుతుంటే నాలో
నేనొక ఎగసే ఉప్పెననే… చిగురాకైనా రాల్చనులే
కురులను సైతం బాధించని… ఓ గాలే అవనా

ఆతడు: తేదీలేని మాసమై… ఎండమావి తీరమై
ఉండలేను ఊపిరాగుతూ… ఇంకా నీకు దూరమై
ఇంకా నీకు దూరమై

ఆతడు: ఎటు పోనే
నిను తలచి తలచి
కలలు విడిచి, ఎటు పోనే
ఎటు పోనే… ఎటు పోనే
ఎదకెదురు నిలిచే
పిలుపు విడిచి… ఎటు పోనే

ఎటు పోనే Lyrics In Telugu

Music Label: Lahari Music | T-Series

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO