LYRIC

   Comrade Anthem Lyrics Dear Comrade

Singers: Vijay Deverakonda, Stony Psyko & Mc Vickey
Music:
Justin Prabhakaran
Lyrics:
Chaitanya Prasad

Comrade Anthem Lyrics In English

Telugu Prajalaara..!
Mounam Inka Chaalu Padaa
You Know Who This Is
Jaathi Matham Marchi Padaa
Comrade Devarakonda

Enthakaalam Baanisathwam
Let’s Go Let’s Go Let’s Go
Sontha Balam Telusuko
Watch Out..!!

Mounam Inka Chaalu Padaa
Pidikiletthu Ika Fight Like A Comrade
Jaathi Matham Marchi Padaa
Manchini Penchaga Be Like A Comrade

Enthakaalam Baanisathwam
Bhaavaalu Maarchaga Vachhaadu Comrade
Sontha Balam Telusuko
Andaga Undaga Vachhinadu Comrade

Cheppara Idhi Mana Kaalam
Never Gonna Give Up
Samarame Praanam
Erupumayam Errakanulalo Krodham
Egasipade Yuva Kakinada Teeram
Uvvetthu Kerataala Udyama Baata

Goondaala Dandhaaku Bedharamu Beta
Maathoti Thodakotti Padavaddhu Poti
Students Okataithe Meekedhi Safety
Poraatamaagadhu Aaraatamaagadhu
Maarpemi Thekunda Maakopamanagadhu
Inquilab… Vardhillu Vardhillu
Live Like A Comrade

Bhayamu Vadhilesthe
Evaraddukunna Jayamu Needhele
Padhamu Kadhilisthe Nuvu Cheruthaavu
Gagana Shikharaale, Oo OoOo OoOo Oo

Nuvu Chedunu Kanaraadhu
Chedunu Vinaraadhu
Sookthi Vallisthu Saagithe Saripodhu
Lokamlo Emi Jarigina
Naakentantu Undiporaadhu

Choopu Chachhi Maata Chachhi
Chevude Vachhi Shavamu Kaaraadhu
Istamaina Daanikosam
Kashtamainaa Kalisi Poraadu

Bathakadam Oka Hakkuraa
Aa Hakku Kosamai Galam Vippara
Odidhudukulu Musirinaa
Nuvvu Edhure Nilichi Kadham Thokkara
Nee Jeevana Samaramlo
Bhujam Thatti Nee Dhwajam Patti
Ye Kshta Nashtamulu Edhuraina
Nee Venta Vachhedhi Comredokkade

Bathakaku Bhayapadi
Live Like A Comrade
Egasina Youth Idhi
Cheyadhinka Ika Tolerate

Live Like A Comrade
Chey Shakthulanni Activate
Live Like A Comrade
Are Avvu Nuvvu Motivate

Live Like A Comrade
Ne Route Mottham Separate
Live Like A Comrade
Chey Jeevithaanni Liberate

Mounam Inka Chaalu Padaa
Pidikiletthu Ika Fight Like A Comrade
Jaathi Matham Marchi Padaa
Manchini Penchaga Be Like A Comrade

Enthakaalam Baanisathwam
Bhaavaalu Maarchaga Vachhaadu Comrade
Sontha Balam Telusuko
Andaga Undaga Vachhinadu Comrade

Comrade Anthem Lyrics In Telugu

ఆతడు:  తెలుగు ప్రజలార..!
మౌనం ఇంక చాలు పదా
యూ నో హూ దిస్ ఈజ్
జాతి మతం మర్చి పదా
కామ్రేడ్ దేవరకొండ
ఎంతకాలం బానిసత్వం
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో
సొంత బలం తెలుసుకో
వాచ్ అవుట్..!

ఆతడు: మౌనం ఇంక చాలు పదా
పిడికిలెత్తు ఇక ఫైట్ లైక్ ఎ కామ్రేడ్
జాతి మతం మర్చి పదా
మంచిని పెంచగా బి లైక్ ఎ కామ్రేడ్

ఆతడు: ఎంతకాలం బానిసత్వం
భావాలు మార్చగ వచ్చాడు కామ్రేడ్
సొంత బలం తెలుసుకో
అండగా ఉండగా వచ్చినాడు కామ్రేడ్

ఆతడు: చెప్పరా ఇది మన కాలం
నెవర్ గోనా గివ్ అప్
సమరమే ప్రాణం
ఎరుపుమయం ఎర్రకనులలో క్రోధం
ఎగసిపడే యువ కాకినాడ తీరం
ఉవ్వెత్తు కెరటాల ఉద్యమ బాట
గూండాల దందాకు… బెదరము బేటా
మాతోటి తొడకొట్టి… పడవద్దు పోటి
స్టూడెంట్స్ ఒకటయితే మీకేది సేఫ్టీ
పోరాటమాగదు ఆరాటమాగదు
మార్పేమి తేకుండా మాకోపమనగదు
ఇంక్విలాబ్… వర్ధిల్లు వర్ధిల్లు
లివ్ లైక్ ఎ కామ్రేడ్

కోరస్: భయము వదిలేస్తే
ఎవరడ్డుకున్న జయము నీదేలే
పదము కదిలిస్తే… నువు చేరుతావు
గగన శిఖరాలే, ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ

ఆతడు: నువు చెడును కనరాదు
చెడును వినరాదు
సూక్తి వల్లిస్తు సాగితే సరిపోదు
లోకంలో ఏమి జరిగినా
నాకేంటంటూ ఉండిపోరాదు

ఆతడు: చూపు చచ్చి మాట చచ్చి
చెవుడే వచ్చి శవము కారాదు
కోరస్: ఇష్టమైన దానికోసం
కష్టమైన కలిసిపోరాడు

ఆతడు: బతకడం ఒక హక్కురా
ఆ హక్కు కోసమై గలం విప్పరా
ఒడిదుడుకులు ముసిరినా
నువ్వు ఎదురే నిలిచి కదం తొక్కరా
నీ జీవన సమరంలో
భుజం తట్టి నీ ధ్వజం పట్టి
ఏ కష్ట నష్టములు ఎదురైనా
కోరస్: నీ వెంట వచ్చేది కామ్రేడొక్కడే

ఆతడు: బతకకు భయపడి
లివ్ లైక్ ఎ కామ్రేడ్
ఎగసిన యూత్ ఇది
చేయదింక ఇక టాలరేట్

ఆతడు: లివ్ లైక్ ఎ కామ్రేడ్
చేయ్ శక్తులన్ని ఆక్టివేట్
లివ్ లైక్ ఎ కామ్రేడ్
అరే అవ్వు నువ్వు మోటివేట్

ఆతడు: లివ్ లైక్ ఎ కామ్రేడ్
నే రూట్ మొత్తం సెపరేట్
లివ్ లైక్ ఎ కామ్రేడ్
చేయ్ జీవితాన్నీ లిబెరేట్

ఆతడు: మౌనం ఇంక చాలు పదా
పిడికిలెత్తు ఇక… ఫైట్ లైక్ ఎ కామ్రేడ్
జాతి మతం మర్చి పదా
మంచిని పెంచగా… బి లైక్ ఎ కామ్రేడ్

ఆతడు: ఎంతకాలం బానిసత్వం
భావాలు మార్చగ వచ్చాడు కామ్రేడ్
సొంత బలం తెలుసుకో
అండగా ఉండగా… వచ్చినాడు కామ్రేడ్

మౌనం ఇంక చాలు పదా Lyrics

Music Label: Lahari Music | T-Series

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO